Naga Chaitanya Sobitha Dhulipala And Samantha Acted In One Movie: సమంతతో విడాకుల అనంతరం అక్కినేని నాగచైతన్య శోభితను రెండో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. గతంలో సమంత నాగచైతన్య కలిసి సినిమాలు చేసిన విషయం తెలిసిందే. అయితే శోభిత, సమంతతో కలిసి చైతూ ఒక సినిమా చేశాడు.
ఆ సినిమా ఏమిటో తెలుసా?సమంత, నాగ చైతన్య, శోభిత ధూళిపాళ వీరు ముగ్గురు సినిమాకు సంబంధించినవారే. వీరు ముగ్గురు కలిసి ఒక సినిమాలో నటించారనే వార్త వైరల్‌గా మారింది.సినిమాల ద్వారా పరిచయమైన సమంతను కొన్నేళ్లు ప్రేమించిన అక్కినేని నాగచైతన్య తర్వాత వివాహం చేసుకున్న విషయం తెలిసిందే.ఎంతో ప్రేమగా ఏకమైన ఆ జంట కాపురం నాలుగేళ్లు కూడా కొనసాగలేదు. సమంతతో విడాకుల అనంతరం చైతూ శోభితను వివాహం చేసుకున్నాడు.5మజిలీ సినిమాలో సమంత ప్రధాన హీరోయిన్‌గా నటించగా..
శోభితను సహ నటిగా చిత్రబృందం తీసుకున్నారట.సినిమాలోని కొన్ని సీన్లు శోభితతో చిత్రీకరించారు. కానీ ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ అనూహ్యంగా మజిలీ సినిమా నుంచి శోభిత తప్పుకుందని చిత్రవర్గాలు చెబుతున్నాయి.శోభిత తప్పుకోవడంతో మజిలీ సినిమాలో దివ్యాంక కౌశిక్ నటించారు. లేకపోయి ఉంటే ఇద్దరు భార్యలతో చైతూ నటించిన సినిమాగా 'మజిలీ' గుర్తింపు పొంది ఉండేది.సమంత, నాగచైతన్య నటించిన మజిలీ సినిమా వారిద్దరి కెరీర్‌లో అత్యుత్తమ చిత్రంగా నిలిచిన విషయం తెలిసిందే. చైతూ కెరీర్‌లో ఈ సినిమా భారీ హిట్‌గా నిలిచింది.
Samantha Sobhita Dhulipala Tollywood Divyansha Kaushik Gossips Telugu Cinema Majili Movie Naga Chaitanya Samantha Naga Chaitanya Sobhita Dhulipala Sobhita Dhulipala Samantha Naga Chaitanya Majili Movie Majili Movie News
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Samantha: సమంతకు రూ.200 కోట్లు ఆఫర్ చేసిన నాగచైతన్య..? అక్కడే బిగ్ ట్విస్ట్..! నెట్టింట వైరల్Samantha Naga chaitany: నాగచైతన్య శోభిత ధూళిపాల వివాహం ఈనెల డిసెంబర్ 4వ తేదీన జరిగింది. అన్నపూర్ణ స్టూడియో వేదికగా వీరిద్దరూ వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టారు...
और पढो »
ఆస్కార్ - భారతీయ నటి నటించిన 'సంతోష్' సినిమా ఆస్కార్ షార్ట్ లిస్ట్ లోభారతీయ సినీ ప్రదర్శనల్లో 'లాపతా లేడీస్' ఆస్కార్ షార్ట్ లిస్ట్ లో చోటు దక్కకపోయినప్పటికీ, నటి షహనా గోస్వామి నటించిన 'సంతోష్' సినిమా ఆస్కార్ షార్ట్ లిస్ట్ లో ఎంపిక అయింది.
और पढो »
Samantha: సమంత ప్రెగ్నెన్సీ ఫోటోలు వైరల్.. బేబీ బంప్ చూసి షాకవుతున్న ఫ్యాన్స్..!Samantha Baby Bump Photos: సమంత ఈ టాలీవుడ్ బ్యూటీకి ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువే. తెలుగు, తమిళ సినిమాల్లో నటించిన ఈ అమ్మడు సిటాడెల్ హనీ బన్నీ ద్వారా హిందీలో ఇటీవల అలరించింది.
और पढो »
నాగ చైతన్య, శోభిత: ప్రధాని మోదీ ప్రశంసలకు ధన్యవాదాలుప్రధాని మోదీ సినిమా దిగ్గజాలను మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రశంసించిన నేపథ్యంలో నాగ చైతన్య, శోభిత దంపతులు మోదీకి ధన్యవాదాలు తెలిపారు.
और पढो »
సమంత-రాజ్ నిడిమోరు ప్రేమాయణం: సినిమా ప్రపంచం షాకింగ్విడాకుల తర్వాత సమంత సినిమాలకు దూరమయ్యారు. ఆమె మాజీ భర్త నాగచైతన్య రెండో వివాహం చేసుకున్న నేపథ్యంలో సమంత కూడా రెండో వివాహం చేసుకుంటారని చర్చ జరుగుతోంది. సమంత ప్రేమలో ఉన్నదని చర్చ నడుస్తోంది. సిటడెల్ దర్శకుడు రాజ్ నిడిమోరుతో సమంత ప్రేమాయణం సాగిస్తోందని వార్తలు వచ్చాయి.
और पढो »
Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి హనుమాన్ వేషంలో కనిపించిన ఈ సినిమా తెలుసా..!chiranjeevi: చిరంజీవి సహా మెగాస్టార్ కుటుంబ సభ్యులు అందరు రామ భక్త హనుమాన్ భక్తులన్న తెలిసిందే కదా. శివ శంకర వరప్రసాద్ కాస్త చిరంజీవిగా మారడం వెనక హనుమంతుని ఆశీర్వాదాలే ఉన్నాయని చిరు ఎన్నో ఇంటర్వ్యూల్లో ప్రస్తావించారు కూడా. ఇక ఆయన ఇష్టదైవం కూడా ఆంజనేయ స్వామినే.
और पढो »