Manchu Manoj: మంచు మనోజ్‌ మెడికల్‌ రిపోర్టులో విస్తుగొలిపే విషయాలు.. తండ్రిపై పోలీసులకు ఫిర్యాదు

Manchu Manoj समाचार

Manchu Manoj: మంచు మనోజ్‌ మెడికల్‌ రిపోర్టులో విస్తుగొలిపే విషయాలు.. తండ్రిపై పోలీసులకు ఫిర్యాదు
Neck BraceMohan BabuManchu Manoj Injures
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 55 sec. here
  • 10 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 53%
  • Publisher: 63%

Manchu Manoj Injured His Medical Report: కుటుంబ వివాదం నేపథ్యంలో సినీ హీరో మంచు మనోజ్‌ గాయపడ్డారనే వార్తలు సంచలనంగా మారాయి. తాజాగా అతడి ఆస్పత్రికి సంబంధించిన మెడికల్‌ రిపోర్టులోకి వచ్చాయి. అందులో సంచలన అంశాలు వెలుగులోకి వచ్చాయి.

Syria: అధ్యక్ష భవనంలో తిరుగుబాటుదారులు బీభత్సం.. ప్రెసిడెంట్‌ తండ్రి విగ్రహాన్ని ఎలా తొక్కారో చూడండి!మంచు కుటుంబంలో తీవ్రస్థాయిలో విభేదాలు ఏర్పడ్డ పరిస్థితుల్లో హీరో మంచు మనోజ్‌ తీవ్రంగా గాయపడ్డారు. ఇప్పటికే కుంటుతూ ఆస్పత్రికి వెళ్లి మనోజ్‌ చికిత్స పొందాడు. ఈ సందర్భంగా ఆస్పత్రి వైద్యులు నిర్వహించిన పరీక్షల్లో విస్తుగొలిపే విషయాలు తెలిశాయి. మెడకు పట్టితో కనిపించడం అందరినీ ఆందోళనకు గురి చేయగా.. పరీక్షల్లో మనోజ్‌కు మరికొన్ని గాయాలు ఉన్నాయని తేలింది.

జల్‌పల్లిలోని ఫామ్ హౌస్‌లో గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసినట్లు వైద్య రిపోర్ట్‌లో ఉంది. 8వ తేదీ ఆదివారం ఉదయం 9.30 సమయంలో దుండగులు దాడి చేశారు. మెడపై.. కుడి భుజం.. తొడ భాగంలో గాయాలయ్యాయని రిపోర్ట్‌ చెబుతోంది. పలు శరీర భాగాల్లో ఫ్రాక్చర్‌ అయినట్లు వైద్య నివేదికలో ఉంది. దీని కారణంగానే మనోజ్‌ ఇప్పుడు నడవలేని పరిస్థితిలో ఉన్నాడు. ఇప్పటికే మెడకు పట్టితో ఉన్న విషయం తెలిసిందే.మంచు కుటుంబంలో ఆస్తుల వివాదం పోలీస్‌స్టేషన్‌ వరకు చేరింది.

కాగా మంచు కుటుంబంతో జరుగుతున్న వివాదంలో హైదరాబాద్‌లో పేరుగాంచిన రౌడీ షీటర్‌ చిన్న శ్రీశైలం యాదవ్‌ రంగంలోకి దిగినట్లు సమాచారం. కుటుంబంలో వివాదాలపై సూపర్‌స్టార్‌ రజినీకాంత్ కూడా ప్రవేశించారని తెలుస్తోంది. 'మంచి కుటుంబంలో వివాదం పరిష్కరించండి' అంటూ ఫోన్ చేశారనే వార్తలు బయటకు వచ్చాయి. 'మోహన్ బాబుతో మాట్లాడుతున్నా. సెట్ చేస్తా' అంటూ రజినీకాంత్‌కు చిన్న శ్రీశైలం యాదవ్‌ వివరణ ఇచ్చినట్లు సమాచారం.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Annamayya district

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Neck Brace Mohan Babu Manchu Manoj Injures Manchu Family Altercation Manchu Manoj Medical Report Manchu Manoj Neck Injury Mohan Babu Family Dispute Manchu Manoj Health Checkup

