NBK@50 Years: తెలుగు చిత్రసీమలో ఎన్టీఆర్ నట వారసుడిగా సినీ ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చిన బాలయ్య.. నటుడిగా ఈ నెల 30న 50 యేళ్ల సినీ స్వర్ణోత్సవాన్ని జరుపుకోబోతున్నారు. దీనికి సినీ ఇండస్ట్రీకి చెందిన చిరు సహా పలువురు ప్రముఖులు ఈ వేడుకకు హాజరు కాబోతున్నారు.
తాజాగా బాలయ్య సినీ స్వర్ణోత్సవానికీ చంద్రబాబు నాయుడును ప్రత్యేకంగా ఆహ్వానించారు టాలీవుడ్ సినీ రంగ ప్రముఖులు.8th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బంపర్ ప్రైజ్.. 8వ వేతన సంఘం అమలు చేస్తే జీతం ఎంతంటే..?SBI Home Loan: SBIలో హోంలోన్ తీసుకునేవారికి గుడ్ న్యూస్.. బంపర్ ఆఫర్ ప్రకటించిన బ్యాంక్.. ఆఫర్ ఇంకా కొన్ని రోజులే
సినీ ఇండస్ట్రీ తరఫున ఆహ్వానించిన తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ హానరబుల్ ప్రెసిడెంట్ భరత్ భూషణ్ , తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ హానరబుల్ సెక్రటరీ టి. ప్రసన్నకుమార్, మరియు కె. ఎల్. నారాయణ, అలంకార్ ప్రసాద్, నిర్మాత జెమినీ కిరణ్, నిర్మాత మరియు డిస్ట్రిబ్యూటర్ కొమ్మినేని వెంకటేశ్వరరావు, శ్రీ రాజా యాదవ్ ఆహ్వానించిన వారిలో ఉన్నారు.
Chandrababu Naidu NBK Balakrishna Balayya NBK 109
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Revanth Reddy: గద్దర్ అవార్డ్స్ విషయమై తెలంగాణ సీఎం రేవంత్ కి తెలుగు నిర్మాతల మండలి సంచలన లేఖ..Revanth Reddy: తెలంగాణ రాష్ట్రంలో సినీ ఇండస్ట్రీకి తోడ్పాటు అందించే దిశగా చర్యలు తీసుకుంటున్న గౌరవనీయులైన అనుముల రేవంత్ రెడ్డికి తెలుగు నిర్మాతల మండలి మరియు తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలికి తరుపున ప్రత్యేక లేఖ రాసారు.
और पढो »
Balakrishna: మాజీ సీఎం వైఎస్ జగన్‌కు బాలకృష్ణ దెబ్బ అదుర్స్.. ఇక తిరుగేలేదుNandamuri Balakrishna Shocked To YS Jagan: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి సినీ నటుడు బాలకృష్ణ భారీ దెబ్బ కొట్టాడు. వైఎస్సార్‌సీపీని కోలుకోలేని విధంగా చేశాడు.
और पढो »
Raja Singh Letter: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం.. ఏపీ సీఎం చంద్రబాబుకు రాజా సింగ్ లేఖRaja Singh Letter To Chandrababu Naidu: వివాదాస్పద నిర్ణయాలతో ఎప్పుడు సంచలనం రేపే బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపారు. ఏపీ ముఖ్యమంత్రికి లేఖ రాశారు.
और पढो »
NBK@50Years: నందమూరి బాలకృష్ణ స్వర్ణోత్సవ వేడుకలు..గ్రాండ్ గా కర్టన్ రైజర్ కార్యక్రమం..NBK50Years: టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో నందమూరి తారక రామారావు నట వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన బాలకృష్ణ ఈ నెల 29తో 50 యేళ్ల నట ప్రస్థానాన్ని పూర్తి చేసుకోబోతున్నారు. ఈ సందర్భంగా సెప్టెంబర్ 1వ తేదిన ఫిల్మ్ ఇండస్ట్రీ తరుపున బాలయ్యను ఘనంగా సత్కరించనున్నారు.
और पढो »
NBK@50Years: బాలయ్య 50 యేళ్ల మహోత్సవానికి వాళ్లిద్దరికి పిలుపు లేదా..!NBK50Years: అన్న ఎన్టీఆర్ నట వారసుడిగా సినీ రంగ ప్రవేశం చేసిన బాలయ్య.. ఈ నెల 29తో నటుడిగా సినీ పరిశ్రమలో 50 యేళ్ల నట ప్రస్థానాన్ని పూర్తి చేసుకోబోతున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఈ వేడుకకు హాజరు కానున్నారు.
और पढो »
Rakhi Poornima Bank Holiday: సోమవారం 19 రాఖీపూర్ణిమ.. బ్యాంకులకు సెలవు ఉందా? మీరూ తెలుసుకోండి..Rakhi Poornima Bank Holiday 2024: ఆర్‌బీఐ రూల్స్ ప్రకారం కొన్ని ప్రత్యేక దినాల్లో బ్యాంకులకు సెలవులు వర్తిస్తాయి. అయితే, కొన్ని ప్రత్యేక పండుగ దినాల్లో అన్ని ప్రాంతాలకు వర్తించదు.
और पढो »