Maruti Swift Hybrid: కొత్త స్విఫ్ట్ హైబ్రిడ్ వచ్చేసిందోచ్..పిచ్చెక్కించే ఫీచర్స్...అద్భుతమైన మైలేజ్

Maruti Suzuki Swift समाचार

Maruti Swift Hybrid: కొత్త స్విఫ్ట్ హైబ్రిడ్ వచ్చేసిందోచ్..పిచ్చెక్కించే ఫీచర్స్...అద్భుతమైన మైలేజ్
Maruti Swift2024 Maruti SwiftMaruti Suzuki Swift 2024
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 71 sec. here
  • 7 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 46%
  • Publisher: 63%

Maruti Swift Hybrid: 4వ జనరేషన్ స్విటెస్ట్ మ్యూల్ బెంగళూరులో టెస్ట్ చేస్తున్నట్లు ఫొటోలు లీక్ అయ్యాయి. దాని టెయిల్ గేట్ పై హైబ్రిడ్ బ్యాడ్జ్ ఉంది. ఈ హైబ్రిడ్ వేరియంట్ మైలేజీ స్విఫ్ట్ అన్ని వేరియంట్స్ కంటే ఎక్కువగా ఉంటుంది.

Maruti Swift Hybrid: ప్రముఖ కార్ల తయారీదారు కంపెనీ మారుతి సుజుకి ఇండియా కొత్త స్విఫ్ట్ నెంబర్ 1 హ్యాచ్ బ్యాక్ గా మారింది. గత రెండు నెలలుగా హ్యాచ్ బ్యాక్ సెగ్మెంట్లో అగ్రస్థానంలో నిలిచింది. కంపెనీ దాని అమ్మకాలను పెంచుకునేందుకు ఈ కారు హైబ్రిడ్ వేరియంట్ ను టెస్టింగ్ చేయడం షురూ చేసింది.4వ జనరేషన్ స్విటెస్ట్ మ్యూల్ బెంగళూరులో టెస్ట్ చేస్తున్నట్లు ఫొటోలు లీక్ అయ్యాయి. దాని టెయిల్ గేట్ పై హైబ్రిడ్ బ్యాడ్జ్ ఉంది. ఈ హైబ్రిడ్ వేరియంట్ మైలేజీ స్విఫ్ట్ అన్ని వేరియంట్స్ కంటే ఎక్కువగా ఉంటుంది.

కొత్త స్విఫ్ట్లో 1.2 లీటర్ 3 సిలిండర్ Z సిరీస్ ఇంజిన్ ఉంటుంది. ఈ ఇంజిన్ మునపటి K సిరీజ్ 1.2 లీటర్ 4 సిలిండర్ ఇంజన్ కంటే మెరుగైన మైలేజీని ఇస్తుందని కంపెనీ వెల్లడించింది. కంపెనీ న్యూ డిజైర్ లో కూడా అదే ఇంజిన్ ను ఉపయోగించింది. ఇది మాత్రమే కాదు సీఎన్జీ సెటప్ తో కూడా దీని మైలేజీ అద్భుతంగా ఉంది. అయితే ఈ ఇంజన్ హైబ్రిడ్ సెటప్ ఇండియాలో అందుబాటులో లేదు. ఇది ఇంటర్నెషనల్ మార్కెట్లో అందిస్తుంది. హైబ్రిడ్ ఇంజన్ త స్విఫ్ట్ లీటర్ పెట్రోల్లో 40 కి.మీ మైలేజీ వరకు ఇస్తుంది.

హైబ్రిడ్ బ్యాడ్జ్ తో కొత్త స్విఫ్ట్ టెస్టింగ్ ఈ హ్యాచ్ బ్యాక్ హైబ్రిడ్ సెటప్ తో వస్తుంది. అయితే కంపెనీ కూడా అధికారికంగా ఇంకా ఎలాంటి వివరాలను ప్రకటించలేదు. అంతర్జాతీయ మార్కెట్లో స్విఫ్ట్ హైబ్రిడ్ 1.2 లీటర్ Z సిరీస్ 3 సిలిండర్ ఇంజన్ ఆధారంగా తేలికపాటి హైబ్రిడ్ సెటప్ తో విక్రయించింది. ఈ మైల్డ్ హైబ్రిడ్ వెర్షన్ ప్రపంచ స్థాయిలో 82 బీహెచ్ పీ పవర్ అందిస్తుంది. అదే గరిష్ట టార్క్ 112 Nm.CVT ఆటోమేటిక్ గేర్ బాక్స్ గ్లోబల్ మోడల్ లో అందుబాటులో ఉంది. AMT ఇండియాలో అందుబాటులో ఉంది.

కొత్త స్విఫ్ట్ . భద్రతా లక్షణాల గురించి తెలుసుకుంటే.. ఇది హిల్ హోల్డ్ కంట్రోల్, ESP, కొత్త సస్పెన్షన్ , అన్ని వేరియంట్‌లకు 6 ఎయిర్‌బ్యాగ్‌లను పొందుతుంది. ఇది క్రూయిజ్ కంట్రోల్, అన్ని సీట్లకు 3-పాయింట్ సీట్‌బెల్ట్‌లు, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ బ్రేక్‌ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ , బ్రేక్ అసిస్ట్ వంటి అద్భుతమైన భద్రతా లక్షణాలను కలిగి ఉంది.స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ ..

