Oneplus 11R 5G Price: ఇదేం డిస్కౌంట్‌రా బాబు.. Oneplus 11R మొబైల్‌పై ఏకంగా రూ.25,000 తగ్గింపు..

Oneplus 11R 5G समाचार

Oneplus 11R 5G Price: ఇదేం డిస్కౌంట్‌రా బాబు.. Oneplus 11R మొబైల్‌పై ఏకంగా రూ.25,000 తగ్గింపు..
11R Oneplus PriceOneplus 12ROneplus 11R Pro
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 75 sec. here
  • 13 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 68%
  • Publisher: 63%

Get Oneplus 11R 5G Smartphone For Just Rs. 2,999 Only On Amazon అతి తక్కువ ధరలోనే OnePlus 11R 5G స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయాలనుకుంటున్నారా? అమెజాన్‌లో ఈ స్మార్ట్‌ఫోన్‌ 30 శాతం తగ్గింపుతో లభిస్తోంది. అంతేకాకుండా అదనంగా బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా లభిస్తున్నాయి.

Oneplus 11R 5G Price: అతి తక్కువ ధరలోనే OnePlus 11R 5G స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయాలనుకుంటున్నారా? అమెజాన్‌లో ఈ స్మార్ట్‌ఫోన్‌ 30 శాతం తగ్గింపుతో లభిస్తోంది. అంతేకాకుండా అదనంగా బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా లభిస్తున్నాయి.Bollywood Top Heroine: ఒకప్పుడు స్కూల్ ఫీజ్ కట్టేందుకు ఇబ్బంది పడిన ఈ అమ్మాయి.. నేడు వెయ్యి కోట్ల ప్యాలెస్‌లో నివసించే స్టార్ హీరోయిన్..

అతి తక్కువ ధరలోనే ఎప్పటి నుంచో వన్‌ప్లస్‌ స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకుంటున్నారా? ప్రముఖ షాంపింగ్‌ ఫ్లాట్‌ ఫామ్ అమెజాన్‌ ప్రత్యేకమైన డీల్‌లో భాగంగా కొన్ని వన్‌ప్లస్‌ మొబైల్స్‌ అతి తక్కువ ధరల్లో లభిస్తున్నాయి. అంతేకాకుండా వీటిపై అదనంగా బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం అమెజాన్‌లో OnePlus 11R 5G స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేస్తే దాదాపు భారీ తగ్గింపు లభించనుంది. అయితే ఈ మొబైల్‌పై ఉన్న ఆఫర్స్‌ ఎంటో? వాటికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రస్తుతం ఈ OnePlus 11R 5G స్మార్ట్‌ఫోన్‌ వివిధ వేరియంట్స్‌లో అందుబాటులోకి వచ్చింది. ఇక ఈ మొబైల్‌కి సంబంధించిన స్టోరేజ్‌ వేరియంట్స్‌ వివరాల్లోకి వెళితే, ఇది 128GB ఇంటర్నల్‌ స్టోరేజ్‌, 256GB స్టోరేజ్‌ వేరియంట్స్‌లో లభిస్తోంది. బేస్‌ వేరియంట్‌ వివరాల్లోకి వెళితే, దీని ధర MRP రూ.39,999తో అందుబాటులో ఉంది. అయితే ఈ మొబైల్‌ను ప్రత్యేక డీల్‌లో భాగంగా కొనుగోలు చేసేవారికి 30 శాతం తగ్గింపుతో కేవలం రూ.27,999కే పొందవచ్చు. ఇవే కాకుండా ఈ మొబైల్‌పై అదనంగా ఇతర బ్యాంక్‌లకు సంబంధించిన ఆఫర్స్‌ కూడా లభిస్తున్నాయి.

అంతేకాకుండా ఈ మొబైల్‌ మూడు స్టోరేజ్‌ వేరియంట్‌లో అందుబాటులో ఉంది. అయితే ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన బ్యాంక్‌ ఆఫర్స్‌ వివరాల్లోకి వెళితే ఇది, దీనిని కొనుగోలు చేసే క్రమంలో Canara Bank బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డ్‌లో పేమెంట్‌ చేసేవారికి దాదాపు 10 శాతం వరకు తగ్గింపు లభిస్తుంది. దీంతో పాటు ఈ స్మార్ట్‌ఫోన్‌పై అదనంగా ఎక్చేంజ్‌ ఆఫర్‌ కూడా అందుబాటులో ఉంది. దీనిని వినియోగించి కొనుగోలు చేస్తే డెడ్‌ చీప్‌ ధరకే పొందవచ్చు. అయితే పాత మొబైల్‌ను ఎక్చేంజ్‌ చేస్తే దాదాపు రూ. 25,000 వరకు తగ్గింపు లభిస్తుంది.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

11R Oneplus Price Oneplus 12R Oneplus 11R Pro 12R 11 Oneplus One Plus One Plus 11R Oneplus Nord Oneplus 12 Oneplus Mobile

