NPS Vatsalya: చిన్నారుల కోసం కొత్త పొదుపు పథకం వాత్సల్య..ఎలా పొదుపు చేయాలి?పెద్దయ్యాక ఎలాంటి ప్రయోజనాలు పొందుతారు?

Union Budget 2024 समाचार

NPS Vatsalya: చిన్నారుల కోసం కొత్త పొదుపు పథకం వాత్సల్య..ఎలా పొదుపు చేయాలి?పెద్దయ్యాక ఎలాంటి ప్రయోజనాలు పొందుతారు?
Budget 2024Kids Investment PlanInvestment Tips
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 35 sec. here
  • 6 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 31%
  • Publisher: 63%

What is NPS Vatsalya Scheme: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ 2024ను ప్రవేశపెడుతూ..చిన్నారులకోసం ప్రత్యేక పథకాన్ని ప్రకటించారు. ఈ బడ్జెట్ లో పలు అంశాలను ప్రస్తావిస్తూ..ఎన్పీఎస్ వాత్సల్య పథకం గురించి వెల్లడించారు.

NPS Vatsalya: చిన్నారుల కోసం కొత్త పొదుపు పథకం వాత్సల్య..ఎలా పొదుపు చేయాలి?పెద్దయ్యాక ఎలాంటి ప్రయోజనాలు పొందుతారు?

పిల్లల భవిష్యత్తును బలోపేతం చేసుకునేందుకు ఇది కొత్త పథకం. నేషనల్ పెన్షన్ స్కీమ్ కింద పిల్లలకు కొంత డబ్బు ఆదా చేసే అవకాశం ఉంది. ఇందుకోసం పోస్టాఫీసు లేదా జాతీయ బ్యాంకులో నేషనల్ పెన్షన్ స్కీమ్ కింద వాత్సల్య ఖాతాను తెరవాల్సి ఉంటుంది. పిల్లల తల్లిదండ్రులు ప్రతి నెలా లేదా నిర్దిష్ట వ్యవధిలో ఈ ఖాతాకు డబ్బు బదిలీ చేయడం ద్వారా ఈ ఖాతాలో పొదుపు చేసుకోవచ్చు. ఇప్పటికే ఉన్న NPS స్కీమ్ మాదిరిగానే పని చేసినప్పటికీ, ఈ పథకం 18 ఏళ్లలోపు స్కీమ్ అయినందున కొంత భిన్నంగా ఉంటుంది.

Disclaimer: ఇక్కడ పేర్కొన్న సమాచారం కేవలం పాఠకుల అవగాహన కోసం మాత్రమే. జీ న్యూస్ వెబ్ పోర్టల్ ఎలాంటి ఆర్థిక సలహాలు ఇవ్వదు. మీరు డబ్బులు పెట్టుబడి పెట్టే ముందు సర్టిఫైడ్ ఆర్థిక నిపుణులు సలహా తీసుకోవడం తప్పనిసరి.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Budget 2024 Kids Investment Plan Investment Tips NPS Vatsalya

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Pan Card: పాన్‌కార్డు పోయిందా, కొత్త డూప్లికేట్ పాన్‌కార్డు ఎలా తీసుకోవాలో తెలుసాPan Card: పాన్‌కార్డు పోయిందా, కొత్త డూప్లికేట్ పాన్‌కార్డు ఎలా తీసుకోవాలో తెలుసాPan Card Importance and simple way to get new duplicate pan card How to get Duplicate Pan Card: ఇన్‌కంటాక్స్ రిటర్న్స్ దాఖలు చేసేందుకు , ఆర్ధిక లావాదేవీలకు పాన్‌కార్డు చాలా అవసరం. పాన్‌కార్డును ఇటీవలి కాలంలో గుర్తింపు కార్డుగా కూడా పరిగణిస్తున్నారు.
और पढो »

