Naga Chaitanya: మీ మాటలు బాధను కలిగించాయి.. చాలా సిగ్గునీయం: కొండా సురేఖపై నాగ చైతన్య ఫైర్‌

Akkineni Naga Chaitanya समाचार

Naga Chaitanya: మీ మాటలు బాధను కలిగించాయి.. చాలా సిగ్గునీయం: కొండా సురేఖపై నాగ చైతన్య ఫైర్‌
Konda SurekhaSamanthaKT Rama Rao
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 74 sec. here
  • 11 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 61%
  • Publisher: 63%

Akkineni Naga Chaitanya Reacts Minister Konda Surekha: తమ వ్యక్తిగత జీవితాన్ని రాజకీయంగా వాడుకున్న మంత్రి కొండా సురేఖఫై సినీ నటుడు అక్కినేని నాగచైతన్య ఆగ్రహం వ్యక్తం చేశారు.

8Th Pay Commission New Update: ప్రభుత్వ ఉద్యోగులకు ఊహించని శుభవార్త.. DAతో పాటు జీతం, పెన్షన్‌ రూ.17 వేల పెంపు!తమ విడాకులపై రాజకీయాల్లోకి తెలంగాణ మంత్రి కొండా సురేఖపై సినీ నటుడు అక్కినేని నాగచైతన్య ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమె వ్యాఖ్యలు తనను బాధించాయని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆమె చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబట్టారు. జీవితంలో విడాకుల నిర్ణయమనేది అత్యంత బాధాకరమైన విషయం. మీ వ్యాఖ్యలు సరైనవి కాదని పేర్కొన్నారు.'మా విడాకులపై గతంలో అనేక నిరాధారమైన ఆరోపణలు వచ్చాయి.

'గ్లామర్ ప్రపంచంలో ఒక మహిళగా నిలబడడం ఎంతో కష్టంతో కూడుకుని ఉంటుంది. వ్యక్తిగతంగా జీవితంలో ప్రేమలో పడడం.. దాని నుంచి బయటకు రావడమైనా తర్వాత గట్టిగా నిలబడి పోరాటం చేయడం అంత సులభం కాదు. దీనికి చాలా ధైర్యం, బలం కావాలి కొండా సురేఖ. ఇప్పటిదాకా జరిగిన నా ప్రయాణం పట్ల నేను గర్వంగా ఉన్నా' అని సమంత పేర్కొన్నారు.

'పూర్తిగా నిరాధారమైన ఆరోపణలు చేశారు. వాస్తవానికి దూరంగా ఈ వ్యాఖ్యలు ఉన్నాయి. కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు పూర్తిగా అవాస్తవమే కాక అత్యంత దారుణమైన వ్యాఖ్యలు. ఇవి ఏమాత్రం సహించరానివి. మహిళలకు మద్దతుగా నిలవాలి.. గౌరవింపబడాలి. ప్రముఖుల వ్యక్తిగత జీవితాలను అడ్వాంటేజీగా తీసుకుని మీడియాలో హైలెట్‌ కావాలని చూడడం పూర్తిగా సిగ్గుపడాల్సిన విషయం' అంటూ నాగ చైతన్య తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

కాగా మంత్రి సురేఖ చేసిన జుగుప్సకరమైన వ్యాఖ్యలపై ఇప్పటికే నాగచైతన్య మాజీ భార్య సమంత స్పందించి తీవ్రంగా మండిపడిన విషయం తెలిసిందే. కాగా ఈ వ్యవహారంలో అక్కినేని కుటుంబమంతా ఒక్కటిగా నిలిచింది. తమ కుటుంబంపై వచ్చిన తీవ్ర ఆరోపణలపై ముక్తకంఠంతో ఖండించింది. అక్కినేని నాగార్జున, అక్కినేని అమల, నాగ సుశీల, సుశాంత్‌ తదితరులు తీవ్రంగా తప్పుబట్టారు. కాగా ఈ వ్యవహారంపై అక్కినేని కుటుంబం న్యాయ పోరాటం కూడా చేసే అవకాశం ఉంది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Israel vs Iran: ఇజ్రాయిల్ ప్లాన్ తెలిస్తే దిమ్మతిరగాల్సిందే.. ఇరాన్ ఇంటెలిజెన్స్ బాసే ఇజ్రాయెల్ గూఢచారి అంటా.. వెలుగులోకి సంచలన విషయాలు

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Konda Surekha Samantha KT Rama Rao Naga Chaitanya Samantha Divorce Divorce Samantha Divorce Akkineni Nagarjuna Konda Surekha Shameless Comments

