Ap government to issue new pensions from january 2025 online and offline applications New Pensions in Ap: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో పెన్షన్లపై కొత్త ప్రకటన జారీ అయింది. త్వరలో కొత్తవారికి వృద్ధాప్య, వితంతు, వికలాంగ పెన్షన్లు అందించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది.
New Pensions in Ap: ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం శుభవార్త అందించింది. కొత్తవారికి కూడా పెన్షన్లు ఇచ్చేందుకు సిద్ధమైంది. డిసెంబర్ నెల నుంచి దీనికి సంబంధించి దరఖాస్తులు స్వీకరించనున్నారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.Ex Minister Roja: నన్ను నా కొడుకు ఫోటోలు మార్ఫింగ్ చేసి అసభ్యకరంగా పెట్టారు.. మాజీ మంత్రి రోజా కన్నీళ్లు
New Pensions in Ap: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో పెన్షన్లపై కొత్త ప్రకటన జారీ అయింది. త్వరలో కొత్తవారికి వృద్ధాప్య, వితంతు, వికలాంగ పెన్షన్లు అందించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. వచ్చే ఏడాది జనవరి నుంచి కొత్త పెన్షన్లు అందనున్నాయి. అర్హులైన లబ్దిదారుల్నించి ఆఫ్‌లైన్, ఆన్‌లైన్ విధానాల్లో దరఖాస్తులు స్వీకరించనున్నారు.
ఏపీలోని కూటమి ప్రభుత్వం కొత్త పెన్షన్ల జారీపై ప్రకటన చేసింది. ఇందులో భాగంగా అర్హులైన కొత్తవారికి సైతం పెన్షన్లు అందించేందుకు సిద్ధమైంది. వార్డు , గ్రామ సచివాలయాలతో పాటు ఆన్‌లైన్ విధానంలో కొత్త లబ్దిదారుల్నించి దరఖాస్తులు స్వీకరించనున్నారు. కొత్త దరఖాస్తుల్ని డిసెంబర్ నుంచి స్వీకరించే అవకాశాలున్నాయి. చివరిగా లబ్దిదారుల ఎంపిక ప్రక్రియను గ్రామసభల ద్వారా నిర్ణయించనున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో 2 లక్షల కొత్త పెన్షన్ దరఖాస్తులు పెండింగులో ఉన్నాయి.
దరఖాస్తుతో పాటు ఆధార్ కార్డు, రేషన్ కార్డు, బ్యాంక్ ఎక్కౌంట్ వివరాలు తప్పనిసరిగా సమర్పించాల్సి ఉంటుంది. బ్యాంకు ఖాతాకు రిజిస్టర్ అయిన ఫోన్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. వితంతువులైతే డెత్ సర్టిఫికేట్ ఇవ్వాల్సి ఉంటుంది.స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Babu Vs Jagan: జగన్ ను మరో కోలుకోలేని దెబ్బ కొట్టిన చంద్రబాబు.. అసెంబ్లీలో వైయస్ఆర్సీపీకి ఆవిధంగా చెక్ పెట్టిన టీడీపీ..
Good News For New Pensioners New Pensions New Pensions From December In Ap AP Government To Issue New Pensions Online Application For New Pensions
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Pushpa 2 New Poster: హీరో, విలన్ మధ్య బీభత్సం..పుష్ప 2 నుంచి కొత్త పోస్టర్ విడుదల..Pushpa 2 Update: పుష్ప సినిమా ఎంతటి.. విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మొదటి చోటు యావరేజ్ టాక్ సొంతం చేసుకున్న.. ఈ చిత్రం ఆ తర్వాత బ్లాక్ బస్టర్ వైపు దూసుకుపోయింది. ఇక ఈ సినిమా రెండో భాగం త్వరలోనే విరుదల కానుంది.
और पढो »
RTC Jobs: నిరుద్యోగులకు ఆర్టీసీ భారీ శుభవార్త.. 7,545 ఖాళీల భర్తీకి ప్రభుత్వం కసరత్తు..!APSRTC Jobs: నిరుద్యోగులకు ఆర్టీసీ నుంచి భారీ శుభవార్త. ఏపీఎస్‌ఆర్టీసీ ఖాళీలు త్వరలో భర్తీ చేయనున్నట్లు తెలుస్తోంది.
और पढो »
NO OTP: నవంబర్ 1 నుంచి ఓటీపీ బాధలకు చెక్, ట్రాయ్ కొత్త ఆదేశాలుTRAI New Rules ordered telecom companies to stop OTPs from November 1 NO OTP: ఆన్‌లైన్ షాపింగ్, బ్యాంకింగ్ లావాదేవీలు, ఆర్ధిక వ్యవహారాలు, సోషల్ మీడియా వేదికలు ఇలా అన్నింట్లో ఓటీటీ సర్వ సాధారణంగా మారింది. ఇక త్వరలో ఈ ఓటీపీ సమస్యకు చెక్ పడనుంది
और पढो »
Electricity Charges: డిసెంబర్ నుంచి ఏపీలో భారీగా పెరగనున్న విద్యుత్ ఛార్జీలుAp government ready to hike electricity charges from december, aperc approved discoms Electricity Charges: ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం బాదుడు ప్రారంభించేసింది. ముందుగా విద్యుత్ ఛార్జీల్ని పెంచనుంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రజల నుంచి 6072.86 కోట్లు వసూలు చేసుకునేందుకు డిస్కంలకు ఈఆర్‌సి అనుమతి ఇచ్చింది.
और पढो »
EPF: పీఎఫ్ ఖాతాదారులకు గుడ్‌న్యూస్.. ఈ కొత్తరూల్ ప్రకారం 75 శాతం డబ్బులు విత్‌డ్రా చేసుకునే బంపర్ ఛాన్స్..EPF New Rule: అన్ని పబ్లిక్, ప్రైవేటు రంగ ఉద్యోగులు పీఎఫ్ ఖాతాలు కలిగి ఉంటారు. ప్రతి నెలా ఉద్యోగి నుంచి కొంత మొత్తంలో శాలరీ నుంచి కట్ అవుతుంది.
और पढो »
Vivo 300Mp Camera New Smartphone: ఇది రా ఫోన్ అంటే.. ఏకంగా 7000mAh బ్యాటరీ, 300MP కెమెరాతో Oppo నుంచి కొత్త ఫోన్..Vivo 300Mp Camera New Smartphone: దీపావళి పూట ప్రముఖ స్మార్ట్‌ఫోన్ కంపెనీ ఒప్పో గుడ్ న్యూస్ తెలిపింది. ప్రీమియం ఫీచర్స్‌తో అతి తక్కువ ధరలోనే కొత్త ఫోన్ విడుదల చేయబోతోంది. ఈ మొబైల్ రెనో సిరీస్‌లో విడుదల కాబోతోంది. అయితే ఈ మొబైల్‌కి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోండి.
और पढो »