NEET PG 2024 Exam new dates announced will be conducted in new format నీట్ యూజీ పరీక్ష పేపర్ లీకేజ్ వ్యవహారంపై సీబీఐ దర్యాప్తు జరుగుతోంది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహించిన యూజీసీ నెట్ పరీక్ష కూడా లీకేజ్ కారణంగా రద్దయింది.
NEET PG 2024 Exam Dates: నీట్ పీజీ 2024 పరీక్ష కొత్త ఫార్మట్‌లో నిర్వహణ, కొత్త విధానంపై అభ్యంతరాలు, పరీక్ష ఎప్పుడంటే
NEET PG 2024 Exam Dates: దేశవ్యాప్తంగా నీట్ 2024 నిర్వహణ వివాదాస్పదమైంది. నీట్ పరీక్ష ప్రశ్నాపత్రాల లీకేజ్ వ్యవహారంతో వాయిదా పడిన నీట్ పీజీ 2024 పరీక్షల కొత్త తేదీలు ప్రకటించింది నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్. అంతేకాకుండా ఈసారి పరీక్ష కూడా కొత్త మోడల్‌లో జరగనుంది.Shalini Pandey: అబ్బాయిలతో రూమ్ షేర్ చేసుకున్న అర్జున్ రెడ్డి బ్యూటీ.. అలా దుస్తులు మార్చుకున్నా..
నీట్ యూజీ పరీక్ష పేపర్ లీకేజ్ వ్యవహారంపై సీబీఐ దర్యాప్తు జరుగుతోంది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహించిన యూజీసీ నెట్ పరీక్ష కూడా లీకేజ్ కారణంగా రద్దయింది. ఈ క్రమంలోనే జూన్ 23న జరగాల్సిన నీట్ పీజీ 2024 పరీక్ష వాయిదా పడింది. జూలై 2వ తేదీనే కొత్త తేదీల్ని ప్రకటించాల్సి ఉన్నా కేంద్రం నుంచి ఆమోదం లభించకపోవడంతో ఆలస్యమైంది. ఇప్పుడు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ఆమోదంతో నీట్ పీజీ 2024 పరీక్షకు కొత్త తేదీలను నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ ప్రకటించింది.
వాయిదా పడిన నీట్ పీజీ 2024 పరీక్ష ఆగస్టు 11న జరగనుంది. ఉదయం, మద్యాహ్నం రెండు షిఫ్టుల్లో పరీక్ష నిర్వహిస్తారు. కొత్త ఫార్మట్ ప్రకారం ప్రశ్నాపత్రం పలు విభాగాల్లో ఉంటుంది. ప్రతి విభాగానికి నిర్ణీత సమయం ఉంటుంది. ఓ విభాగానికి కేటాయించిన సమయం పూర్తయ్యాకే రెండో విభాగానికి వెళ్లాల్సి ఉంటుంది. ఓ విభాగం సమయం పూర్తయ్యాక ప్రశ్నలు సమీక్షించేందుకు లేదా సవరణకు వీలుండదు. ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారా లేదా అనే అంశంతో సంబంధం లేకుండా మరో ప్రశ్నకు మార్క్ చేయవచ్చు.
NEET PG 2024 NEET PG 2024 Exam Dates Announced NEET PG 2024 Exam In New Format What Is The NEET PG 2024 New Format
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
NEET 2024 Issue: నీట్ వివాదం ప్రభావం, వాయిదా పడిన NEET PG 2024NEET UG 2024 Dispute and scam impact NEET PG 2024 Exam postponed NEET PG 2024 Exam Postponed: దేశవ్యాప్తంగా ఇవాళ జూన్ 23న జరగాల్సిన నీట్ పీజీ 2024 పరీక్ష వాయిదా పడింది.
और पढो »
NEET 2024 Abolish: నీట్‌కు వ్యతిరేకంగా మళ్లీ గళమెత్తిన స్టాలిన్, ప్రధాని మోదీ, 8 సీఎంలకు లేఖలుNEET 2024 Exam issue, Tamilnadu cm mk stalin demands to abolish neet exam NEET 2024 Abolish: నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహించే నీట్ పరీక్ష ఈసారి ఎంత వివాదాస్పదమైందో అందరికీ తెలిసిందే.
और पढो »
NEET Online Exam: నీట్ పరీక్ష ఇకపై ఆన్‌లైన్‌లో జరగనుందా, ఎందుకీ నిర్ణయంNEET UG 2024 Exam issue, central government planning to conduct neet exam in online దేశవ్యాప్తంగా వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే నీట్ 2024 పరీక్ష విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్టు కన్పిస్తోంది.
और पढो »
NEET 2024 ROW: నీట్ 2024 వివాదానికి ఆజ్యం పోసిన యూజీసీ నెట్ పరీక్ష రద్దు, ప్రతిపక్షాలకు అస్త్రంగా నీట్ వ్యవహారంUGC NET Exam Cancellation Fueled NEET 2024 Row, congress called for nationwide protest నీట్ 2024 పరీక్ష ఫలితాల్లో అక్రమాలు, అవకతవకలు, గ్రేస్ మార్కుల వివాదం పెరిగి పెద్దదవుతోంది.
और पढो »
NEET 2024 Scam: నీట్ అవకతవకలు, పేపర్ లీక్ వ్యవహారంపై ఈడీ, త్వరలో ఎఫ్ఐఆర్NEET UG 2024 Scam and Paper Leak issue Enforcement Directorate NEET 2024 Scam: దేశవ్యాప్తంగా వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశానికై ప్రతిఏటా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహించే నీట్ యూజీ 2024 పరీక్ష ఈసారి తీవ్ర వివాదాస్పదమైంది
और पढो »
NEET UG Exam Online: నీట్ పరీక్ష ఆన్‌లైన్‌లో నిర్వహిస్తే విద్యార్ధులకు ప్రయోజనమా, నష్టమాNEET UG Exam Switch to Online, will students get benefitted or not check the advantages నీట్ పరీక్ష సమగ్రతను కాపాడటం, పేపర్ లీకేజ్ ఘటనల్ని నివారించాలంటే ఆన్‌లైన్ పరీక్ష విధానం మేలని పలువురు అభిప్రాయపడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా నీట్ పరీక్షను ఆన్‌లైన్‌లో నిర్వహించే సాధ్యాసాధ్యాలు పరిశీలిస్తోంది.
और पढो »