NEET PG 2024 Examination application process star నీట్ పీజీ 2024 పరీక్షకు సంబంధించిన దరఖాస్తులు ఏప్రిల్ 16 నుంచి ఆన్‌లైన్ విధానంలో స్వీకరిస్తున్నారు. మే 6 వరకూ ఈ పక్రియ కొనసాగనుంది. మే 10 నుంచి మే 16 వరకూ దరఖాస్తుల సవరణకు అవకాశముంటుంది
NEET PG 2024 : నీట్ పీజీ 2024 దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఇన్ మెడికల్ సైన్సెస్ ఏప్రిల్ 16న ప్రారంభించింది. దరఖాస్తు ప్రక్రియకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.Pooja Hegde: గోల్డ్ డ్రెస్సులో పూజా హెగ్డే.. హీట్ పెంచేసే అందాలు
NEET PG 2024: నీట్ పీజీ పరీక్ష 2024 దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ఏప్రిల్ 16న ప్రారంభమైన ఈ ప్రక్రియ మే 6 వరకూ కొనసాగనుంది. జూన్ 23వ తేదీన నీట్ పీజీ పరీక్ష జరగనుంది. నీట్ పీజీ 2024 పరీక్షకు సంబంధించిన దరఖాస్తులు ఏప్రిల్ 16 నుంచి ఆన్‌లైన్ విధానంలో స్వీకరిస్తున్నారు. మే 6 వరకూ ఈ పక్రియ కొనసాగనుంది. మే 10 నుంచి మే 16 వరకూ దరఖాస్తుల సవరణకు అవకాశముంటుంది. మే 28 నుంచి జూన్ 3 వరకూ మొదటి దశలోనూ, జూన్ 7 నుంచి 10 వరకూ రెండో దశలో దరఖాస్తుల స్వీకరణకు చివరి అవకాశముంటుంది. పరీక్షకు సంబంధించిన హాల్ టికెట్లను జూన్ 18న విడుదల కానున్నాయి. జూన్ 23వ తేదీన నీట్ పీజీ 2024 పరీక్ష ఉంటుంది. ఇక జూలై 15వ తేదీన ఫలితాలు వెల్లడి కానున్నాయి.
నీట్ పీజీ 2024 పరీక్ష ద్వారానే ఎండీ, ఎంఎస్, పీజి డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలుంటాయి. ఎంబీబీఎస్ అనంతర డీఎన్‌బీ కోర్సులు, ఆరేళ్ల డీఆర్ఎన్‌బి కోర్సులు, ఎన్ బీఈఎంఎస్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలు కూడా నీట్ పీజీ ఆధారంగానే ఉంటాయి. ఎంబీబీఎస్ ఉత్తీర్ణులైనవారు ఈ పరీక్షకు అర్హులు. నీట్ పీజీ 2024 పరీక్ష ఫీజు 3500 రూపాయలు కాగా, ఎస్టీ-ఎస్సీ దివ్యాంగులకు 2500 చెల్లిస్తే సరిపోతుంది.800 మార్కులకు ఉంటుంది. మూడు విభాగాల్లో 200 ప్రశ్నలుంటాయి. ప్రతి ప్రశ్నకు 4 మార్కులుంటాయి. మూడున్నర గంటల సమయముంటుంది.
NEET PG 2024 Examination NEET PG 2024 Applications Start NEET PG 2024 Applications Last Date NEET PG 2024 Schedule NEET PG 2024 Exam Fee
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
AP SSC Results 2024: ఏపీ పదో తరగతి పరీక్ష ఫలితాల తేదీ వచ్చేసింది, ఎప్పుడంటేAndhra pradesh 10th class exams results date expected ఏపీ పదో తరగతి పరీక్షలు ఈ ఏడాది మార్చ్ 18 నుంచి మార్చ్ 30 వరకూ జరిగాయి. ఆ తరువాత ఏప్రిల్ 1 నుంచి 8వ తేదీ వరకూ పరీక్ష పత్రాల మూల్యాంకనం పూర్తయింది
और पढो »
NEET PG 2024, NEET PG Başvuru FormuNEET PG 2024 için başvuru süreci 16 Nisan 2024 tarihinde başladı. Başvurular tamamen online olarak yapılacaktır.
और पढो »
NEET 2024: आखिर क्या है नीट में अच्छा स्कोर, क्या है इसके मायने, जानिए कैटेगरी वाइज नीट स्कोर रेंजNEET 2024: आखिर क्या है नीट में अच्छा स्कोर
और पढो »
EduCare न्यूज: NTA ने जारी किया CUET PG- 2024 का रिजल्ट, ऐसे देखें स्कोरकार्ड; इस स्कोर से 190 यूनिवर्सिटीज...नेशनल टेस्टिंग एजेंसी (NTA) ने CUET PG-2024 का रिजल्ट डिक्लेयर कर दिया है। कैंडिडेट्स ऑफिशियल वेबसाइट pgcuet.samarth.ac.
और पढो »
प्लेयर ऑफ द डेIPL 2024, IPL 2024 player of the day, आईपीएल प्लेयर ऑफ द डे, आईपीएल 2024
और पढो »