New Bumper Pension Scheme: మోదీ సర్కార్‌ గుడ్‌న్యూస్‌.. ప్రతి నెల NPS నుంచి ప్రైవేటు ఉద్యోగులకు కూడా రూ.53,516 పెన్షన్‌..

New Pension Scheme समाचार

New Bumper Pension Scheme: మోదీ సర్కార్‌ గుడ్‌న్యూస్‌.. ప్రతి నెల NPS నుంచి ప్రైవేటు ఉద్యోగులకు కూడా రూ.53,516 పెన్షన్‌..
Epfo New Pension SchemeLic New Pension SchemeGovernment New Pension Scheme
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 26 sec. here
  • 7 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 31%
  • Publisher: 63%

New Bumper Pension Scheme: వృద్ధాప్యంలో ఉన్నవారిని ఆర్థికంగా ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకమైన పెన్షన్‌ పథకాలను అందిస్తోంది. ఇందులో భాగంగానే ప్రైవేటు ఉద్యోగులకు పెన్షన్‌, నిరుపేదలకు ఆర్థిక సహాయానికి సంబంధించిన పెన్షన్‌ పథకం.. ఇలా వివిధ రకాల పెన్షన్‌ పథకాలను అందిస్తోంది.

New Bumper Pension Scheme: మోదీ సర్కార్‌ గుడ్‌న్యూస్‌.. ప్రతి నెల NPS నుంచి ప్రైవేటు ఉద్యోగులకు కూడా రూ.53,516 పెన్షన్‌..

అయితే నేషనల్ పెన్షన్ సిస్టమ్‌ ద్వారా కూడా ప్రత్యేకమైన పెన్షన్‌ను అందిస్తోంది.నేషనల్ పెన్షన్ సిస్టమ్ ద్వారా కేంద్ర ప్రభుత్వం మొదట్లో ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే పెన్షన్‌ను అందించేది. ఆ తర్వాత ప్రైవేటు ఉద్యోగులకు కూడా అందుబాటులోకి తీసుకు వచ్చింది. ఈ పెన్షన్‌ పథకం ద్వారా గరిష్ఠంగా రూ.50 వేలు కూడా అధిక పెన్షన్‌ పొందవచ్చు. ఈ నేషనల్ పెన్షన్ సిస్టమ్ భాగంగా ఇప్పటి వరకు కొన్ని మంది లబ్ధి పొందినట్లు తెలుస్తోంది. ఈ పెన్షన్‌ పొందడానికి కేంద్ర ప్రభుత్వం కొన్ని రూల్స్‌ను కూడా అందుబాటులోకి తీసుకు వచ్చింది.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Epfo New Pension Scheme Lic New Pension Scheme Government New Pension Scheme Unified New Pension Scheme New Pension Scheme India

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Epfo Good News: ప్రతి ప్రైవేటు ఉద్యోగి గంతేసే వార్త.. ప్రతి నెల EPF నుంచి రూ.9,000 పెన్షన్ పొందండి..Epfo Good News: ప్రతి ప్రైవేటు ఉద్యోగి గంతేసే వార్త.. ప్రతి నెల EPF నుంచి రూ.9,000 పెన్షన్ పొందండి..Epfo New Pension Scheme: ప్రైవేటు ఉద్యోగులు పదవి విరమణకు ముందే EPFO సూపర్‌యాన్యుయేషన్ పెన్షన్ అందిస్తోంది. ఈ పథకం కింద దాదాపు ప్రతి నెల తగిన పెన్షన్‌ పొందవచ్చు. అయితే దీనిని ఎలా అప్లై చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకోండి.
और पढो »

EPF: పీఎఫ్‌ ఖాతాదారులకు గుడ్‌న్యూస్.. ఈ కొత్తరూల్‌ ప్రకారం 75 శాతం డబ్బులు విత్‌డ్రా చేసుకునే బంపర్‌ ఛాన్స్‌..EPF: పీఎఫ్‌ ఖాతాదారులకు గుడ్‌న్యూస్.. ఈ కొత్తరూల్‌ ప్రకారం 75 శాతం డబ్బులు విత్‌డ్రా చేసుకునే బంపర్‌ ఛాన్స్‌..EPF New Rule: అన్ని పబ్లిక్‌, ప్రైవేటు రంగ ఉద్యోగులు పీఎఫ్‌ ఖాతాలు కలిగి ఉంటారు. ప్రతి నెలా ఉద్యోగి నుంచి కొంత మొత్తంలో శాలరీ నుంచి కట్‌ అవుతుంది.
और पढो »

