Neeraj Chopra Net Worth And Car Collections: 2021 టోక్యోలో నిర్వహించిన ఒలింపిక్స్‌లో ఓ 26 ఏళ్ల కుర్రాడు భారత్‌కు బంగారు పతకం పట్టుకొచ్చాడు. అతని చారిత్రాత్మక విజయంతో ఒక్కసారిగా ప్రపంచ దృష్టిని ఆకర్షించాడు.
Neeraj Chopra Net Worth: ఈ గోల్డెన్ బాయ్‌కు ఇప్పటికే రూ.37,00,00,000 ఆస్తులు.. కళ్లు చెదిరే కార్ కలెక్షన్లు..
కొన్ని కోట్లమంది భారతీయులకు ఆనంద భాష్పాలను తీసుకువచ్చాడు. అతడు ఎవరో కాదు జావెలిన్ క్రీడాకారుడు నీరజ్ చోప్రా..అవును ఇప్పుడు కూడా ఈ కుర్రాడిపైనే అందరి ఆశలు పెట్టుకున్నారు. అయితే, 2024 కొన్ని నివేదికల ప్రకారం నీరజ్ చోప్రా ఆస్తులు రూ. 37.6 కోట్లు. కొన్ని నివేదికల ప్రకారం జావెలిన్ క్రీడాకారుడిగా ప్రతి ఏటా రూ.4 కోట్లు తీసుకుంటారు. ఇది అతడి సంపదలో కేవలం 10 శాతం మాత్రమే. ఇది కాకుండా వివిధ సంస్థలకు ఎండార్స్‌మెంట్ చేస్తూ ఆయన సంపాదిస్తాడు. దీని వల్ల కొన్ని రివార్డులు కూడా పొందుతారు.
Neeraj Chopra Ne Worth Indian Javelin Throw Star Javelin Throw Neeraj Chopra's Net Worth Neeraj Chopra's Car Collection
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Nita Ambani: అందరి కళ్లు నీతా అంబానీ జాకెట్‌పైనే.. ఆ జాకెట్ స్పెషల్ తెలుసా?You Know Nita Ambani Blouse Specialities: దేశవ్యాప్తంగా అనంత్ అంబానీ పెళ్లిపై చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో అందరి కళ్లు అతడి తల్లి ధరించిన జాకెట్ ఎన్నో విశేషాలు కలిగి ఉన్నాయి.
और पढो »
EPS Pension: కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఈ స్కీములో చేరితే రిటైర్ అయ్యాక రూ.7500 పెన్షన్ పక్కా..?EPS: ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO)ద్వారా నిర్వహిస్తున్న ఉద్యోగుల భవిష్య నిధి (EPF)ఈ పథకం ద్వారా పదవీ విరమణ తర్వాత ఉద్యోగులకు ప్రత్యేకంగా పెన్షన్ సౌకర్యం లభిస్తుంది.ప్రత్యేకించి,EPFO ప్రైవేట్ రంగంలో పని చేసే వారి పదవీ విరమణ తర్వాత పెన్షన్ పొందేందుకు అవకాశం కల్పిస్తుంది.
और पढो »
Amazon Laptop Offers: కళ్లు చెదిరే ఫీచర్లు కలిగిన ల్యాప్‌టాప్స్ భారీ డిస్కౌంట్ ఆఫర్లతో, రాత్రి వరకే అవకాశంBest Amazing special discount offers on these premium featured laptops in amazon prime day sale 2024 Amazon Laptop Offers: ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్ ప్రైమ్ డే లో అన్ని రకాల ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై భారీ తగ్గింపు ఆఫర్లు ఉన్నాయి.
और पढो »
Rishabh Pant | Paris Olympics 2024: ট্র্যাকে নামবেন নীরজ, বাহবা কুড়োচ্ছেন পন্থ! ক্রিকেট তারকার ঘোষণায় এমন কী মধু আছে?Rishabh Pant offers this huge thing if Neeraj Chopra wins Paris Olympics 2024 final
और पढो »
Paris Olympics 2024: ওর উপর দিয়ে যা গেল...! ভিনেশ জিতুক পদক, প্যারিসে প্রার্থনায় নীরজNeeraj Chopra Wants Vinesh Phogat To Win Medal In Paris Olympics 2024
और पढो »
Vinesh Phogat | Paris Olympics 2024: এক থ্রোয়ে ফাইনালে সোনার ছেলে, পদকের স্বপ্ন দেখাচ্ছেন অবিশ্বাস্য ভিনেশ! তাঁদের ইভেন্ট কখন?Neeraj Chopra And Vinesh Phogat Shines in Paris Olympics 2024 On Day 11
और पढो »