NEET UG 2024 Row: నీట్ యూజీ 2024 కౌన్సిలింగ్ వాయిదా, తిరిగి ఎప్పుడంటే

Supreme Court समाचार

NEET UG 2024 Row: నీట్ యూజీ 2024 కౌన్సిలింగ్ వాయిదా, తిరిగి ఎప్పుడంటే
NEET UG 2024NEET UG 2024 CounsellingNEET UG 2024 Counselling Stopped
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 30 sec. here
  • 6 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 29%
  • Publisher: 63%

NEET UG 2024 Counselling postponed untill further orders issued amid paper leak row NEET UG 2024 Counselling: నీట్ యూజీ 2024 వివాదాలు, పేపర్ లీకేజ్ వ్యవహారం ఓవైపు, సుప్రీంకోర్టులో విచారణ మరోవైపు కొనసాగుతోంది. నీట్ పరీక్షను రద్దు చేయాలనే డిమాండ్ కూడా గట్టిగా విన్పిస్తోంది.

NEET UG 2024 Counselling: నీట్ యూజీ 2024 ఉత్తీర్ణులైన విద్యార్ధులకు కీలకమైన అప్‌డేట్ ఇది. కౌన్సిలింగ్ కోసం ఎదురుచూస్తున్న వారికి నిరాశే ఎదురుకానుంది. నీట్ యూజీ 2024 కౌన్సిలింగ్ ప్రక్రియ తాత్కాలికంగా వాయిదా పడింది. తిరిగి ఎప్పడు నిర్విహించేది స్పష్టత లేదు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.Siraj Welcome: సిరాజ్‌ మియాకు హైదరాబాద్‌ గ్రాండ్‌ వెల్కమ్‌.. కానీ ప్రభుత్వమే?

నీట్ యూజీ 2024 పరీక్షలో జరిగిన అవకతవకల నేపధ్యంలో సుప్రీంకోర్టులో విచారణ కొనసాగుతోంది. గ్రేస్ మార్కుల వ్యవహారంలో మొదలైన గందరగోళంతో వివాదం పెరిగి పెద్దదైంది. ఒక్కొక్కటిగా అక్రమాలు వెలుగుచూశాయి. సుప్రీంకోర్టు ఆదేశాలతో గ్రేస్ మార్కుల్ని తొలగించి 1563 మంది విద్యార్ధులకు రీ నీట్ నిర్వహించిన ఎన్టీఏ తాజాగా రివైజ్డ్ ఫలితాలు ప్రకటించింది. 813 మంది విద్యార్ధులు పరీక్షకు హాజరుకాగా అందులో ఎవరికీ పుల్ మార్కులు రాలేదు. టాపర్స్ జాబితా 67 నుంచి 61కి తగ్గిపోయింది.

NEET PG 2024 Exam Dates: నీట్ పీజీ 2024 పరీక్ష కొత్త ఫార్మట్‌లో నిర్వహణ, కొత్త విధానంపై అభ్యంతరాలు, పరీక్ష ఎప్పుడంటే

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

NEET UG 2024 NEET UG 2024 Counselling NEET UG 2024 Counselling Stopped Supreme Court Stay On NEET UG 2024 Counselling

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

NEET 2024 Issue: నీట్ వివాదం ప్రభావం, వాయిదా పడిన NEET PG 2024NEET 2024 Issue: నీట్ వివాదం ప్రభావం, వాయిదా పడిన NEET PG 2024NEET UG 2024 Dispute and scam impact NEET PG 2024 Exam postponed NEET PG 2024 Exam Postponed: దేశవ్యాప్తంగా ఇవాళ జూన్ 23న జరగాల్సిన నీట్ పీజీ 2024 పరీక్ష వాయిదా పడింది.
और पढो »

NEET 2024 Scam: నీట్ అవకతవకలు, పేపర్ లీక్ వ్యవహారంపై ఈడీ, త్వరలో ఎఫ్ఐఆర్NEET 2024 Scam: నీట్ అవకతవకలు, పేపర్ లీక్ వ్యవహారంపై ఈడీ, త్వరలో ఎఫ్ఐఆర్NEET UG 2024 Scam and Paper Leak issue Enforcement Directorate NEET 2024 Scam: దేశవ్యాప్తంగా వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశానికై ప్రతిఏటా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహించే నీట్ యూజీ 2024 పరీక్ష ఈసారి తీవ్ర వివాదాస్పదమైంది
और पढो »

NEET Online Exam: నీట్ పరీక్ష ఇకపై ఆన్‌లైన్‌లో జరగనుందా, ఎందుకీ నిర్ణయంNEET Online Exam: నీట్ పరీక్ష ఇకపై ఆన్‌లైన్‌లో జరగనుందా, ఎందుకీ నిర్ణయంNEET UG 2024 Exam issue, central government planning to conduct neet exam in online దేశవ్యాప్తంగా వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే నీట్ 2024 పరీక్ష విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్టు కన్పిస్తోంది.
और पढो »

NEET UG 2024 Row: నీట్ 2024 గ్రేస్ మార్కుల వివాదం, సమీక్షిస్తామంటున్న ఎన్టీఏNEET UG 2024 Row: నీట్ 2024 గ్రేస్ మార్కుల వివాదం, సమీక్షిస్తామంటున్న ఎన్టీఏNational Testing Agency to review NEET 2024 Grace Marks Row నీట్ యూజీ 2024 ఫలితాల వివాదం రోజురోజుకూ పెద్దదవుతోంది. నిబంధనల ప్రకారం నీట్ ఫలితాల్లో పూర్తిగా ఫుల్ మార్కులు లేదంటే తరువాత స్థానంలో 715 మార్కులు వస్తాయి.
और पढो »

NEET 2024 ROW: నీట్ 2024 వివాదానికి ఆజ్యం పోసిన యూజీసీ నెట్ పరీక్ష రద్దు, ప్రతిపక్షాలకు అస్త్రంగా నీట్ వ్యవహారంNEET 2024 ROW: నీట్ 2024 వివాదానికి ఆజ్యం పోసిన యూజీసీ నెట్ పరీక్ష రద్దు, ప్రతిపక్షాలకు అస్త్రంగా నీట్ వ్యవహారంUGC NET Exam Cancellation Fueled NEET 2024 Row, congress called for nationwide protest నీట్ 2024 పరీక్ష ఫలితాల్లో అక్రమాలు, అవకతవకలు, గ్రేస్ మార్కుల వివాదం పెరిగి పెద్దదవుతోంది.
और पढो »

NEET पेपर लीक- सुप्रीम कोर्ट का NTA को नोटिस: CBI जांच की मांग को लेकर भी जवाब मांगा; 8 जुलाई को सुनवाई होगीNEET पेपर लीक- सुप्रीम कोर्ट का NTA को नोटिस: CBI जांच की मांग को लेकर भी जवाब मांगा; 8 जुलाई को सुनवाई होगीNEET UG Hearing in Supreme Court NTA NEET UG 2024 Reexam dates Released
और पढो »



Render Time: 2025-02-19 11:27:25