This Week OTT Telugu Movies: టీవీలు, ల్యాప్‌ట్యాప్, ట్యాబ్‌ల్లో ఎంచక్కా ఇంటిల్లిపాది వినోదం పొందేందుకు చక్కటి వేదిక ఓటీటీలు. ఈవారం ఓటీటీల్లో భారీ సినిమాలు రాబోతున్నాయి. నాని సరిపోదా శనివారం ప్రధానమైన సినిమా రాబోతున్నది. ఇక వాటితోపాటు ఇంకా ఏయే సినిమాలు వస్తున్నాయో చూడండి.
ఇంటిల్లిపాది వినోదం పొందేందుకు సిద్ధమైపోండి. థియేటర్‌లో దేవర సినిమా వస్తుండగా దానికి పోటీగా ఓటీటీలో భారీ సినిమాలు వస్తున్నాయి.సరిపోదా శనివారం: ఆగస్టు 29వ తేదీన థియేటర్‌లలో విడుదలైన మంచి విజయాన్నందుకున్న సరిపోదా శనివారం ఓటీటీలోకి రానున్నది. సెప్టెంబర్ 26వ తేదీన నెట్‌ఫ్లిక్స్‌లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది.ప్రతినిధి 2: ఎన్నికల ముందు విడుదలైన ప్రతినిధి 2 సినిమా తాజాగా బుల్లితెరపై రానుంది. నారా రోహిత్ నటించిన ప్రతినిధి 2 ఆహాలో సెప్టెంబర్ 27వ తేదీన విడుదల కానుంది.
2023లో విడుదలైన ఈ సినిమా తెలుగులో డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ప్రసారం చేస్తోంది.సోపతులు: ఇక ఈటీవీ విన్ యాప్‌లో సోపతులు అనే అచ్చమైన తెలంగాణ పల్లెతనంతో కూడిన సినిమా స్ట్రీమ్ అవుతోంది. నైంటీస్ కిడ్స్ తర్వాత మళ్లీ అంతటి ఆసక్తితో ఇది విడుదలైంది.స్త్రీ 2: బాలీవుడ్‌లో సంచలనం సృష్టించిన స్త్రీ 2 అప్పుడే ఓటీటీలోకి వస్తోందని పుకార్లు వస్తున్నాయి. అకస్మాత్తుగా ఓటీటీలోకి విడుదల కాబోతున్నదని వార్తలు వినిపిస్తున్నాయి. అమెజాన్ ప్రైమ్‌లో విడుదలవుతుందని ప్రచారం సాగుతోంది.
OTT Content Telugu Movies Saripodhaa Sanivaaram Prathinidi 2 OTT Releases OTT Movies New Telugu OTT Movies Devara Movie Netflix Prime Video Disney Plus Hotstar Jio Cinema AHA
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
OTT Movies: ఈ వారం ఏ ఓటీటీలో ఏ సినిమాలు స్ట్రీమింగ్ అవుతున్నాయంటేOTT Release Movie and Webseries this week OTT Movies: గత 3-4 నాలుగేళ్లుగా సినీ పరిశ్రమ ట్రెండ్ మారింది. ప్రతి సినిమా థియేటర్ రిలీజ్‌తో పాటు ఓటీటీ రిలీజ్ కూడా ఉంటోంది.
और पढो »
Tollywood Highest Pre Release Business Movies: ‘దేవర’ సహా తెలుగులో అత్యధిక ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన సినిమాలు చిత్రాలు..Tollywood Highest Pre Release Business Movies: ‘బాహుబలి’ సినిమాతో తెలుగు సినిమాల స్థాయి పెరిగింది. అంతేకాదు ఇక్కడ స్టార్ హీరోలందరు ప్యాన్ ఇండియా లెవల్లో అదరగొడుతున్నారు. తాజాగా ఎన్టీఆర్ హీరోగా నటించిన ‘దేవర’ మూవీ పెద్ద స్థాయిలో ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.
और पढो »
Bank Holidays: ఈ వారం బ్యాంకులకు వరుసగా 3 రోజులు సెలవు.. ఎప్పుడెప్పుడో ముందుగానే తెలుసుకోండి..3 Days Bank Holidays: ఈ నెల అంటే సెప్టెంబర్ మాసం సగం రోజులు బ్యాంకులకు సెలవు దినాలు వచ్చాయి. అయితే, ముఖ్యంగా ఈవారం వరుసగా మూడు రోజులపాటు బ్యాంకులకు సెలవులు రానున్నాయి.
और पढो »
ITBP Recruitment 2024: 10వ తరగతి అర్హతతో ఐటీబీపీ భారీ నోటిఫికేషన్.. ఈ లింక్ ద్వారా నేరుగా అప్లై చేయండి..ITBP Constable Recruitment 2024: పారామిలిటడరీ ఫోర్స్‌లో జాయిన్ అవ్వాలనేది మీ కల అయితే, ఐటీబీపీ (ఇండో టిబెటన్ బార్డర్ ఫోర్స్) భారీ శుభవార్త చెప్పింది.
और पढो »
ఈ వారం ఓటీటీలో విడుదలైన సినిమాలు, వెబ్‌సిరీస్‌లుఈ వారం OTT ప్లాట్‌ఫామ్‌లు వివిధ భాషలతో అలరిస్తున్నాయి. ఆహా, డిస్నీ+ హాట్‌స్టార్, నెట్‌ఫ్లిక్స్, ఈటీవీ విన్ జత కొన్ని చిత్రాలు, వెబ్‌సిరీస్ ప్రారంభించాయి.
और पढो »
Natural Star Nani Movie: తెలుగులో హిట్.. హిందీలో ఫట్.. నాని మూవీతో బొక్కబోర్లా..!Telugu Hit Movies Disaster in Hindi: హిందీ సినిమాలు తెలుగులో.. టాలీవుడ్ సినిమాలు బాలీవుడ్‌లో రీమేక్ చేయడం సాధారణమే. అయితే అక్కడ హిట్ కొట్టిన సినిమాలు ఇక్కడ ఒక్కొసారి హిట్ అవుతుంటాయి. ఒక్కొసారి దారుణంగా ఫ్లాప్ అవుతుంంటాయి. ఇక్కడ హిట్ సినిమాలను హిందీ ప్రేక్షకులు కొన్నింటిని ఆదరిస్తే..
और पढो »