Telangana Pension Update: కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో ఏర్పాటై ఇప్పటికే నెలలు గడుస్తున్నాయి. అయితే, ఇప్పటి వరకు పెన్షన్ల పెంపుపై ఊసే లేదు. దీంతో పింఛనుదారులు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి సీతక్క ఈ పెన్షన్ పెంపుపై గుడ్ న్యూస్ చెప్పారు.
Pension In Telangana: తెలంగాణ పెన్షనర్లకు మంత్రి సీతక్క కీలక అప్డేట్.. ప్రతినెల వారికి రూ.6 వేలు ఎప్పటినుంచంటే..?
తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వెంటనే మహిళల కోసం ఉచిత బస్సు సౌకర్యాన్ని మొట్టమొదట ప్రారంభించింది. ఆ తర్వాతి కాలంలో రూ. 500 గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు సదుపాయాన్ని కూడా ప్రారంభించింది. అయితే, ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న పింఛను దారులకు మాత్రం ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి అధికారికంగా ఏ అప్డేట్ రాలేదు. రైతు రుణమాఫీ, రైతు భరోసాపై మాత్రమే ప్రభుత్వం ఎక్కువగా దృష్టి పెట్టింది. పింఛను దారులపై మాత్రం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.
Aasara Pension Scheme In Telangana Telangana Aasara Pension Status
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Medak incident: రంగంలోకి దిగిన బండి సంజయ్.. మెదక్ ఘటనపై పోలీసులకు కీలక ఆదేశాలు..Bandi sanjay: కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ మెదర్ ఘటనపై సీరియస్ అయ్యారు. కేంద్ర మంత్రి హోదాలో పోలీసులకు కీలక ఆదేశాలు జారీచేశారు.
और पढो »
Revanth Reddy vs KCR: మోదీ కాళ్లు పట్టుకున్న కేసీఆర్ ముక్కు నేలకు రాయాలి: రేవంత్ ఆగ్రహంRevanth Reddy Fire On Former CM KCR: ఢిల్లీ పర్యటనలో ఉన్న రేవంత్ రెడ్డి రాష్ట్ర వ్యవహారాలపై స్పందించారు. రాష్ట్ర పాలనతోపాటు తెలంగాణ రాజకీయాలపై కీలక వ్యాఖ్యలు చేశారు.
और पढो »
Revanth Reddy: యువత కోసం రేవంత్ ప్రభుత్వం సంచలన నిర్ణయంSkill University At Engineering Staff College Gachibowli: తెలంగాణ యువత కోసం రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. యువత నైపుణ్యాలు పెంపొందించడానికి స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటుచేయాలని నిర్ణయించింది.
और पढो »
JP Nadda: కేంద్ర మంత్రి జేపీ నడ్డాకు మరో కీలక పదవి అప్పగించిన నరేంద్ర మోడీ..JP Nadda: భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడైన జగత్ ప్రకాష్ నడ్డాకు (జేపీ నడ్డా) పదవి కాలం మరికొన్ని రోజుల్లో ముగయనుంది. ఇప్పటికే కేంద్రంలోని నరేంద్ర మోడీ ఆయన్ని కేంద్ర క్యాబినేట్ లోకి తీసుకున్నారు. తాజాగా ఈయనకు మరో కీలక పదవిని అప్పగించింది.
और पढो »
IAS Officers Transferred: తెలంగాణలో భారీగా ఐఏఎస్ ల బదిలీలు.. ఆమ్రపాలికి బంపర్ ఆఫర్..Telangana ias transfers: తెలంగాణ ప్రభుత్వం 44 మంది ఐఏఎస్ లను బదిలీ చేస్తు ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం జీహెచ్ఎంసీ కమిషనర్ గా ఉన్న రొనాల్డ్ రాస్ ను ట్రాన్స్ ఫర్ చేసింది.
और पढो »
Telangana Governor: తెలంగాణ గవర్నర్ గా తెరపైకి మరో కొత్త పేరు.. ? కర్ణాటకకు నల్లారి..?Telangana Governor: తెలంగాణ గవర్నర్ గా తమిళ సై రాజీనామా చేసినప్పటి నుంచి జార్ఖండ్ గవర్నర్ రాధాకృష్ణన్ తెలంగాణతో పాటు పుదుచ్చేరికి ఇంఛార్జ్ గవర్నర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
और पढो »