Epfo Big Good News: ప్రైవేటు ఉద్యోగులకు బంపర్‌ గుడ్‌న్యూస్‌.. EPFO నుంచి నేరుగా ఖాతాల్లోకి రూ.1లక్ష పెన్షన్..Epfo Big Good News: ప్రైవేటు ఉద్యోగులకు బంపర్‌ గుడ్‌న్యూస్‌.. EPFO నుంచి నేరుగా ఖాతాల్లోకి రూ.1లక్ష పెన్షన్..Epfo Big Good News To Private Employees: ఏ ప్రైవేటు ఉద్యోగైనా పదవి విరమణ పొందిన తర్వాత ఆర్థికంగా ఎలాంటి ఒడిదుడుగులు రాకుండా జీవించాలని అనుకుంటారు. ఇందులో భాగంగానే చాలా మంది ఉద్యోగ విరమణకు ముందే వివిధ రకాల పెన్షన్‌ స్కీమ్‌ల్లో డబ్బులు పెడుతూ ఉంటారు.
और पढो »

Pension: ప్రైవేట్ ఉద్యోగులకు భారీ శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం..రూ.10వేలకు పైగా పెన్షన్Pension: ప్రైవేట్ ఉద్యోగులకు భారీ శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం..రూ.10వేలకు పైగా పెన్షన్Pension: ప్రైవేట్ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పేందుకు కేంద్రంలోని మోదీ సర్కార్ కసరత్తు చేస్తోంది. ఈపీఎఫ్ఓ పరిధిలోని ప్రైవేట్ ఉద్యోగులకు పెన్షన్ పెంచాలని యోచిస్తున్నట్లు సమాచారం. త్వరలోనే ప్రభుత్వ రంగ ఉద్యోగులు రిటైర్మెంట్ తర్వాత నెలవారీ పెన్షన్ రూ. 10,500 పొందే ఛాన్స్ ఉంది. ఎలా చూద్దాం.
और पढो »

Karthika Amavasya: 54 ఏళ్ల తర్వాత అద్భుతం.. రేపు ఈ ఒక్కపనిచేస్తే ఏడాదంత ధనలాభంతో పాటు సొంతింటి కలసాకారం..Karthika Amavasya: 54 ఏళ్ల తర్వాత అద్భుతం.. రేపు ఈ ఒక్కపనిచేస్తే ఏడాదంత ధనలాభంతో పాటు సొంతింటి కలసాకారం..karthika Amavasya 2024: కార్తీకంలో ప్రతి ఒక్క రోజుకు కూడా ఎంతో పవిత్రత ఉందని పండితులు చెబుతుంటారు. ఈ క్రమంలో కొన్ని పరిహారాలు పాటిస్తే జీవితంలోని సమస్యల నుంచి బైటపడొచ్చని పండితులు చెబుతుంటారు.
और पढो »

EPFO Pension Schemes: ప్రైవేటు ఉద్యోగులకు అదిరిపోయే న్యూస్‌.. 58 ఏళ్లు నిండిన వారికి EPFO నుంచి పెన్షన్‌..EPFO Pension Schemes: ప్రైవేటు ఉద్యోగులకు అదిరిపోయే న్యూస్‌.. 58 ఏళ్లు నిండిన వారికి EPFO నుంచి పెన్షన్‌..EPFO Pension Schemes: ప్రైవేటు ఉద్యోగుల కోసం ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) అద్భుతమైన పథకాలను అందిస్తోంది. ముఖ్యంగా పెన్షన్‌ పథకం ద్వారా 58 సంవత్సరాలు నిండిన తర్వాత కూడా పెన్షన్‌ పొందవచ్చు. అయితే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకోండి.
और पढो »



Render Time: 2025-02-16 05:29:27