Personal loan Interest Rates: పర్సనల్ లోన్ కోసం చూస్తున్నారా, ఏ బ్యాంకులో ఎంత వడ్డీ ఉందో చెక్ చేసుకోండి

Personal Loan समाचार

Personal loan Interest Rates: పర్సనల్ లోన్ కోసం చూస్తున్నారా, ఏ బ్యాంకులో ఎంత వడ్డీ ఉందో చెక్ చేసుకోండి
Personal Loan Interest RateBanks Offers Personal Loan Interest RatesPersonal Loan Interest Rates In Different Banks
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 40 sec. here
  • 7 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 36%
  • Publisher: 63%

Looking for a personal loan check here the top 7 banks interest rates of personal loans స్మార్ట్‌ఫోన్, ఆన్‌లైన్ చెల్లింపులు వచ్చాక పర్సనల్ లోన్ అనేది చాలా సులభమైపోయింది. అప్లై చేసిన క్షణాల్లో లోన్ మంజూరవడం, బ్యాంకులో క్రెడిట్ అవడం జరిగిపోతుంది.

Personal loan Interest Rates: పర్సనల్ లోన్ కోసం చూస్తున్నారా, ఏ బ్యాంకులో ఎంత వడ్డీ ఉందో చెక్ చేసుకోండి

Personal loan Interest Rates: సామాన్య, మధ్య తరగతి ప్రజలు ఎక్కువగా ఆధారపడేది లోన్లపైనే. ఆర్ధిక అవసరాలు తీర్చుకునేందుకు ఇవి అవసరం. కొందరు గోల్డ్ లోన్ తీసుకుంటే మరి కొందరు ప్రోపర్టీపై లోన్ తీసుకుంటారు. ఎక్కువమంది పర్సనల్ లోన్లు పొందుతుంటారు. ఉద్యోగం చేస్తూ, సిబిల్ స్కోర్ బాగుంటే చాలు ఎలాంటి ఇతర గ్యారంటీల్లేకుండా ఇచ్చేదే పర్సనల్ లోన్.

1. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వ్యక్తిగత రుణాలకు 12.30 నుంచి 14.30 శాతం వరకూ వసూలు చేస్తోంది. ప్రభుత్వ ఉద్యోగులకైతే 11.30 శాతం నుంచి 13.80 వరకూ వసూలు చేస్తుంది. అదే రక్షణ రంగంలో పనిచేసేవారికి ఇంకాస్త తక్కువగా 11.25 శాతం నుంచి 12.65 శాతం వరకూ వడ్డీ వసూలు చేస్తోంది. 3. పంజాబ్ నేషనల్ బ్యాంక్ అయితే వ్యక్తిగత రుణాలపై 13.75 శాతం నుంచి 17.25 శాతం వరకూ వడ్డీ వసూలు చేస్తుంది. ప్రభుత్వ ఉద్యోగులకు 12.75 శాతం నుంచి 15.25 శాతం వరకూ వసూలు చేస్తుంది.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Personal Loan Interest Rate Banks Offers Personal Loan Interest Rates Personal Loan Interest Rates In Different Banks Top Banks Interest Rates On Personal Loans CIBIL Score

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

FD Interest Rates: ఒక ఏడాది ఎఫ్‌డీపై ఏ బ్యాంకులో ఎంత వడ్డీ వస్తుందో చెక్ చేసుకోండిFD Interest Rates: ఒక ఏడాది ఎఫ్‌డీపై ఏ బ్యాంకులో ఎంత వడ్డీ వస్తుందో చెక్ చేసుకోండిFixed Deposits and Interest rates of different banks check the fd interest rates బ్యాంకులైనా లేదా పోస్టాఫీసులైనా బెస్ట్ ఇన్వెస్ట్‌మెంట్ లేదా బెస్ట్ సేవింగ్ ప్లాన్స్ అంటే ఫిక్స్డ్ డిపాజిట్ పధకాలే. ఇందులో మీరు పెట్టే పెట్టుబడి సురక్షితమే కాకుండా గ్యారంటీ రిటర్న్స్ ఉంటాయి.
और पढो »