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Mohan Babu Vs Manchu Manoj: తండ్రీకొడుకుల ఫైట్.. గాయాలతో స్టేషన్‌కు మంచు మనోజ్.. మోహన్ బాబుపై ఫిర్యాదుMohan Babu Vs Manchu Manoj: తండ్రీకొడుకుల ఫైట్.. గాయాలతో స్టేషన్‌కు మంచు మనోజ్.. మోహన్ బాబుపై ఫిర్యాదుManchu Manoj Complaints Against Mohan Babu: మంచు ఫ్యామిలీలో వివాదాలు తారాస్థాయికి చేరినట్లు తెలుస్తోంది. తండ్రీకొడుకులు మోహన్‌ బాబు, మనోజ్‌కు ఇద్దరికీ పడడం లేదని ఇన్నాళ్లు చర్చ జరగ్గా.. ఇప్పుడు బహిరంగమైంది. పరస్పరం పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదులు చేసుకునేంత వరకు వెళ్లింది.
और पढो »

Manchu Manoj: హాస్పిటల్లో మంచు మనోజ్.. అసలు మంచు ఫ్యామిలీలో ఏమి జరుగుతోంది..?Manchu Manoj: హాస్పిటల్లో మంచు మనోజ్.. అసలు మంచు ఫ్యామిలీలో ఏమి జరుగుతోంది..?Manchu Manoj Hospitalised: ఈరోజు ఉదయం నుంచి.. మంచి ఫ్యామిలీ వార్తల్లో నిలుస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. ముందుగా మంచు మనోజ్.. తన తండ్రి మోహన్ బాబు పై కేసు వేశారు అంటూ వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తల్లో ఎటువంటి నిజం లేదని.. ఇవన్నీ కేవలం రూమర్స్ అంటూ.. ఆ తరువాత మరో వార్త వచ్చింది.
और पढो »

Manchu Family: మంచు విష్ణు.. మనోజ్ ఇంటి వద్ద హైఓల్టేజ్.. భారీగా బౌన్సర్లు మోహరింపుManchu Family: మంచు విష్ణు.. మనోజ్ ఇంటి వద్ద హైఓల్టేజ్.. భారీగా బౌన్సర్లు మోహరింపుManchu Vishnu vs Manchu Manoj: ప్రస్తుతం మోహన్ బాబు ఇంటి వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. జల్ పల్లి లోని మోహన్ బాబు నివాసంకి.. పోటాపోటీగా బౌన్సర్లు చేరుకున్నారు. విష్ణు తరఫున 40 మంది బౌన్సర్లు రాగా.. మరోపక్క వారికి పోటీగా 30 మంది బౌన్సర్లను మంచు మనోజ్ తీసుకొచ్చారని సమాచారం.
और पढो »

Kartik Amavasya 2024: Shanidev'in EtkileriKartik Amavasya 2024: Shanidev'in EtkileriKartik Amavasya, కార్తీక అమావాస్యునకు శనీశ్వరుడు ఒక చూపుతో కొత్త ఏడాదికి ముందే మరింత రాశులను మంచు మార్పించుతుందని ఆమె చెప్పారు.
और पढो »

Manchu Lakshmi: కూతురుతో కలిసి మంచు లక్ష్మి అదిరిపోయే స్టెప్పులు.. నెట్టింట హల్ చల్ చేస్తున్న వీడియో ఇదే..Manchu Lakshmi: కూతురుతో కలిసి మంచు లక్ష్మి అదిరిపోయే స్టెప్పులు.. నెట్టింట హల్ చల్ చేస్తున్న వీడియో ఇదే..Manchu Lakshmi Dance video: మంచు లక్ష్మి తన కూతురుతో ఫుల్ డాన్స్ చేస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ క్రమంలో ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.
और पढो »

Manchu Family: ఎవరు ఎవరిని కొట్టారు.. మంచు మోహన్ బాబు ఇంట్లో ఏం జరిగింది.. ?Manchu Family: ఎవరు ఎవరిని కొట్టారు.. మంచు మోహన్ బాబు ఇంట్లో ఏం జరిగింది.. ?Manchu Family: ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో కుటుంబ వివాదాలు రచ్చ కెక్కుతున్నాయి. ఇప్పటికే నందమూరి కుటుంబంలో బాలయ్య, జూనియర్ ఎన్టీఆర్ మధ్య సెలెంట వార్.... మెగా ఫ్యామిలీ వర్సెస్ అల్లు కుటుంబం రచ్చ..
और पढो »



Render Time: 2025-02-22 01:14:03