Owaisi Vs KCR: రాజకీయాల్లో శాశ్వత మిత్రులు.. శాశ్వత శతృవులు ఉండరని చెబుతూ ఉంటారు. ఒకప్పుడు ఒకరినొనకరు తిట్టు కున్న రాజకీయ నేతలు.. రాజకీయ అవసరం ఏర్పడితే.. ఒకరినొకరు ఆలింగనాలు చేసుకున్న సందర్భాలు కోకోల్లలు.
తాజాగా మొన్నటి వరకు కేసీఆర్ తో చెట్టాపట్టాలేసుకొని తిరిగిన ఎంఐఎం ఛీఫ్..ఆ పార్టీ అధికారంలోంచి దిగగానే.. వెంటనే ప్లేటు మార్చి కేసీఆర్ పై రెచ్చిపోతున్నాడు.: నిన్న మొన్నటి వరకు తెలంగాణలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ కారు స్టీరింగ్ తిప్పిన ఓవైసీ బ్రదర్స్.. ఆ పార్టీ అధికారంలోంచి దిగగానే.. పూర్తిగా మారిపోయిన చంద్రముఖిలా తన నిజ స్వరూపాన్ని బయటపెట్టుకున్నారు. అవును అసెంబ్లీ ఎన్నికల తర్వాత తెలంగాణ రాజకీయ ముఖ చిత్రం పూర్తి మారిపోయింది. ఇక అధికార బీఆర్ఎస్ తో అంటకాగిన ఎంఐఎం పార్టీ..
ఇన్నాళ్లు బీఆర్ఎస్‌కు మద్దతుగా నిలిచిన ఒవైసీ తాజాగా స్వరం మార్చారు.అంతేకాదు ఇపుడు బీఆర్‌ఎస్‌ను రాజకీయంగా టార్గెట్ చేయడం తెలంగాణ పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా మారింది. ఇన్నాళ్లు కేసీఆర్‌కు అండగా నిలిచిన అసద్ స్వరం మార్చడంతో ఆయన బీఆర్ఎస్‌తో దోస్తీకి గుడ్ బై చెప్పునున్నారా అనే చర్చ జరుగుతోంది. నిజానికి గత ఎన్నికల్లో ఓటమి చెందిన బీఆర్ఎస్‌తో ఎంఐఎంకు చెడిందనే ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతోంది. ఈ నేపథ్యంలో బీజేపీ, బీఆర్ఎస్ విలీనంపై ఎంఐఎం చీఫ్, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు.
Asaduddhin Owaisi KCR Brs AIMIM BJP Narendra Modi
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Revanth Reddy vs KCR: మోదీ కాళ్లు పట్టుకున్న కేసీఆర్ ముక్కు నేలకు రాయాలి: రేవంత్ ఆగ్రహంRevanth Reddy Fire On Former CM KCR: ఢిల్లీ పర్యటనలో ఉన్న రేవంత్ రెడ్డి రాష్ట్ర వ్యవహారాలపై స్పందించారు. రాష్ట్ర పాలనతోపాటు తెలంగాణ రాజకీయాలపై కీలక వ్యాఖ్యలు చేశారు.
और पढो »
MLA Gangula kamalakar: కేసీఆర్ ఇంట్లో ప్రత్యక్షమైన గంగుల.. పార్టీ జంప్ వార్తలకు చెక్ పెట్టినట్లేనా..Brs chief kcr: కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ గులాబీ బాస్ కేసీఆర్ ను కలిశారు. ఆయనతో పాటు, 29 మంది కార్పోరేటర్లు సైతం భేటీ అయ్యారు. కొన్నిరోజులుగా గంగుల పార్టీ మారతారని జోరుగా ప్రచారం జరుగుతుంది.
और पढो »
Dogs attack: రెచ్చిపోయిన మాజీ మంత్రి.. లేడీ రిపోర్టర్ పై కుక్కల్ని ఉసిగొల్పి పైశాచికం.. వీడియో వైరల్..Odisha ex minister: మాజీ మంత్రి ఇంటి వద్ద అధికారిక నివాసంలో కూల్చివేతలను కవర్ చేయడానికి ఒక లేడీ జర్నలిస్ట్ వెళ్లింది. ఈ నేపథ్యంలో ఆమెకు షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.
और पढो »
Donald Trump: ట్రంప్ పై పక్కా స్కెచ్ తో దాడి.. దొరికి పోయిన దుండగుడు.. సీక్రెట్ ఏజెన్సీ తెల్పిన సంచలన విషయాలివే..Donald trump shooting update: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై కాల్పుల ఘటనతో అగ్రరాజ్యం ఉలిక్కిపడింది. వెంట్రుక వాసిలో ఆయన ప్రాణాలతో బైటపడ్డట్లు తెలుస్తోంది. వెంటనే ట్రంప్ ను భద్రత దళాలు చుట్టుముట్టి అక్కడికి నుంచి తీసుకెళ్లిపోయారు.
और पढो »
T20 World Cup: ఇంగ్లాండ్ పై ప్రతీకారం తీర్చుకొని ఫైనల్స్ లోకి భారత్ ఎంట్రీ..T20 World Cup: పొట్టి ప్రపంచ కప్ లో ఎట్టకేలకు ఇంగ్లాండ్ పై ప్రతీకారం తీర్చుకొని ఫైనల్ బెర్త్ కన్ఫామ్ చేసుకుంది. ఈ శనివారం జరగనున్న మ్యాచ్ లో సౌత్ ఆఫ్రికాతో తలపడనుంది.
और पढो »
Coal Mine Auction: బొగ్గు వేలంలో పాల్గొనే వారికి కేటీఆర్ హెచ్చరిక.. తస్మాత్ జాగ్రత్తKT Rama Rao Fire On Coal Mine Auction: అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ తెలంగాణకు రక్షణగా నిలిచారని.. ఇప్పుడు కాంగ్రెస్, బీజేపీలు తెలంగాణను అమ్మకానికి పెట్టారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
और पढो »