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Realme P1 5G Price Cut: ఫ్లిఫ్‌కార్ట్‌లో 256 GB స్టోరేజ్‌ Realme P1 5G మొబైల్‌పై భారీ తగ్గింపు!Realme P1 5G Price Cut: ఫ్లిఫ్‌కార్ట్‌లో 256 GB స్టోరేజ్‌ Realme P1 5G మొబైల్‌పై భారీ తగ్గింపు!Get 256 Gb Storage Realme P1 5G Mobile At Rs.15,999 On Flipkart ప్రముఖ ఈ కామర్స్‌ కంపెనీ ఫ్లిఫ్‌కార్ట్‌లో Realme P1 5G, Realme P1 Pro 5G స్మార్ట్‌ఫోన్స్‌పై ప్రత్యేక తగ్గింపు లభిస్తోంది. ఈ మొబైల్‌ను కొనుగోలు చేసేవారికి డెడ్‌ చీఫ్ ధరలకే పొందవచ్చు.
और पढो »

Oneplus 12 Price Cut: అమెజాన్‌లో 256GB స్టోరేజ్‌ Oneplus 12 మొబైల్‌ రూ.44,250 తగ్గింపు.. పూర్తి వివరాలు ఇవే!Oneplus 12 Price Cut: అమెజాన్‌లో 256GB స్టోరేజ్‌ Oneplus 12 మొబైల్‌ రూ.44,250 తగ్గింపు.. పూర్తి వివరాలు ఇవే!Get Oneplus 12 Mobile At Up To Rs.44,250 Bonus On Amazon, Discount Details అమెజాన్‌లో వన్ ప్లస్ మొబైల్ పై ప్రత్యేకమైన సేల్ నడుస్తోంది. ఈ సేల్‌లో భాగంగా వన్ ప్లస్ 12 (Oneplus 12) స్మార్ట్ ఫోన్‌ను కొనుగోలు చేసేవారికి భారీ డిస్కౌంట్ లభిస్తోంది. అదనంగా బ్యాంక్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.
और पढो »

Amazon Sale में ऑफर, अब तक की सबसे कम कीमत पर मिल रहा OnePlus 11RAmazon Sale में ऑफर, अब तक की सबसे कम कीमत पर मिल रहा OnePlus 11ROnePlus 11R Discount Price: नया स्मार्टफोन खरीदने की प्लानिंग कर रहे हैं, तो Amazon Sale में बंपर डिस्काउंट मिल रहा है. इसका फायदा उठाकर आप सस्ते में 5G फोन खरीद सकते हैं.
और पढो »

OnePlus 11R पर 12 हजार का डिस्काउंट, Amazon पर मिल रहा ऑफरOnePlus 11R पर 12 हजार का डिस्काउंट, Amazon पर मिल रहा ऑफरOnePlus 11R Discount Offer: नया स्मार्टफोन खरीदने की प्लानिंग कर रहे हैं, तो OnePlus 11R पर आकर्षक ऑफर मिल रहा है. इस फोन को आप सस्ते में खरीद सकते हैं.
और पढो »

OnePlus 11R मिल रहा 1 हजार में, पुराना फोन देकर खरीदें नया, आया कमाल का ऑफरOnePlus 11R मिल रहा 1 हजार में, पुराना फोन देकर खरीदें नया, आया कमाल का ऑफरOnePlus की तरफ से फोन पर भारी डिस्काउंट दिया जा रहा है। पुराना फोन वापस करने पर आपको नया OnePlus 11R महज 1 हजार रुपए में मिल सकता है। आज हम इन्हीं ऑफर्स की जानकारी आपको देने वाले हैं।
और पढो »

Poco F6 Price: 8GB ర్యామ్ Poco F6 మొబైల్‌పై ఊహించని తగ్గింపు.. రూ.3 వేలకే కొత్త ఫోన్‌ మీ చేతికి!Poco F6 Price: 8GB ర్యామ్ Poco F6 మొబైల్‌పై ఊహించని తగ్గింపు.. రూ.3 వేలకే కొత్త ఫోన్‌ మీ చేతికి!Get 8Gb Ram Poco F6 Mobile Under Rs.3K On Flipkart అతి తక్కువ ధరలోనే ప్రీమియం ఫీచర్స్ కలిగిన పోకో మొబైల్ ను కొనుగోలు చేయాలని వారికి ఇది సరైన సమయంగా భావించవచ్చు. ఇటీవల Poco F6 స్మార్ట్ ఫోన్ మొదటి సేల్ ఫ్లిఫ్‌కార్ట్‌లో ప్రారంభం కాబోతోంది ఇందులో భాగంగా కొనుగోలు చేసే వారికి భారీ డిస్కౌంట్ లభించనుంది.
और पढो »



Render Time: 2025-02-19 11:11:05