Get 128 Storage Oppo A38 Mobile At Headphone Price On Amazon అతి తక్కువ ధరలోనే ఒప్పో ఇటీవలే విడుదల చేసిన Ai కెమెరాతో కూడిన స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయాలనుకుంటున్నారా? ఇది సరైన సమయంగా భావించవచ్చు అమెజాన్‌లో ఒప్పో A38 స్మార్ట్ ఫోన్ అతి తక్కువ ధరలో లభిస్తుంది.
Oppo A38 Price Cut: అతి తక్కువ ధరలోనే ఒప్పో ఇటీవలే విడుదల చేసిన Ai కెమెరాతో కూడిన స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయాలనుకుంటున్నారా? ఇది సరైన సమయంగా భావించవచ్చు అమెజాన్‌లో ఒప్పో A38 స్మార్ట్ ఫోన్ అతి తక్కువ ధరలో లభిస్తుంది. అదనంగా బ్యాంక్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.Chandrababu Naidu Birthday: చంద్రబాబు నాయుడు బర్త్ డే.. విద్యార్థి నాయకుడి నుంచి ముఖ్యమంత్రి వరకు రాజకీయ ప్రస్థానం ఇలా..!: మార్కెట్‌లో తక్కువ ధరలో లభించే ప్రీమియం కెమెరా కలిగిన మొబైల్స్‌కి ప్రత్యేక గుర్తింపు ఉంది.
ఇటీవలే ఒప్పో మార్కెట్‌కి లాంచ్ చేసిన A38 మోడల్ స్మార్ట్ ఫోన్‌కి మంచి గుర్తింపు లభించింది. ఇది 50 ఎంపీ ఏఐ కెమెరాతో అందుబాటులోకి రావడంతో కెమెరా లవర్స్ అంతా ఈ మొబైల్‌ని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపారు. మీరు కూడా ఈ మొబైల్‌ను అతి తక్కువ ధరలోనే కొనుగోలు చేయాలనుకుంటున్నారా? ప్రస్తుతం అమెజాన్ అందిస్తున్న ప్రత్యేకమైన సేల్‌లో భాగంగా ఒప్పో A38 స్మార్ట్ ఫోన్ అతి తక్కువ ధరలు లభిస్తుంది అంతేకాకుండా ఈ మొబైల్ పై అదనంగా ప్రత్యేకమైన బ్యాంక్ ఆఫర్స్ కూడా లభిస్తుంది. దీనిని ఎలా కొనుగోలు చేస్తే అతి తక్కువ ధరకు లభిస్తుందో ఇప్పుడు తెలుసుకోండి. మార్కెట్‌లో ఈ ఒప్పో A38 స్మార్ట్ ఫోన్ ధర MRP రూ.16,999కి అందుబాటులో ఉంది. దీనిని ప్రత్యేకమైన సేల్‌లో కొనుగోలు చేసే వారికి 41 శాతం తగ్గింపుతో కేవలం రూ.9,999కే పొందవచ్చు.
ఈ ఒప్పో A38 స్మార్ట్ ఫోన్ పై అదనంగా బ్యాంక్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. వీటిని వినియోగించి కొనుగోలు చేసే వారికి దాదాపు రూ.999 వరకు తగ్గింపు లభిస్తుంది. అంతేకాకుండా ఈ మొబైల్‌ను SBI బ్యాంకు క్రెడిట్ కార్డుతో పేమెంట్ చేసే వారికి కూడా ప్రత్యేకమైన తగ్గింపు అందుబాటులో ఉంది.ఇవే కాకుండా ఈ ఒప్పో A38 మొబైల్‌పై ప్రత్యేకమైన ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా లభిస్తుంది. దీనిని వినియోగించి కొనుగోలు చేసే వారికి భారీ తగ్గింపు పొందవచ్చు. ఈ ఎక్స్చేంజ్ ఆఫర్‌లో భాగంగా కొనుగోలు చేసే వారికి రూ.9,450 వరకు తగ్గింపు లభిస్తుంది.
Pushpa 2 The Rule OTT Rights: కళ్లు చెదిరే భారీ రేటుకు అమ్ముడు పోయిన పుష్ప 2 ఓటీటీ రైట్స్.. ఆ విషయంలో తగ్గేదేలే ..
