Maa Nanna Super Hero OTT Streaming: సుధీర్ బాబు హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘‘మా నాన్న సూపర్ హీరో’. గత నెలలో విడుదలైన ఈ సినిమా ఓ మోస్తరు విజయం సాధించింది. ఇప్పటికే థియేట్రికల్ రన్ ముగిసిన ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ జీ5లో స్ట్రీమింగ్ కు రానుంది.
Maa Nanna Super Hero OTT Streaming: సుధీర్ బాబు ‘మా నాన్న సూపర్ హీరో’ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్.. ఆ రోజు నుంచి జీ5లో స్ట్రీమింగ్..
Krish: దర్శకుడు క్రిష్ భార్యది కూడా రెండో వివాహమే.. ప్రీతి చల్లా మొదటి భర్త ఎవరో తెలుసా..? బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!TTD Chairman: టీటీడీ చైర్మన్ గా బీఆర్ నాయుడు మరో సంచలన అడుగు.. ఆయన చేసిన పనికి చేతులెత్తి మొక్కాల్సిందే..: భారతదేశంలోని అతిపెద్ద ఓటీటీ సంస్థలతో ZEE5కు ప్రత్యేక స్థానం ఉంది. మన అమెజాన్, నెట్ ఫ్లిక్స్ వంటివి విదేశీ ఓటీటీ సంస్థలు. కానీ మన దేశంలో జీ5 అతిపెద్ద ఓటీటీ సంస్థగా అవతరించింది.
ZEE5 గురించి...జీ5 భారతదేశపు యంగస్ట్ ఓటీటీ ప్లాట్‌ఫార్మ్. ఎన్నో భాషలకు చెందిన కంటెంట్ టెల్లర్‌గా ప్రసిద్ధి పొందింది. మిలియన్ల కొద్దీ అభిమానులను సంపాదించుకుంది. దాదాపు 3,500 సినిమాల లైబ్రరీ ఉన్న ప్లాట్‌ఫార్మ్ ఇది. 1,750 టీవీ షోలు, 700 ఒరిజినల్స్, 5 లక్షలకు పైగా ఆన్ డిమాండ్ కంటెంట్ జీ5 సొంతం. హిందీ, ఇంగ్లిష్, బెంగాలీ, మలయాళం, తెలుగు, తమిళ్, మరాఠీ, ఒరియా, భోజ్‌పురి, గుజరాతీ, పంజాబీ సహా 12 భాషల్లో అందుబాటులో ఉంది.
Balayya Heroine: ఎఫైర్స్ తో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచిన బాలయ్య భామ.. మైండ్ బ్లాంక్ చేస్తోన్న హీరోయిన్ ఫ్లాష్ బ్యాక్..స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Maa Nanna Super Hero Movie OTT Zee 5 Maa Nanna Super Hero Movie Sudheer Babu Tollywood
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Devara OTT Steaming: ‘దేవర’ ఓటీటీ రిలీజ్ డేట్ అఫీషియల్ ప్రకటన.. ఆ రోజు నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్..Devara OTT Steaming Release Date Officially Announced : జూనియర్ ఎన్టీఆర్ కథానాయకుడిగా నటించిన లేటెస్ట్ మూవీ ‘దేవర’.
और पढो »
Devara OTT Streaming Date: ఆ రోజు నుంచే ప్రముఖ ఓటీటీలో ఎన్టీఆర్ ‘దేవర’ మూవీ స్ట్రీమింగ్..Devara OTT Streaming Date:: ఆర్ఆర్ఆర్ వంటి ప్యాన్ ఇండియా సక్సెస్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన చిత్రం ‘దేవర’. అంతేకాదు ఈ మూవీ రూ. 500 కోట్ల కోట్ల క్లబ్బులో ప్రవేశించింది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాలు మినహా మిగిలిన భాషల్లో ఈ సినిమా థియేట్రికల్ రన్ ముగిసింది.
और पढो »
OTT Movies Web Series: దసరా తరువాత కూడా ఓటీటీలో సినిమాల సందడి, ఈ వారంలో 25 వెబ్‌సిరీస్, సినిమాల స్ట్రీమింగ్OTT Upcoming Movies and Web Series in October 3rd Week 25 Webseries OTT Movies Web Series: దసరా ముగిసినా ఇంకా సినిమాల సందడి తగ్గలేదు. ఈసారి దసరాకు భారీ బడ్జెట్ సినిమాలు విడుదల కాలేదు. కానీ ఓ 6 సాధారణ సినిమాలు థియేటర్లలో విడుదలయ్యాయి
और पढो »
Railways Super App: ఇండియన్ రైల్వేస్ నుంచి సూపర్ యాప్, లాంచ్ ఎప్పుడంటేIndian Railways to launch new Super App will all ine one features ఇండియన్ రైల్వేస్ ప్రపంచంలో నాలుగవ అతిపెద్ద నెట్‌వర్క్. ప్రస్తుతం చాలామంది టికెట్ బుకింగ్ కోసం ఐఆర్సీటీసీ యాప్ వినియోగిస్తున్నారు. అయితే ఇందులో టికెట్ బుకింగ్ తప్ప చాలా ఆప్షన్లు లేవు.
और पढो »
Mahesh babu: అరే వా.. శ్రీకృష్ణుడి పాత్రలో మహేష్ బాబు..?.. ప్రశాంత్ వర్మ క్రియేటివిటీకి మెస్మరైజ్ అవుతున్న అభిమానులు..Mahesh babu as lord krishna role: సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రశాంత్ వర్మకు చెందిన ఒక సినిమాలో శ్రీకృష్ణుడి పాత్రలో కన్పించబోతున్నట్లు వార్తలు జోరుగా వస్తున్నాయి.
और पढो »
Top Hero Net Worth: సౌత్ సినీ ఇండస్ట్రీలో ఆస్తుల్లో ఈ హీరోను మించిన తోపు లేడు.. ప్రభాస్, మహేష్, ఎన్టీఆర్, చరణ్ కాదు..Top Hero Net Worth: దక్షిణాది సినీ ఇండస్ట్రీలో ఈ హీరోకు ఉన్న ఆస్తులు విలువ.. మిగతా ప్యాన్ ఇండియా హీరోలా ఆస్తులను కలిపినా ఆ హీరో ఆస్తుల దరిదాపుల్లో లేవు. మీరు గెస్ చేసినట్టు ప్రభాస్, మహేష్ బాబు, ఎన్టీఆర్, రామ్ చరణ్ కూడా కాదు. ఇంతకీ ఆ హీరో ఎవరనేగా మీ డౌటు..
और पढो »