Banks FD Interest Rates: ఏడాది ఎఫ్‌డీ పై అత్యధిక వడ్డీ ఇచ్చే బ్యాంకుల జాబితా మీ కోసంBanks FD Interest Rates: ఏడాది ఎఫ్‌డీ పై అత్యధిక వడ్డీ ఇచ్చే బ్యాంకుల జాబితా మీ కోసంFixed Deposit Interest Rates of Banks offers highest interest rate of 8.75 percent అతి తక్కువ కాల వ్యవధి అంటే 7 రోజుల్నించి 12 నెలల కాలవ్యవధికి కూడా ఫిక్స్డ్ డిపాజిట్లు ఉన్నాయి. ఇన్వెస్టర్లు ఏది కావాలంటే అది తీసుకోవచ్చు.
और पढो »

Banks FD Interest Rates: ఏడాది ఎఫ్‌డీ పై అత్యధిక వడ్డీ ఇచ్చే బ్యాంకుల జాబితా మీ కోసంBanks FD Interest Rates: ఏడాది ఎఫ్‌డీ పై అత్యధిక వడ్డీ ఇచ్చే బ్యాంకుల జాబితా మీ కోసంFixed Deposit Interest Rates of Banks offers highest interest rate of 8.75 percent అతి తక్కువ కాల వ్యవధి అంటే 7 రోజుల్నించి 12 నెలల కాలవ్యవధికి కూడా ఫిక్స్డ్ డిపాజిట్లు ఉన్నాయి. ఇన్వెస్టర్లు ఏది కావాలంటే అది తీసుకోవచ్చు.
और पढो »

Banks Offer High Interest Rate: ఏడాది ఎఫ్‌డీ పై అత్యధిక వడ్డీ ఇచ్చే బ్యాంకుల జాబితా మీ కోసంBanks Offer High Interest Rate: ఏడాది ఎఫ్‌డీ పై అత్యధిక వడ్డీ ఇచ్చే బ్యాంకుల జాబితా మీ కోసంFixed Deposit Interest Rates of Banks offers highest interest rate of 8.75 percent అతి తక్కువ కాల వ్యవధి అంటే 7 రోజుల్నించి 12 నెలల కాలవ్యవధికి కూడా ఫిక్స్డ్ డిపాజిట్లు ఉన్నాయి. ఇన్వెస్టర్లు ఏది కావాలంటే అది తీసుకోవచ్చు.
और पढो »

Remuneration: బాలీవుడ్ లో భామల రెమ్యునరేషన్స్ లీక్.. నాలుగో ప్లేస్ లో కత్రినా.. టాప్ లో ఎవరున్నారో తెలుసా..?Remuneration: బాలీవుడ్ లో భామల రెమ్యునరేషన్స్ లీక్.. నాలుగో ప్లేస్ లో కత్రినా.. టాప్ లో ఎవరున్నారో తెలుసా..?Bollywood actress remuneration : 2024 లో బాలీవుడ్ భామలు తమ సినిమాలకు గాను ఎంత పారితోషికం తీసుకుంటారో ఫోర్బ్ వెల్లడించింది. దీని కోసం ఐఎండీబీ డాటా ఆధారంగా రెమ్యునరేషన్ వివరాలు తెలిసినట్లు సమాచారం.
और पढो »

PM Kisam Scheme: పీఎం కిసాన్ రిజిస్ట్రేషన్ నెంబర్ గుర్తు లేదా, ఇలా చెక్ చేసుకోండిPM Kisam Scheme: పీఎం కిసాన్ రిజిస్ట్రేషన్ నెంబర్ గుర్తు లేదా, ఇలా చెక్ చేసుకోండిPM Kisan Samman nidhi yojana updates know your registration number ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద ఏడాదికి 6 వేల రూపాయలు మూడు వాయిదాల్లో 2 వేల చొప్పున రైతుల ఎక్కౌంట్లలో నేరుగా జమ అవుతుంటాయి. ఇందులో భాగంగా 17వ వాయిదా డబ్బులు జూన్ 18న విడుదలయ్యాయి.
और पढो »



Render Time: 2025-02-19 21:03:42