Naga Chaitanya Step Brother: నాగ చైతన్య.. అక్కినేని మూడో తరం నట వారసుడిగా టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు. చైతూకు అఖిల్ కాకుండా .. మరో తమ్ముడు కూడా ఉన్నాడనే సంగతి చాలా మందికి తెలియదు. ప్రస్తుతం అతను ఏం చేస్తున్నాడో తెలుసా..
నాగ చైతన్య.. అక్కినేని మూడో తరం నట వారసుడిగా టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు. చైతూకు అఖిల్ కాకుండా .. మరో తమ్ముడు కూడా ఉన్నాడనే సంగతి చాలా మందికి తెలియదు. ప్రస్తుతం అతను ఏం చేస్తున్నాడో తెలుసా..Naga Chaitanya: నాగ చైతన్య..ఒక తాత అక్కినేని నాగేశ్వరరావు లెజండరీ హీరో. మరో తాత రామానాయుడు లెజండరీ ప్రొడ్యూసర్. అంతేకాదు వీళ్లిద్దరు మన దేశంలో సినీ రంగంలో అత్యంత ప్రతిష్ఠాత్మక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్నారు.నాన్న నాగార్జున టాలీవుడ్ అగ్రహీరోగా సత్తా చూపెడుతున్నాడు.
నాగార్జున తన చెల్లి లక్ష్మికి విడాకులు ఇచ్చినా.. అవేం పట్టించుకోకుండా..ఎంతో కలిసి మెలిసి ఉంటారు. అయితే తల్లి లక్ష్మీ.. నాగార్జున తో విడాకులు తీసుకున్న తర్వాత విజయ్ రాఘవన్ ను రెండో పెళ్లి చేసుకుంది. నాగార్జున, అమలను రెండో వివాహాం చేసుకున్నారు.అప్పట్లో సమంత, చైతూ పెళ్లికి వాళ్ల తల్లి లక్ష్మి వచ్చి ఆశీర్వదించారు. మరోవైపు లక్ష్మి, విజయ రాఘవన్ దంపతులకు ఓ కుమారుడు ఉన్నాడు. ఈ విషయం చాలా మంది తెలియదు. వాళ్ల అంత సీక్రెట్ మెయింటెన్ చేస్తున్నారు.
Naga Chaitanya Akkineni Akhil Akkineni ANR Nagarjuna
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Sobhita Dhulipala: సమంత నా సోల్‌మేట్.. అక్కినేని అభిమానులకు బిగ్ ట్విస్ట్ ఇచ్చిన శోభితా.. అసలు స్టోరీ ఏంటంటే..?Sobhita Dhulipala: నాగ చైతన్యకు కాబోయే భార్య శోభితా ధూళి పాళ ఈ మధ్య తరచుగా వార్తలలో ఉంటున్నారు. తాజాగా, ఆమె సమంతాపై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం అక్కినేని అభిమానులకు ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి.
और पढो »
Aghori: శుక్రవారం కారులోనే దాహనమైపోతానన్న అఘోరీకి బిగ్ షాక్ ఇచ్చిన పోలీసులు..!Aghori Naga Sadhu: ముత్యాలమ్మ విగ్రహ ధ్వంసం నుంచి ట్రెండ్ అవుతున్న అఘోరీ నాగ సాధుకు పోలీసులు బిగ్ షాక్ ఇచ్చారు. శుక్రవారం కారులోనే దహనం అయిపోతానని అఘోరీ ప్రకటించారు.
और पढो »
Viral Video: ఓర్నీ.. ఇదేం ఛెండాలం..?.. పబ్లిక్‌గా మహిళ పెదాలను ముద్దాడిన పోలీసు.. వీడియో వైరల్..famale cop kisses woman: పోలీసు అందరి ముందే చేసిన పని ప్రస్తుతం వివాదస్పదంగా మారింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
और पढो »
ಸಮಂತಾ ಜೊತೆ ಡಿವೋರ್ಸ್ ಆಗಿದ್ದು ಇದೇ ಕಾರಣಕ್ಕೆ...! ದೂರವಾದ ಕುರಿತು ಕೊನೆಗೂ ಮೌನ ಮುರಿದ ನಾಗ ಚೈತನ್ಯ!Naga Chaitanya Samantha Ruth Prabhu Divorce: ಸಮಂತಾ ಹಾಗೂ ನಾಗಚೈತನ್ಯ ಡಿವೋರ್ಸ್ ಪಡೆಯಲು ಅದೊಂದೆ ಕಾರಣ! ಘಟನೆಯ ಹಿಂದಿನ ರಹಸ್ಯ ಬಿಚ್ಚಿಟ್ಟ ನಟ
और पढो »
ನಾಗ ಚೈತನ್ಯ ಹೆತ್ತ ತಾಯಿಯಿಂದ ದೂರವಾಗಿದ್ದು ಇದೇ ಕಾರಣಕ್ಕೆ.. ಅಮೆರಿಕದಲ್ಲಿರುವ ನಿಜವಾದ ಅಮ್ಮ ಇವರೇ ನೋಡಿNaga Chaitanya Mother Lakshmi Daggubati: ನಾಗ ಚೈತನ್ಯ ಹೆತ್ತ ತಾಯಿಯಿಂದ ದೂರವಿದ್ದಾರೆ. ಅವರ ನಿಜವಾದ ಅಮ್ಮ ಇವರೇ ನೋಡಿ..
और पढो »
Big Shock Jr NTR: జూనియర్ ఎన్టీఆర్‌కు భారీ షాక్ ఇచ్చిన చంద్రబాబు, రేవంత్ రెడ్డి.. ఏం జరిగిందో తెలుసా?AP Telangana Denied To Jr NTR Devara Success Meet Permission: ప్రపంచవ్యాప్తంగా విడుదలై అద్భుత విజయం పొందిన జూనియర్ ఎన్టీఆర్ దేవర సినిమా బృందానికి భారీ షాక్ తగిలింది.
और पढो »