Oppo A38 5G Vivo Oppo A38 Mobile Oppo A18 Oppo A59 Oppo A38 Cover Oppo A38 4 128
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Oneplus: కాటన్ ఫ్యాంట్ ధరకే అమెజాన్‌లో కొత్త Nord CE4 5g మొబైల్.. ఏకంగా రూ.23,749 డిస్కౌంట్..New Oneplus Nord Ce4 5G Mobile Can Be Bought On Amazon For Just Rs.1,250 At The Price Of A Cotton Pant అతి తక్కువ ధరలోనే వన్ ప్లస్ ఇటీవలే మార్కెట్లోకి లాంచ్ చేసిన వన్ ప్లస్ నార్డ్ CE4 (Oneplus Nord CE4) స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయాలనుకుంటున్నారా? అమెజాన్ మీకు ప్రత్యేకమైన అవకాశాన్ని అందిస్తోంది.
और पढो »
Oppo A3 Pro स्मार्टफोन से उठा पर्दा, इसमें है 64MP कैमरा और 512GB तक स्टोरेजOppo A3 Pro Price: ओप्पो ए3 प्रो स्मार्टफोन को ऐंड्रॉयड 14 बेस्ड ColorOS 14 के साथ उपलब्ध कराया गया है। जानें कीमत व फीचर्स...
और पढो »
Realme Narzo 70x 5G Price: రూ.11లోపే రియల్‌మీ కొత్త మొబైల్ లాంచ్.. డిజైన్, ఫీచర్స్, స్పెషిఫికేషన్ వివరాలు!Powerful Features Realme Narzo 70X 5G Mobile Launch Under Rs.11,000, Expected Features, Specifications అతి త్వరలోనే మార్కెట్‌లోకి రియల్ మీ కొత్త మొబైల్ లాంచ్ కాబోతోంది. ఈ మొబైల్ ప్రీమియం ఫీచర్స్‌తో అందుబాటులోకి రాబోతోంది. ఇది అద్భుతమైన డిజైన్‌ను కలిగి ఉంటుంది.
और पढो »
Vivo T3X 5G Price Drop: డిస్కౌంట్ ఆలర్ట్ లాంచింగ్‌కి ముందే Vivo T3X మొబైల్‌పై భారీ తగ్గింపు.. రూ.10 వేలే!Get Most Powerful 6000 Mah Battery Vivo T3X 5G Mobile At Rs.10 Thousand On Flipkart అతి త్వరలోనే ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ ఫ్లిప్‌కార్ట్‌లో వివో T3x స్మార్ట్ ఫోన్‌కు సంబంధించిన మొదటి సేల్ ప్రారంభం కాబోతోంది. ఈ సేల్‌లో భాగంగా కొనుగోలు చేసే వారికి భారీ డిస్కౌంట్ మొబైల్ లభిస్తోంది.
और पढो »
Voltas AC Price Drop: ఫ్లిప్‌కార్ట్‌లో కొత్త Voltas ఏసీ కేవలం రూ.15 వేలకే.. పూర్తి డిస్కౌంట్ వివరాలు ఇవే!Get Voltas 2023 Model 0.6 Ton 2 Star Split Ac On Flipkart For Just Under Rs.15K అతి తక్కువ ధరలోనే మంచి హెయిర్ కండిషనర్‌ను కొనుగోలు చేయాలనుకుంటున్నారా? ఇది సరైన సమయంగా భావించవచ్చు. ఫ్లిప్‌కార్ట్ అందిస్తున్న ప్రత్యేకమైన సమ్మర్ డీల్స్‌లో భాగంగా ఏసీలు అది తక్కువ ధరకే అందుబాటులో ఉన్నాయి.
और पढो »
Petrol Diesel Price Today: తగ్గిన ముడి చమురు ధరలు.. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్, డీజిల్ ధరలు ఎలా ఉన్నాయంటే?Petrol Diesel Price Today: ఈరోజు ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 94.72 వద్ద ఉంది. లీటర్ డీజిల్ ధర రూ. 87.62 వద్ద ఉంది. ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.104.21 వద్ద ఉండగా డీజిల్ లీటర్‌కు రూ.92.15 వద్ద ఉంది. కోల్‌కతాలో లీటర్ పెట్రోల్ ధర రూ.103.94 వద్ద ఉంది.
और पढो »