One Nation One Election Update: దేశంలో జమిలి ఎన్నికలకు రంగం సిద్దమైందా..? ఎలాగైనా దేశ వ్యాప్తంగా ఒకే సారి ఎన్నికలు నిర్వహించాలన్న బీజేపీ పట్టుదల నెరవేరబోతుందా..? గత కొద్ది రోజులుగా ఈ జిమిలి ప్రచారం ఎందుకు మారుమోగుతుంది..? మరో రెండు,మూడేళ్లో జమిలి ఎన్నికలు జరగనున్నాయా..
One Nation One Election Update: 2027లో జమిలి ఎన్నికలు రాబోతున్నాయా...పొలిటికల్ పార్టీల హడావుడి అందుకేనా ...?
జిమిలి ఎన్నికలపై ప్రధానీ మోదీ,అలాగే కేంద్ర హోంశాఖా మంత్రి అమిత్ షా ఇటీవల చేసిన వ్యాఖ్యలు కూడా జమిలీ ఎన్నికలు రావడం ఖాయమన్నట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే ఎన్డీయే కూటమిలోని పార్టీలకు మోదీ, అమిత్ షా జమిలి ఎన్నికలపై ఒక స్పష్టత ఇచ్చినట్లు తెలుస్తుంది. దేశంలో ఎప్పుడూ ఏదో ఒక చోట ఎన్నికలు జరుగుతుండడంతో దాని ప్రభావం దేశ ప్రగతి మీద పడుతుందనేది కేంద్రం వాదన. దేశ వ్యాప్తంగా ఒకే సారి లోక్ సభకు, అన్ని రాష్ట్రాలకు ఎన్నికలు జరిగితే బాగుంటుందనేది కేంద్రం అభిప్రాయం.
ఇక మరోవైపు ఎన్డీయే కూటమిలోని రాష్ట్ర ప్రభుత్వాలు జమిలీకీ సిద్దమై గడువుకు ముందే ప్రభుత్వాన్ని రద్దు చేసుకునే అవకాశం ఉంటుంది. ఎన్డీయేతర ప్రభుత్వాలు ఉంటే ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేసుకుంటాయా..?దీనిపై కేంద్ర ప్రభుత్వం ఎలా ముందుకు వెళ్తుంది..పార్లమెంట్ లో చట్టం తెస్తే సరిపోతుందా..అనేది కూడా చాలా మంది నుంచి వస్తున్న అనుమానం. ఇదే కాకుండా ఒక వేళ జమిలి ఎన్నికలకు సంబంధించి న్యాయపరంగా సమస్యలు ఎదురైతే అప్పుడు ఏం చేయాలి అన్న దానిపై కూడా కేంద్రం ప్రభుత్వం సీరియస్ గానే దృష్టిపెట్టినట్లు తెలుస్తుంది.
Ramnath Kovind Commity One Nation One Election Guide Lines Pm Odi Amith Sha Central Cabnet Presidnt Murmu
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Jamili Elections: దేశంలో జమిలి ఎన్నికలకు అంతా సిద్ధం, 2027లో ఎన్నికలుCentral government ready for Jamili Elections like to conduct in 2027 కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కచ్చితంగా జమిలి ఎన్నికలు నిర్వహించే దిశగానే అడుగులు వేస్తోంది. జమిలి ఎన్నికల్లో భాగంగా అన్ని ఎన్నికలు ఒకేసారి నిర్వహించేందుకు సిద్ధమౌతోంది.
और पढो »
Working Toward One Nation One Election: PM Modi On Rashtriya Ekta DiwasPrime Minister Narendra Modi attended the National Unity Day parade at Kevadia in Gujarat on Thursday to mark the birth anniversary of Sardar Vallabhai Patel. He observed the air show by the Suryakiran Aerobatic Team of the Indian Air Force.
और पढो »
One Nation One Election पर PM Modi VS Mallikarjun खरगे, सुनिए क्या बोले खरगेOne Nation One Election Controversy: प्रधानमंत्री नरेंद्र मोदी के एक देश एक चुनाव पर दिए बयान पर कांग्रेस अध्यक्ष मल्लिकार्जुन खरगे ने पलटवार किया है। मल्लिकार्जुन खरगे ने कहा कि पीएम मोदी जो कह रहे हैं वो नहीं करेंगे। इसके लिए उन्हें संसद में विधेयक लाना होगा, सभी दलों को भरोसे में लेना होगा, तभी ये संभव होगा। लेकिन ये असंभव है क्योंकि...
और पढो »
One Nation One Election: एक देश एक चुनाव पर क्या बोले Jitan Ram Manjhi?Jitan Ram Manjhi On One Nation One Election: एक देश एक चुनाव को लेकर जीतन राम मांझी ने कहा कि ये Watch video on ZeeNews Hindi
और पढो »
Against The principles Of Democracy: Vijay-Led TVK Passes Resolution Against One Nation One ElectionActor-politician Vijays party, Tamilaga Vettri Kazhagam (TVK), held its executive and district secretaries meeting on Sunday, where it passed 26 resolutions condemning both the BJP-led Union Government and the DMK-led State Government for various issues.
और पढो »
Bihar Politics: One Nation One Election पर बोले JDU प्रवक्ता Neeraj Kumar, कहा- ये तो होना ही चाहिएNeeraj Kumar On One Nation One Election: एक देश एक चुनाव इस मुद्दे पर समय-समय सियासत गरमाते रहते Watch video on ZeeNews Hindi
और पढो »