OnePlus Nord CE4 Lite 5G: రూ.1,099కే దిమ్మతిరిగే OnePlus Nord CE4 Lite మొబైల్‌.. ఎగబడి కొంటున్న జనాలు!

Oneplus Nord Ce4 Lite 5G समाचार

OnePlus Nord CE4 Lite 5G: రూ.1,099కే దిమ్మతిరిగే OnePlus Nord CE4 Lite మొబైల్‌.. ఎగబడి కొంటున్న జనాలు!
Ce4 Lite 5GOneplus Nord Ce4 5GNord Ce4 Lite 5G
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 66 sec. here
  • 9 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 51%
  • Publisher: 63%

Get Powerful Oneplus Nord Ce4 Lite Mobile At Just Rs 1,099 On Amazon, Features, Specifications ప్రీమియం ఫీచర్స్‌తో కూడిన మంచి వన్‌ప్లస్‌ స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకుంటున్నారా? అమెజాన్‌లో OnePlus Nord CE4 Lite 5G స్మార్ట్‌ఫోన్‌ డెడ్‌ ఛీప్‌ ధరకే లభిస్తోంది.

OnePlus Nord CE4 Lite 5G: రూ.1,099కే దిమ్మతిరిగే OnePlus Nord CE4 Lite మొబైల్‌.. ఎగబడి కొంటున్న జనాలు!

OnePlus Nord CE4 Lite 5G: ప్రీమియం ఫీచర్స్‌తో కూడిన మంచి వన్‌ప్లస్‌ స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకుంటున్నారా? అమెజాన్‌లో OnePlus Nord CE4 Lite 5G స్మార్ట్‌ఫోన్‌ డెడ్‌ ఛీప్‌ ధరకే లభిస్తోంది. అదనంగా బ్యాంక్‌ తగ్గింపు కూడా లభిస్తోంది.Prabhas Recent Movies Pre Release Business: టాలీవుడ్ లోనే కాదు మన దేశంలో ఆ రికార్డు ఒక్క ప్రభాస్ కు మాత్రమే సాధ్యమైంది..

ప్రస్తుతం భారత మార్కెట్‌లో యాపిల్‌ ఐఫోన్స్‌తో పాటు వన్‌ప్లస్ మొబైల్స్‌కి కూడా మంచి డిమాండ్‌ ఉంది. దీంతో ఈ వన్‌ప్లస్‌ కంపెనీ ప్రీమియం ఫీచర్స్‌తో ప్రత్యేకమైన స్మార్ట్‌ఫోన్స్‌ను అందుబాటులోకి తీసుకు వస్తోంది. అలాగే మిడిల్ క్లాస్‌ వినియోగదారుల కోసం కూడా ప్రత్యేకమై మొబైల్స్‌ను కూడా అందుబాటులోకి తీసుకు వస్తోంది. మీరు కూడా ఎప్పటి నుంచో వన్‌ప్లస్‌లో మంచి ప్రీమియం మొబైల్‌ను అతి తక్కవ ధరకే కొనుగోలు చేయాలనుకుంటే ఇదే సరైన సమయంగా భావించవచ్చు.

ఈ OnePlus Nord CE4 Lite 5G స్మార్ట్‌ఫోన్‌ గతంలో కంటే చాలా తక్కువ ధరలోనే లభిస్తోంది. ఈ మొబైల్‌పై అదనంగా ఫ్లాట్‌ డిస్కౌంట్ ఆఫర్స్‌తో పాటు బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా లభిస్తున్నాయి. ప్రస్తుతం ఈ స్మార్ట్‌ఫోన్‌ నాలుగు స్టోరేజ్ ఆప్షన్స్‌లో అందుబాటులో ఉంది. మార్కెట్‌లో 8GB ర్యామ్, 128GB ఇంటర్నల్‌ స్టోరేజ్‌ ఆప్షన్‌ కలిగి ఈ స్మార్ట్‌ఫోన్‌ ధర MRP రూ.20,999తో లభిస్తోంది. దీంతో పాటు అదనంగా 5 శాతం తగ్గింపుతో రూ.19,999తో అందుబాటులో ఉంది. ఇవే కాకుండా ఈ మొబైల్‌పై ప్రత్యేకమైన ఆఫర్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Ce4 Lite 5G Oneplus Nord Ce4 5G Nord Ce4 Lite 5G Oneplus Nord CE Oneplus 12 Oneplus Nord Ce Lite

