NTR 31: ఎంత కాలంగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎదురు చూస్తోన్న రానే రోజు వచ్చింది. తాజాగా ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ మూవీ రామానాయుడు స్టూడియోలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ మూవీ ఓపెనింగ్ లోవాళ్లిద్దరే హైలెట్ గా నిలిచారు.
: ఎంత కాలంగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎదురు చూస్తోన్న రానే రోజు వచ్చింది. తాజాగా ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ మూవీ రామానాయుడు స్టూడియోలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ మూవీ ఓపెనింగ్ లోవాళ్లిద్దరే హైలెట్ గా నిలిచారు. NTR 31 : ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ ఎట్టకేలకు పూజా కార్యక్రమాలతో ఈ రోజు ప్రారంభమైంది. ఈ వేడుకల్లో ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, ప్రశాంత్ నీల్, మైత్రీ మూవీ మేకర్స్ అధినేతలు హాజరయ్యారు.ఈ వేడుకలో ఎన్టీఆర్ ఫస్ట్ షాట్ కు క్లాప్ ఇచ్చాడు. ఈ వేడుకకు ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీ ప్రణతి హాజరైంది.
అంతేకాదు ఎన్టీఆర్ కుమారులు అభయ్ రామ్, భార్గవ్ రామ్ లు హాజరు కావడంపై ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీలో ఉన్నారు.అంతేకాదు ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ మూవీ ఓపెనింగ్ లో వీళ్లిద్దరే హైలెట్ గా నిలిచారు.అందరి చూపు కూడా వాళ్లపైనే ఉంది. నందమూరి ఫ్యామిలీ నుంచి నాల్గో తరం హీరోలు రెడీగా ఉన్నారంటూ కామెంట్స్ వినబడుతున్నాయి.ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ మూవీ సెప్టెంబర్ నుంచి సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ చిత్రానికి ‘డ్రాగన్’ అనే టైటిల్ పరిశీలిస్తున్నారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన ఎవరు నటిస్తున్నారు.
NTR 31 NTR Jr Abhay Ram Bhargav Ram Kalyan Ram Prashanth Neel
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
NTR 31: పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన ఎన్టీఆర్ ప్రశాంత నీల్ మూవీ..NTR 31: ప్రస్తుతం టాలీవుడ్ సహా ప్యాన్ ఇండియా ఆడియన్స్ ఎక్కువగా ఎదురు చూస్తోన్న సినిమాల్లో ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ సినిమా ఒకటి. ఇప్పటికే ఈ సినిమా ఆలస్యమవుతూ వచ్చింది. తాజాగా ఈ సినిమా ఎపుడు పూజా కార్యక్రమాలతో ఎపుడు ప్రారంభం అవుతుందా అని ఫ్యాన్స్ ఎదురు చూపులు ఫలించాయి.
और पढो »
Malvi Malhotra: ఆ క్రిమినల్స్ తో లావణ్య టచ్ లో ఉంది.. బాంబు పేల్చిన మాల్వీ మల్హోత్రా..Raj tarun Lavanya controversy: హీరో రాజ్ తరుణ్, మాల్వీ మల్హోత్రా లు నటించిన సినిమా తిరగబడరా సామి మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో జరిగింది.
और पढो »
Prabhas: ఆ తరంలో NTR, కృష్ణంరాజు.. ఈ జనరేషన్ లో రాజశేఖర్, ప్రభాస్ లకే ఆ క్రెడిట్ దక్కింది..Prabhas: ఆ తరంలో ఎన్టీఆర్, కృష్ణంరాజు.. ఈ జెనరేషన్ లో రాజశేఖర్, ప్రభాస్ ఆ క్రెడిట్ దక్కింది. అవును ఆ జనరేషన్ లో మహా నటుడు ఎన్టీఆర్, కృష్ణంరాజు ఆ తరహా పాత్రల్లో మెప్పించారు. ఈ తరంలో రాజశేఖర్, ప్రభాస్ లు ఆ క్యారెక్టర్ లో నటించారు. వివరాల్లోకి వెళితే..
और पढो »
NTR Vs ANR Vs Chiru: ఒకే టైటిల్ తో ఎన్టీఆర్ ఏఎన్ఆర్ చిరు చేసిన ఈ సినిమాలు తెలుసా..NTR Vs ANR Vs Chiru: సినిమా ఇండస్ట్రీలో ఒక సూపర్ హిట్ టైటిల్ తో ఆ తర్వాత పలు చిత్రాలు రావడం ఎప్పటి నుంచో ఉంది. ఇక అక్కినేని నాగేశ్వరరావు, ఎన్టీఆర్, చిరంజీవిలు ఒకే టైటిల్ తో సినిమాలు చేసారు. ఇంతకీ ఏమిటా సినిమా..
और पढो »
Congress Vs BRS: డిన్నర్ పాలిటిక్స్ లో విన్నర్ ఎవరు..? కేసీఆర్ కు చెక్ పెట్టేలా రేవంత్ పకడ్బందీ వ్యూహం..Congress Vs BRS: కాంగ్రెస్ లో చేరిన గులాబీ ఎమ్మెల్యేల ఆశలు అడియాశలు అయ్యాయా..కాంగ్రెస్ లో చేరితే ఏదో ఒనగూరుతుందనుకుంటే వచ్చేది ఏమీ లేక నియోజకవర్గంలోనే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా...కాంగ్రెస్ కండువా కప్పుకున్న మనస్సంతా గులాబీ పార్టీ వైపే ఉందా..
और पढो »
Simbaa Movie Review: జగపతి బాబు, అనసూయల ‘సింబా’ మూవీ మెప్పించిందా..!Simbaa Movie Review: జగపతి బాబు, అనసూయ లీడ్ ముఖ్యపాత్రల్లో నటించి చిత్రం ‘సింబా’. ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ ఎలా ఉందనేది మన మూవీ రివ్యూలో చూద్దాం..
और पढो »