PPF New Rules: ఇదివరకే అకౌంట్ ఓపెన్ చేసిన వాళ్లు...ఇప్పుడు కొత్తగా అకౌంట్ ఓపెన్ చేయాలనుకుంటున్నవాళ్లు ఈ అప్ డేట్స్ తప్పనసరిగా తెలుసుకోవడం ముఖ్యం. ఎందుకంటే అక్టోబర్ 1 నుంచి పీపీఎఫ్ రూల్స్ మారబోతున్నాయి. అవేంటో చూద్దాం.
ఇదివరకే అకౌంట్ ఓపెన్ చేసిన వాళ్లు...ఇప్పుడు కొత్తగా అకౌంట్ ఓపెన్ చేయాలనుకుంటున్నవాళ్లు ఈ అప్ డేట్స్ తప్పనసరిగా తెలుసుకోవడం ముఖ్యం. ఎందుకంటే అక్టోబర్ 1 నుంచి పీపీఎఫ్ రూల్స్ మారబోతున్నాయి. అవేంటో చూద్దాం. New PPF Rules from 1 October 2024: ఇప్పటికే అకౌంట్ తీసుకున్నవాళ్లు.. తీసుకోవాలనుకుంటున్నవాళ్లు కొన్నిరూల్స్ తప్పకుండా తెలుసుకోవాలి. ఎందుకంటే పెట్టుబడి పెట్టే ప్రతి ఒక్కరూ.. ఎంపిక చేసుకునే పథకాల్లో మంచి రిటర్స్న్ రావాలని భావిస్తారు. అలాగే సేఫ్టీ, ఫిక్స్డ్ ఇన్ కమ్ కు చాలామంది ఆసక్తి చూపిస్తారు.
ఈ మార్పులు నివాస వివరాలు లేకుండా తెరిచిన PPF ఖాతాలపై వడ్డీని పొందే విధానాన్ని ప్రభావితం చేస్తాయి.NRIల కోసం ప్రస్తుత నియమాలు: ప్రస్తుతం, నివాస వివరాలు అవసరం లేని PPF ఖాతాలను కలిగి ఉన్న NRIలు పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ ఖాతా రేటుపై వడ్డీని పొందడం కొనసాగిస్తున్నారు. ఈ వడ్డీ రేటు సెప్టెంబర్ 30, 2024 వరకు వర్తిస్తుంది. అయితే, ఈ తేదీ తర్వాత, ఈ ఖాతాలపై వడ్డీ 0 శాతం అవుతుంది.
Public Provident Fund New Rules Of PPF
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Sukanya Samriddhi: సుకన్య సమృద్ధి, పీపీఎఫ్ లో డబ్బులు జమ చేస్తున్నారా? అక్టోబర్ 1వ తేదీ నుంచి రూల్స్ ఛేంజ్Small savings scheme: కేంద్రంలోని మోదీ సర్కార్ ఎన్నో చిన్న మొత్తాల పొదుపు స్కీమ్ లను తీసుకువచ్చిన విషయం తెలిసిందే. పీపీఎఫ్, సుకన్య సమ్రుద్ధి యోజన వంటి స్కీముల్లో చాలా మంది పెట్టుబడి పెడుతున్నారు.అయితే ఈ విషయ మీరు కచ్చితంగా తెలుసుకోవాలి.
और पढो »
September 1 New Rules: సెప్టెంబర్ 1 నుంచి 6 కీలక మార్పులు, ఏమేం మారనున్నాయో తెలుసాNew Rules from September 1 check here 6 major changes going to happen September 1 New Rules: సెప్టెంబర్ 1 నుంచి కీలకమైన మార్పులు చోటుచేసుకోనున్నాయి. ఇందులో కొన్ని మార్పులు మీ నెల ఖర్చులపై ప్రభావం చూపించనున్నాయి.
और पढो »
New Sim Card Rules: సెప్టెంబర్ 1 నుంచి కొత్త సిమ్ కార్డు రూల్స్, రెండేళ్ల పాటు ఆ నెంబర్లు బ్లాక్Trai introduced new Sim card Rules implmented from 1st September టెలీకం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ట్రాయ్ కీలక నిర్ణయం తీసుకుంది. ఫేక్, స్పామ్ కాల్స్ అరికట్టేందుకు తీసుకున్న నిర్ణయం ఇది. ఈ నిర్ణయాన్ని సెప్టెంబర్ 1 నుంచి అమలు చేయనుంది ట్రాయ్.
और पढो »
LTCG Tax: కొత్త రూల్స్ వాయిదా వేసిన కేంద్రం..ఇక LTCG పై పన్ను ఆదా చేసుకునే అవకాశం..!Long Term Investment: కేంద్రం ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్ 2024-25లో తీసుకువచ్చిన LTCG కాలిక్యులేషన్ లో మార్పులు ప్రకటించారు. కొత్త రూల్స్ బడ్జెట్ ప్రవేశపెట్టిన తేదీ 2024 జులై 23వ తేదీ నుంచి అమల్లోకి వచ్చాయి. అయితే ఈ రూల్స్ అమలు చేసే తేదీని ఇప్పుడు పొడిగిస్తున్నారు.
और पढो »
GAIL Recruitment 2024: గెయిల్ ఇండియాలో ఉద్యోగాలు.. ఈ డైరెక్ట్ లింక్ ద్వారా వెంటనే అప్లై చేసుకోండి..!GAIL Recruitment 2024: ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలంటే గెయిల్ అధికారిక వెబ్‌సైట్ అయిన gailonline.com లో దరఖాస్తు చేసుకోగలరు. దరఖాస్తుల స్వీకరణ ఈరోజు ఉదయం 11 నుంచి ప్రారంభమైంది
और पढो »
BSNL 4G: బీఎస్‌ఎన్‌ఎల్ బంపర్ బొనాంజా.. 320 జీబీ డేటా, 160 రోజులు ఉచిత కాలింగ్‌తోపాటు మరిన్ని ఆఫర్స్BSNL 4G Recharge Plan: మొబైల్ ఫోన్ రీఛార్జి ధర పెరిగినప్పటి నుంచి బిఎస్ఎన్ఎల్ లో కస్టమర్లకు అందుబాటులో ఉండి వివిధ ప్లాన్లను తీసుకువస్తుంది.
और पढो »