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Oneplus Nord CE4 Price: 100W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ Nord CE4 మొబైల్‌పై ఏకంగా రూ.22,700 డిస్కౌంట్..Oneplus Nord CE4 Price: 100W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ Nord CE4 మొబైల్‌పై ఏకంగా రూ.22,700 డిస్కౌంట్..Rs.22,700 Discount On 100W Fast Charging Support Oneplus Nord CE4 Mobile అతి తక్కువ ధరలోనే Oneplus Nord CE4 స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకుంటున్నారా? మీ కోసం అమెజాన్‌ అద్భుతమైన ఆఫర్స్‌ను అందిస్తోంది. అయితే ఈ మొబైల్‌పై ఉన్న ఆఫర్స్ ఏంటో పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకోండి.
और पढो »

ಮಾರುಕಟ್ಟೆಗೆ ಬಿಡುಗಡೆಯಾಗಲಿದೆ OnePlusನ ಹೊಸ ಫೋನ್! ವಿನ್ಯಾಸ, ಫೀಚರ್ ಎಲ್ಲವೂ ಅದ್ಭುತಮಾರುಕಟ್ಟೆಗೆ ಬಿಡುಗಡೆಯಾಗಲಿದೆ OnePlusನ ಹೊಸ ಫೋನ್! ವಿನ್ಯಾಸ, ಫೀಚರ್ ಎಲ್ಲವೂ ಅದ್ಭುತOnePlus ಜೂನ್ 24ರಂದು ಭಾರತದಲ್ಲಿ OnePlus Nord CE 4 Lite 5G ಸ್ಮಾರ್ಟ್‌ಫೋನ್ ಅನ್ನು ಬಿಡುಗಡೆ ಮಾಡುವುದಾಗಿ ದೃಢಪಡಿಸಿದೆ.
और पढो »

नया फोन खरीदने की सोच रहे हैं तो ठहर जाएं, OnePlus 18 जून को लॉन्च करने वाला है धांसू हैंडसेट!नया फोन खरीदने की सोच रहे हैं तो ठहर जाएं, OnePlus 18 जून को लॉन्च करने वाला है धांसू हैंडसेट!भारत में वनप्लस 18 जून को एक नया फोन लॉन्च करने की तैयारी कर रहा है. ये OnePlus Nord CE4 Lite हो सकता है.
और पढो »

OnePlus Nord CE4 Lite 5G की पहली सेल आज होगी लाइव, मिलेगा बंपर डिस्काउंटOnePlus Nord CE4 Lite 5G की पहली सेल आज होगी लाइव, मिलेगा बंपर डिस्काउंटवनप्लस ने अपने भारतीय ग्राहकों के लिए 24 जून को OnePlus Nord CE4 Lite 5G फोन लॉन्च किया था। आज यानी 27 जून को फोन की पहली सेल लाइव हो रही है। इस फोन को तीन कलर ऑप्शन Mega Blue Ultra Orange और Super Silver में खरीद सकते हैं। फोन को दो वेरिएंट में लाया गया है। फोन की खरीदारी अमेजन से कर सकते...
और पढो »

OnePlus Nord CE4 Lite 5G की 5 ऐसी टेक्नोलॉजी जो इसे 20K के सेगमेंट में बनाती हैं एक बेहतर डिवाइसOnePlus Nord CE4 Lite 5G की 5 ऐसी टेक्नोलॉजी जो इसे 20K के सेगमेंट में बनाती हैं एक बेहतर डिवाइसOnePlus का नया स्मार्टफोन Nord CE4 Lite 5G हाल ही में लॉन्च किया गया है जिसे आज 12 बजे सेल पर लाया जा रहा है। इसमें न केवल आपको 5500 mAh की हाई कैपेसिटी वाली बैटरी मिलती है बल्कि यह 80W SUPERVOOC फास्ट चार्जिंग के साथ आता है। OnePlus Nord CE4 Lite 5G में 120 Hz सुपर-ब्राइट AMOLED डिस्प्ले मिलता है जिसकी पीक ब्राइटनेस 2100 nits...
और पढो »

भारत में आज लॉन्च होगा OnePlus का ये धांसू स्मार्टफोन, 20 हजार से भी कम हो सकती है कीमतभारत में आज लॉन्च होगा OnePlus का ये धांसू स्मार्टफोन, 20 हजार से भी कम हो सकती है कीमतOnePlus Nord CE 4 Lite 5G को आज भारत में लॉन्च किया जा रहा है. आइए जानते हैं इसमें क्या कुछ होगा खास.
और पढो »



Render Time: 2025-02-19 21:08:35