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Maruti Swift 2024 Maruti Swift Maruti Suzuki Swift 2024 Maruti Swift 2024

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Maruti Dzire 2024: కొత్త మారుతి డిజైర్ వచ్చేస్తోంది లాంచ్ ఎప్పుడు, ఎలా ఉంటుందంటేMaruti Dzire 2024: కొత్త మారుతి డిజైర్ వచ్చేస్తోంది లాంచ్ ఎప్పుడు, ఎలా ఉంటుందంటేMaruti Suzuki to launch its new Dzire 2024 on November 11 Maruti Dzire 2024: మారుతి సుజుకి కార్లలో డిజైర్‌కు చాలా క్రేజ్ ఎక్కువ. మార్కెట్‌లో అద్భుతంగా క్లిక్ అయిన సెడాన్ కారు ఇది. అందుకే మారుతి సుజుకి ఇప్పుడు కొత్త డిజైర్ తీసుకొస్తోంది.
और पढो »

Maruti Swift Hybrid टेस्टिंग के दौरान हुई स्पॉट, टेलगेट पर दिखा हाइब्रिड बैजMaruti Swift Hybrid टेस्टिंग के दौरान हुई स्पॉट, टेलगेट पर दिखा हाइब्रिड बैजभारत की सड़कों पर Maruti Swift Hybrid को टेस्टिंग के दौरान स्पॉट किया गया है। टेस्टिंग के दौरान स्पॉट हुई मॉडल के टेलगेट पर हाइब्रिड बैज दिखाई दिया है। इसके साथ ही नए 4th जनरेशन स्विफ्ट में बड़ा डिजाइन ओवरहाल भी देखने के लिए मिला है। रिपोर्ट्स के मुताबिक मारुति स्विफ्ट हाइब्रिड में ADAS फीचर भी देखने के लिए मिल सकता...
और पढो »

This Week Launch Mobile In India: ఈ వారంలో లాంచ్‌ కాబోతున్న బడ్జెట్ ఫ్రెండ్లీ ఫోన్స్‌ ఇవే.. రూ.8 వేలలోపే పిచ్చెక్కించే ఫీచర్స్‌ కలిగిన మొబైల్స్!This Week Launch Mobile In India: ఈ వారంలో లాంచ్‌ కాబోతున్న బడ్జెట్ ఫ్రెండ్లీ ఫోన్స్‌ ఇవే.. రూ.8 వేలలోపే పిచ్చెక్కించే ఫీచర్స్‌ కలిగిన మొబైల్స్!This Week Launch Mobile In India: అత్యంత చౌకగా మార్కెట్‌లోకి అద్భుతమైన స్మార్ట్‌ఫోన్స్‌ విడుదల కాబోతున్నాయి. ఇవి రూ.20 వేల లోపే లాంచ్‌ కానున్నాయి. అయితే ఈ మొబైల్స్‌కి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోండి.
और पढो »

Motorola 300Mp Camera Phone: మొట్టమొదటి సారిగా మార్కెట్‌లోకి Motorola 300MP కెమెరా మొబైల్‌.. ఇది చాలా అరుదు గురూ!Motorola 300Mp Camera Phone: మొట్టమొదటి సారిగా మార్కెట్‌లోకి Motorola 300MP కెమెరా మొబైల్‌.. ఇది చాలా అరుదు గురూ!Motorola 300Mp Camera Phone: మార్కెట్లోకి మోటరోలా నుంచి కొత్త సాంకేతిక పరిజ్ఞానంతో కొత్త ఫోన్ విడుదల కాబోతోంది. ఇది ఎడ్జ్ G87 5G పేరుతో లాంచ్ కాబోతోంది. అంతేకాకుండా ఈ మొబైల్ అద్భుతమైన ఫీచర్లను కలిగి ఉంటుంది. అయితే మొబైల్ కు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకోండి.
और पढो »

Diwali Offers 2024: పిచ్చెక్కించే దీపావళి ఆఫర్.. 55 అంగుళాల టీవీ సగం ధరకే పొందండి.. అదనంగా ఎన్నో ఆఫర్స్‌!Diwali Offers 2024: పిచ్చెక్కించే దీపావళి ఆఫర్.. 55 అంగుళాల టీవీ సగం ధరకే పొందండి.. అదనంగా ఎన్నో ఆఫర్స్‌!Smart Tv Diwali Offers 2024: అత్యంత తక్కువ ధరలోనే 55 అంగుళాల స్మార్ట్‌టీవీని కొనుగోలు చేయాలనుకునేవారికి అద్భుతమైన అవకాశంగా భావించవచ్చు. ప్రీమియం ఫీచర్స్‌తో కూడిన కొన్ని స్మార్ట్‌టీవీలు ప్రత్యేకమైన ధరల్లో లభిస్తున్నాయి.
और पढो »

Jio: జియో బంపర్‌ ప్లాన్ రూ.200.. మైండ్‌ బ్లోయింగ్‌ 3 రీఛార్జీ ప్యాక్‌లు, ఆఫర్‌ వివరాలు..Jio: జియో బంపర్‌ ప్లాన్ రూ.200.. మైండ్‌ బ్లోయింగ్‌ 3 రీఛార్జీ ప్యాక్‌లు, ఆఫర్‌ వివరాలు..Jio Under 200 Rupees: జియో మైండ్‌ బ్లోయింగ్‌ రీఛార్జీ ప్యాక్‌లతో కస్టమర్లకు కొత్త ఆఫర్లను అందిస్తోంది. దిగ్గజ రిలయన్స్‌ జియో సరికొత్త ఆఫర్లను వినియోగదారుల కోసం తీసుకువస్తుంది.
और पढो »



Render Time: 2025-02-22 06:32:22