Budget 2024 : आपके बच्चों का भविष्य बना देगी NPS Vatsalya योजना, बजट में हुआ बड़ा ऐलानBudget 2024 : आपके बच्चों का भविष्य बना देगी NPS Vatsalya योजना, बजट में हुआ बड़ा ऐलानBudget 2024 : वित्त मंत्री निर्मला सीतारमण ने बजट पेश करते हुए कहा कि नेशनल पेंशन सिस्टम को लेकर सरकार कर्मचारियों की चिंता जाहिर है, जिसको जल्द से जल्द दूर करने का प्रयास किया जाए
और पढो »

LPG Cylinder Insurance: ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్ ఉందా..అయితే మీ కోసం ఉచితంగా 50 లక్షల బీమా..ఎలా క్లెయిం చేసుకోవాలంటే..?LPG Cylinder Insurance: ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్ ఉందా..అయితే మీ కోసం ఉచితంగా 50 లక్షల బీమా..ఎలా క్లెయిం చేసుకోవాలంటే..?LPG Cylinder Insurance: మోడీ ప్రభుత్వం పౌరుల కోసం ఉజ్వల పథకాన్ని ప్రారంభించిన తర్వాత, దేశవ్యాప్తంగా LPG గ్యాస్ సిలిండర్ వినియోగం ప్రతి ఇంట్లోనూ వేగంగా పెరుగుతోంది. గతంలో కేవలం నగరాలు, పట్టణ ప్రాంతాలకు మాత్రమే పరిమితమైన ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లు ఇప్పుడు పల్లెటూర్లు, కుగ్రామాలకు సైతం చేరాయి.
और पढो »

2024 Budha Gochar: బుధ గ్రహ సంచారంతో ఈ రాశుల వారికి ధన ప్రాప్తి ఖాయం..!2024 Budha Gochar: బుధ గ్రహ సంచారంతో ఈ రాశుల వారికి ధన ప్రాప్తి ఖాయం..!Mercury Transit 2024: బుధగ్రహం ఈనెల సింహ రాశిలోకి ప్రవేశించడం కారణంగా కొన్ని రాశులవారికి ఊహించని ఫలితాలు పొందుతారని జ్యోతిష్య శాస్త్రనిపుణులు చెబుతున్నారు. బుధ గ్రహం కారణంగా ఎలాంటి లాభాలు పొందుతారు?ఇందులో మీ రాశి ఉంటే ఎలాంటి ఫలితాలు పొందుతారో అనేది తెలుసుకోండి..
और पढो »

PM Awas Yojana: ప్రధాని మోదీ డబ్బులు తీసుకుని ప్రియులతో భార్యలు పరార్‌PM Awas Yojana: ప్రధాని మోదీ డబ్బులు తీసుకుని ప్రియులతో భార్యలు పరార్‌PMAY 11 Married Women Jump With His Boyfriends: ప్రభుత్వ పథకం డబ్బులు పొందారు ఆ వెంటనే తమ భర్తలను వదిలేసి భార్యలు తమ ప్రియులతో పరారయ్యారు.
और पढो »

Hybdrid Car vs Electric Car: హైబ్రిడ్ వర్సెస్ ఎలక్ట్రిక్ కార్లలో ఏది మంచిదో ఎలా తెలుసుకోవడంHybdrid Car vs Electric Car: హైబ్రిడ్ వర్సెస్ ఎలక్ట్రిక్ కార్లలో ఏది మంచిదో ఎలా తెలుసుకోవడంHybrid Cars vs Electric Cars know the difference between these two హైబ్రిడ్ లేదా ఎలక్ట్రిక్ వాహనాలు కేవలం పెరుగుతున్న ఇంధన ధరలకు ప్రత్యామ్నాయంగానే కాకుండా పర్యావరణపరంగా కూడా అధిక ప్రయోజనాలు అందిస్తాయి
और पढो »



Render Time: 2025-02-21 23:53:57