Manchu Manoj: గత కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో మంచు ఫ్యామిలీ ఇష్యూ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. అన్ని ఇష్యూస్ ను పక్కన నెట్టి వీరి ఇంటి గొడవ చిలికి చిలికి గాలివానగా మారింది.
అంతేకాదు మంచు ఫ్యామిలీలో ఏం జరుగుతుందనే ఉద్దేశ్యంతో వారి అనుమతి లేకుండా వారి ఇంట్లో ప్రవేశించిన మీడియాపై మోహన్ బాబు దురుసుగా ప్రవర్తించిన ఘటన సంచలనం రేపింది. తాజాగా ఇష్యూ కాస్త సద్దుమనిగాక ..తాజాగా మంచు మనోజ్ మందేసి చిందేసి హంగామా చేసారు. దానికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.AP Rains: బంగాళాఖాతంలో బలపడిన అల్ప పీడనం.. ఆ ప్రాంతాల్లో స్కూళ్లకు సెలవులు..
Manchu Manoj Dance Video: తెలుగు రాష్ట్రాల్లో నాగ చైతన్య, శోభితా పెళ్లి మ్యాటర్ ను పుష్ప 2 రిలీజ్ వెనక్కి నెట్టేసింది. పుష్ప 2 ఇష్యూ నాగబాబుకు ఏపీ క్యాబినేట్ లో మంత్రి పదవి హైజాక్ చేసింది. అయితే..ఈ ఇష్యూస్ అన్నింటిని పక్కన పెట్టి ఇపుడు మోహన్ బాబు ఇంట్లో జరిగిన గొడవ తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. వీరి కుటుంబ గొడవ రచ్చ కెక్కడంతో అందరి దృష్టి దానిపైనే పడింది. ఇంట్లో నాలుగు గోడల కుటుంబ సభ్యుల మధ్య జరగాల్సిన చర్చ కాస్త రచ్చ కెక్కి వారి కుటుంబం పరువు బజారున పడింది.
ఈ నేపథ్యంలో మంచు మనోజ్,విష్ణు మధ్య మోహన్ బాబు మధ్య ఆస్తులను సరైన విధంగా పంపకాలు చేయకుండా.. తనపై తండ్రి వివక్ష చూపిస్తున్నట్టు మంచు మనోజ్ రచ్చ కెక్కారు. అప్పట్లో మంచు మనోజ్.. తన మొదటి పెళ్లి తర్వాత భార్యకు ఇంట్లో వాళ్లతో పడక.. వేరేగా ఉందామన్నా.. కుటుంబ సభ్యులతో ఉన్న అనుబంధం కారణంగా వద్దన్నారు. దీంతో ఆమె మంచు మనోజ్ కు విడాకులు ఇవ్వాలని కోరింది. విడాకులు ఇస్తే..
ఆ తర్వాత రెండో పెళ్లి తర్వాత తనకు వాటాలకు రావాల్సిన ఆస్తిని అన్నయ్యతో పాటు తండ్రిని అడగటం వారు ఏ విషయం చెప్పకపోవడంతో మంచు మనోజ్ రచ్చ కెక్కాల్సి వచ్చింది. మొత్తంగా మొదటి భార్యకు భరణం ఇవ్వకుండా చేయడానికి తన పేరున ఉన్న ఆస్తిని అన్నయకు రాయడం...ఆయనకు ఆస్తిని తమ్ముడుకు అప్పజెప్పకపోవడం వంటివి ఇందులో ప్రధాన భాగం అని చెప్పాలి. తాజాగా వారెంట్లో జరిగిన ఈ ఉదంతంపై తాజాగా చల్లారినట్టు తెలుస్తోంది. దీంతో మంచు ఫ్యామిలీకి సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
Mohan Babu Rowdy Mohan Babu Vs Manchu Manoj Mohan Babu Manchu Manoj Mohan Babu Family Controversy Mohan Babu News
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Manchu Manoj: మంచు మనోజ్ యూటర్న్? తండ్రి మోహన్ బాబుపై ఫిర్యాదు చేయని వైనంManchu Manoj Police Complaint: భేదాభిప్రాయాలు నెలకొన్నాయని.. ఆస్తుల తగాదా కొనసాగుతున్న సమయంలో దాడి జరిగింద మంచు మనోజ్ వ్యవహారంలో తీవ్ర చర్చ జరుగుతుండగా మనోజ్ మాత్రం పోలీసు ఫిర్యాదుతో సంచలనం రేపారు.
और पढो »
Viral Video: సినిమా స్టైల్ లో అంబులెన్స్‌ను ఛేజ్ చేసిన పోలీసులు.. షాకింగ్ వీడియో వైరల్..Ambulance Vs Police: హైద్రాబాద్, విజయవాడ నేషనల్ హైవేపై యాక్షన్ మూవీ రేంజ్ లో చేజింగ్ జరిగినట్లు తెలుస్తొంది.ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.
और पढो »
Monkey Video: ఈ కోతి పనులే వేరబ్బా.. మార్కెట్‌లో కూరగాయలు కొనడమేంటి.. వీడియో మీరే చూడండి!Vegetables Purchase Monkey Video: ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ కోతికి మార్కెట్‌కి వెళ్లిన ఘటనకు సంబంధించిన వీడియో ఫుల్ వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఏం ఉందో పూర్తి వివరాలు తెలుసుకోండి.
और पढो »
Viral Video: కింగ్ కోబ్రాను గెలికితే.. కౌంటర్ ఇట్లనే ఉంటది.. నెట్టింట వైరల్‌గా మారిన వీడియో..Snakes video: తన మానన రోడ్డుకు దూరంగా వెళ్తున్న కింగ్ కోబ్రాను ఒక కేటుగాడు గెలికి చేతితో పట్టుకుని మరీ దాన్ని రెచ్చగొట్టాడు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.
और पढो »
Women Beating Video: ఛీ ఛీ బాత్రూంలో ఇదేం పని.. యువతుల వీడియో చూశారా?Women Beating Video: అమెరికాలో ఓ ప్రాంతంలో టాయిలెట్ కోసం కొట్టుకున్న యువతులకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఈ వీడియోకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకోండి.
और पढो »
Manchu Lakshmi: మంచు లక్ష్మి సంచలన పోస్ట్.. భూమా మౌనిక ఏం చేసిందో తెలుసా?Manchu Lakshmi Post Viral: మంచువారింట అగ్గిరాజేసుకుంటున్న సంగతి తెలిసిందే ఈ వివాదాల వేళ మంచు లక్ష్మి పెట్టిన ఇన్‌స్టా పోస్ట్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
और पढो »