Neeraj Chopra: నేడే బల్లెం వీరుడు రంగంలోకి.. గోల్డెన్ బాయ్ నీరజ్‌ చోప్రాపైనే కోట్లాది మంది ఆశలు..!

Paris Olympics 2024 समाचार

Neeraj Chopra: నేడే బల్లెం వీరుడు రంగంలోకి.. గోల్డెన్ బాయ్ నీరజ్‌ చోప్రాపైనే కోట్లాది మంది ఆశలు..!
Paris Olympics 2024 NewsNeeraj ChopraNeeraj Chopra News
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 68 sec. here
  • 6 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 41%
  • Publisher: 63%

Neeraj Chopra at Paris 2024 Olympics: డిఫెండింగ్ ఛాంపియన్ నీరజ్ చోప్రా నేడు క్వాలిఫైయింగ్ రౌండ్‌లో బరిలోకి దిగనున్నాడు. పారిస్ ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ కోసం కోట్లాది మంది భారతీయులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న తరుణంలో నీరజ్ చోప్రాపై భారీగా అంచనాలు పెరిగిపోయాయి.

కోట్లాది మంది భారతీయుల ఆశలు మోస్తూ బల్లెం వీరుడు, గోల్డెన్ బాయ్ నీరజ్ చోప్రా నేడు జావెలిన్ త్రో క్వాలిఫికేషన్‌ రౌండ్‌లో ఆడనున్నాడు. పారిస్ ఒలింపిక్స్‌లో పతకాల కోసం ఆశగా ఎదురుచూస్తున్న తరుణంలో దేశ ప్రజలందరి ఆశలు నీరజ్‌పైనే ఉన్నాయి. టోక్యో 2020 ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించి సంచలనం సృష్టించిన నీరజ్ చోప్రా.. మరోసారి అలాంటి ప్రదర్శనే చేసేందుకు భారీగా కసరత్తు చేసి వచ్చాడు. పురుషుల జావెలిన్ త్రో క్వాలిఫికేషన్ గ్రూప్ Aలో కిషోర్ జెనా పాల్గొంటుండగా.. గ్రూప్ Bలో నీరజ్ చోప్రా పాల్గొంటాడు.

టోక్యో 2020 ఒలింపిక్స్‌లో నీరజ్ చోప్రా స్వర్ణం సాధించిన తరువాత.. నిలకడగా రాణిస్తున్నాడు. గతేడాది ప్రపంచ అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకాన్ని కూడా సొంతం చేసుకున్నాడు. పారిస్ ఒలింపిక్స్ కోసం ఎంతోగానో ఎదురుచూస్తున్న నీరజ్ చోప్రా.. ఎక్కువగా గాయాల బారిన పడకుండా తక్కువ సంఖ్యలోనే టోర్నీల్లో పాల్గొంటున్నాడు. ఎలాగైనా గోల్డ్ మెడల్ అందించాలని ఉవ్విళ్లూరుతున్నాడు. నీరజ్‌ చోప్రాతోపాటు జావెలిన్ త్రోలో కిశోర్ కుమార్ బరిలోకి దిగుతున్నాడు.

జావెలిన్ త్రో క్వాలిఫికేషన్ రౌండ్‌లో 32 మంది అథ్లెట్లు ఉండగా.. వీరిని రెండు గ్రూపులుగా విభజించారు. గ్రూపు A లో కిశోర్ కుమార్, గ్రూప్ B లో నీరజ్ చోప్రా ఉన్నాడు. రెండు గ్రూపుల నుంచి 84 మీటర్ల దూరం బల్లెం విసిరిన 12 మంది ఫైనల్‌లో ఎంట్రీ ఇస్తారు. 12 కంటే ఎక్కువ మంది 84 మీటర్ల త్రో విసిరితే.. టాప్-12ను ఫైనల్‌కు ఎంపిక చేస్తారు. గురువారం ఫైనల్ పోరు ఉంటుంది.

==> 6:30 PM లేదా 11:30 PM సెషన్ - టేబుల్ టెన్నిస్ - మహిళల టీమ్ క్వార్టర్ ఫైనల్ - భారత్ vs USA లేదా జర్మనీ ==> 10:25 PM - రెజ్లింగ్ - మహిళల 50 కేజీల ఫ్రీస్టైల్ - సెమీఫైనల్ వినేష్ ఫోగాట్ vs TBDస్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.indian meteorological departmentBengaluru Woman: మార్నింగ్ వాక్ కు వెళ్లిన మహిళ.. వెనుక వైపు నుంచి గట్టిగా వాటేసుకుని.. వైరల్ గా మారిన వీడియో..

