Narendra Modi Oath As Prime Minister: నేడు ప్రధానిగా మూడోసారి నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం.. ఎన్నో ప్రత్యేకతలు..

Narendra Modi 3.O समाचार

Narendra Modi Oath As Prime Minister: నేడు ప్రధానిగా మూడోసారి నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం.. ఎన్నో ప్రత్యేకతలు..
PM Narendra ModiBJPNDA
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 20 sec. here
  • 7 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 28%
  • Publisher: 63%

Modi 3.O Cabinet: దేశ వ్యాప్తంగా 2024లో జరిగిన 18వ లోక్ సభకు జరిగి ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో నరేంద్ర మోదీ నాయకత్వంలో ఎన్డీయే అధికారంలోకి వచ్చింది. ఈ రోజు ప్రధాన మంత్రిగా నరేంద్ర మోడీ ముచ్చటగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దీనికో ప్రత్యేకత ఉంది.

Narendra Modi Oath As Prime Minister: నేడు ప్రధానిగా మూడోసారి నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం.. ఎన్నో ప్రత్యేకతలు..

మోడీ ప్రమాణ స్వీకార మహోత్సవానికి వివిధ దేశాల అధినేతలతో పాటు 10 వేల మందికి పైగా హాజరు కానున్నారు. కర్తవ్య పథ్ లో మోదీ మూడోసారి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ ఎన్నికల్లో మూడోసారి ప్రమాణ స్వీకారం చేయబోతూ నరేంద్ర మోడీ రికార్డులు నమోదు చేయబోతున్నారు. భారత దేశ తొలి ప్రధాన మంత్రి జవహర్ లాల్ నెహ్రూ తర్వాత వరుస మూడు సార్లు ప్రైమ్ మినిస్టర్ గా స్వీరింగ్ చేస్తూ కొత్త రికార్డు నెలకొల్పనున్నారు.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

PM Narendra Modi BJP NDA President Of Bharat Lok Sabha Election Result

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Nitish kumar: మోదీ ప్రమాణ స్వీకారం వేళ షాకింగ్ ట్విస్ట్... నితీష్ కుమార్ కు ప్రధాని పదవీ..?..Nitish kumar: మోదీ ప్రమాణ స్వీకారం వేళ షాకింగ్ ట్విస్ట్... నితీష్ కుమార్ కు ప్రధాని పదవీ..?..Loksabha election results 2024: దేశంలో మోదీ ప్రమాణ స్వీకరానికి అధికారులు అన్నిరకాల ఏర్పాట్లను చేస్తున్నారు. రేపు సాయంత్రం (ఆదివారం) మోదీ మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
और पढो »

Narendra Modi: ప్రధానిగా నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఫిక్స్..Narendra Modi: ప్రధానిగా నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఫిక్స్..Narendra Modi: 2024లో 18వ లోక్ సభకు జరిగిన ఎన్నికల్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మూడోసారి ప్రధాన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. మరో మూడు రోజుల్లో అందుకు ముహూర్తం ఫిక్స్ అయింది.
और पढो »

Modi 3.O Cabinet: నరేంద్ర మోడీ క్యాబినేట్ లో టీడీపీ తీసుకునే కీలక శాఖలు ఇవేనా?Modi 3.O Cabinet: నరేంద్ర మోడీ క్యాబినేట్ లో టీడీపీ తీసుకునే కీలక శాఖలు ఇవేనా?Modi 3.O Cabinet: 2024 జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కేంద్రంలో నరేంద్ర మోడీ 3.O ప్రభుత్వం ఏర్పడటం లాంఛనమే. ఈ ఎన్నికల్లో బీజేపీ మ్యాజిక్ ఫిగర్ కు దగ్గరలో ఆగిపోవడంతో టీడీపీ, జేడీయూ నేతలైన చంద్రబాబు, నితీష్ కుమార్ కింగ్ మేకర్స్ గా నిలిచారు.
और पढो »

PM Narndra Modi Nomination:నేడు వారణాసిలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నామినేషన్..PM Narndra Modi Nomination:నేడు వారణాసిలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నామినేషన్..PM Narndra Modi Nomination - Varanasi: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మూడోసారి వారణాసి నుంచి ఎంపీగా పోటీచేస్తున్న సంగతిత తెలిసిందే. ఈ రోజు 7వ విడత నామినేషన్స్ కు చివరి రోజు కావడంతో భారీ రోడ్డు షోతో ప్రధాన మంత్రి నామినేషన్ దాఖలు చేయనున్నారు.
और पढो »

Ys Jagan Oath: విశాఖలోనే జగన్ ప్రమాణ స్వీకారం, అధికార పార్టీ ధీమాకు కారణమేంటిYs Jagan Oath: విశాఖలోనే జగన్ ప్రమాణ స్వీకారం, అధికార పార్టీ ధీమాకు కారణమేంటిYs jagan will take oath in visakhapatnam why ysr congress party ఏపీ ఎన్నికలు ముగిసిన తరువాత ఎన్నికల సంఘం అధికారికంగా నిన్న అర్ధరాత్రి పోలింగ్ శాతాన్ని ప్రకటించింది. బ్యాలెట్ పేపర్ ఓటింగుతో కలిగి 81.76 శాతంగా ఎన్నికల సంఘం తేల్చింది
और पढो »

Narenda Modi: সাংবাদমাধ্যমে নিরপেক্ষ সত্ত্বা আর নেই,আক্ষেপ মোদীর!Narenda Modi: সাংবাদমাধ্যমে নিরপেক্ষ সত্ত্বা আর নেই,আক্ষেপ মোদীর!Narendra Modi reacts on not holding press conferences during his tenure as Prime Minister
और पढो »



Render Time: 2025-02-21 06:16:39