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Anemia Remedies: రోజూ పరగడుపున తీసుకంటే ఎనీమియా సమస్యకు నెల రోజుల్లో చెక్Anemia Remedies: రోజూ పరగడుపున తీసుకంటే ఎనీమియా సమస్యకు నెల రోజుల్లో చెక్Hemoglobin shortage causes anemia Raisins is best medicine Anemia Remedies: శరీరంలో రక్త హీనత సమస్య చాలా ప్రమాదకరం. రక్తంలో హిమోగ్లోబిన్ లోపిస్తే చాలా రకాల సమస్యలకు కారణమౌతుంది.
और पढो »

Sobhita Chaitanya: అక్కినేని నాగచైతన్యతో పిల్లలు కనాలని ఉంది: శోభిత ధూళిపాలSobhita Chaitanya: అక్కినేని నాగచైతన్యతో పిల్లలు కనాలని ఉంది: శోభిత ధూళిపాలSobhita Dhulipala Speaks About Her Engagement With Naga Chaitanya: తనకు అమ్మతనం కావాలని.. అలాంటి అనుభవాన్ని ఆస్వాదించాలని ఉందని నాగచైతన్య ఫియాన్సీ శోభిత ధూళిపాల తెలిపారు.
और पढो »

Healthy Liver Foods: మీ డైట్ ఇలా మార్చుకుంటే మీ లివర్‌కు శాశ్వత రక్షణ, ఫ్యాటీ లివర్ ఇట్టే మాయంHealthy Liver Foods: మీ డైట్ ఇలా మార్చుకుంటే మీ లివర్‌కు శాశ్వత రక్షణ, ఫ్యాటీ లివర్ ఇట్టే మాయంSperfoods and powerful diet to make your liver healthy add these foods Healthy Liver Foods: మనం రోజూ తినే ఆహారం జీర్ణమయ్యేందుకు, రక్త సరఫరా, ఇన్‌ఫెక్షన్ నుంచి రక్షణ ఇలా చాలా అన్నింటిలో లివర్ పాత్ర కీలకం
और पढो »

Business Ideas: కంచికి వెళ్లి ఈ ఒక్క పని చేస్తే చాలు.. ఇంట్లోనే కూర్చుండి.. నెలకు లక్ష రూపాయలు సంపాదించే ఛాన్స్Business Ideas: కంచికి వెళ్లి ఈ ఒక్క పని చేస్తే చాలు.. ఇంట్లోనే కూర్చుండి.. నెలకు లక్ష రూపాయలు సంపాదించే ఛాన్స్Saree Business Ideas:మహిళలు వ్యాపార రంగంలో రాణించాలని ఉందా మీ ఖాళీ సమయం కేటాయించి ప్రతినెల లక్షల్లో ఆదాయం సంపాదించే అవకాశం ఉంది. ఇప్పుడు అలాంటి బిజినెస్ గురించి తెలుసుకుందాం.
और पढो »

ITBP Recruitment 2024: 10వ తరగతి అర్హతతో ఐటీబీపీ భారీ నోటిఫికేషన్‌.. ఈ లింక్‌ ద్వారా నేరుగా అప్లై చేయండి..ITBP Recruitment 2024: 10వ తరగతి అర్హతతో ఐటీబీపీ భారీ నోటిఫికేషన్‌.. ఈ లింక్‌ ద్వారా నేరుగా అప్లై చేయండి..ITBP Constable Recruitment 2024: పారామిలిటడరీ ఫోర్స్‌లో జాయిన్‌ అవ్వాలనేది మీ కల అయితే, ఐటీబీపీ (ఇండో టిబెటన్‌ బార్డర్ ఫోర్స్) భారీ శుభవార్త చెప్పింది.
और पढो »

Viral Video: తాబేలు డిప్ప స్ట్రాంగ్ అనుకుంటారు కదా.. మొసలి నోట్లో వెళ్లిన తాబేలుకు ఏంజరిగిందో తెలుసా..?Viral Video: తాబేలు డిప్ప స్ట్రాంగ్ అనుకుంటారు కదా.. మొసలి నోట్లో వెళ్లిన తాబేలుకు ఏంజరిగిందో తెలుసా..?Crocodile attack on turtle: చాలా మంది మొసలి కన్పిస్తే నీళ్ల దరిదాపుల్లోకి కూడా వెళ్లరు. ఏనుగులు, సింహాలు సైతం మొసలికి తెగ భయపడిపోతుంటాయి.
और पढो »



Render Time: 2025-02-16 07:59:44