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Paris Olympics 2024 News Neeraj Chopra Neeraj Chopra News

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Neeraj Chopra: नीरज चोपड़ा की इंजरी पर आई बड़ी अपडेट, कोच ने बताया ओलंपिक खेलेंगे या नहींNeeraj Chopra: नीरज चोपड़ा की इंजरी पर आई बड़ी अपडेट, कोच ने बताया ओलंपिक खेलेंगे या नहींNeeraj Chopra: पेरिस ओलंपिक शुरु होने से पहले नीरज चोपड़ा की इंजरी से जुड़े सवाल पर उनके कोच ने बड़ा अपडेट दिया है.
और पढो »

Paris Olympics 2024: "ऐसी दीवानगी देखी...", नीरज चोपड़ा का हौसला बढ़ाने इतने हजार किमी साइकिल से केरल से पेरिस पहुंचा चालकParis Olympics 2024: "ऐसी दीवानगी देखी...", नीरज चोपड़ा का हौसला बढ़ाने इतने हजार किमी साइकिल से केरल से पेरिस पहुंचा चालकNeeraj Chopra: नीरज चोपड़ा से फैन की पहली मुलाकात बुडापेस्ट में हुई थी. और इसके बाद ही उन्होंने पेरिस जाने का मन बना लिया
और पढो »

Paris Olympics 2024: नीरज चोपड़ा के लिए कितने खतरनाक हैं पाकिस्तान के अरशद नदीम? किसके भाले में है कितना दम, आंकड़ों से समझियेParis Olympics 2024: नीरज चोपड़ा के लिए कितने खतरनाक हैं पाकिस्तान के अरशद नदीम? किसके भाले में है कितना दम, आंकड़ों से समझियेNeeraj Chopra vs Arshad Nadeem Paris Olympics 2024: पेरिस ओलंपिक के दौरान वायरल हो रहा है वीडियो
और पढो »

Paris Olympics 2024: একে একে নিভছে দেউটি... সবার চোখ এখন নীরজের বর্শামঙ্গলে, মঙ্গলে নামছেন সোনার ছেলেParis Olympics 2024: একে একে নিভছে দেউটি... সবার চোখ এখন নীরজের বর্শামঙ্গলে, মঙ্গলে নামছেন সোনার ছেলেNeeraj Chopra Paris Olympics schedule When and where to watch, date, time, live streaming, everything you need to know
और पढो »

'नमस्‍कार पेरिस', Neeraj Chopra ओलंपिक्‍स गेम्‍स विलेज पहुंचे, जेवलिन थ्रोअर का पोस्‍ट हुआ वायरल'नमस्‍कार पेरिस', Neeraj Chopra ओलंपिक्‍स गेम्‍स विलेज पहुंचे, जेवलिन थ्रोअर का पोस्‍ट हुआ वायरलभारत के स्‍टार जेवलिन थ्रोअर नीरज चोपड़ा ओलंपिक्‍स में हिस्‍सा लेने के लिए पेरिस पहुंच चुके हैं। नीरज चोपड़ा मौजूदा ओलंपिक्‍स में अपने गोल्‍ड मेडल की रक्षा करने उतरेंगे। नीरज के अभियान की शुरुआत 6 अगस्‍त को होगी। तब ग्रुप ए के जेवलिन थ्रो क्‍वालीफिकेशन राउंड चल रहा होगा। भारतीय जेवलिन थ्रोअर ने एक सोशल मीडिया पोस्‍ट किया जो कि वायरल हो चुका...
और पढो »

Belly Vs Thingh Fat: పొట్ట దగ్గర కొవ్వు వర్సెస్ తొడ చుట్టు అధిక కొవ్వు.. వీటిలో ఏది ఎక్కవ డెంజరో తెలుసా..?Belly Vs Thingh Fat: పొట్ట దగ్గర కొవ్వు వర్సెస్ తొడ చుట్టు అధిక కొవ్వు.. వీటిలో ఏది ఎక్కవ డెంజరో తెలుసా..?Life style: ఇటీవల కాలంలో చాలా మంది యువత అధిక కొవ్వుతో బాధపడుతున్నారు. దీని వల్ల చిన్న వయస్సులోనే అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
और पढो »



Render Time: 2025-02-21 06:17:55