If No Son Who Can Perform Shraddha Here Hindu Dharma: హిందూ మతంలో పితృ పక్షానికి ఎంతో విశిష్టత ఉంది. ఇంట్లో చనిపోయిన వారి ఆత్మ శాంతి కోసం కుటుంబసభ్యులు శ్రాద్ధం చేయడం ఆనవాయితీ. పూర్వీకుల శ్రాద్ధ ఆచారాలు, తర్పణం, పిండం మొదలైనవి చేస్తారు.
పూర్వీకులను పూజిస్తే ఇంట్లో సుఖసంతోషాలు, ఐశ్వర్యం, లభిస్తాయనే నమ్మకం ఉంది. అయితే కొడుకులు లేకుంటే ఏం చేయాలో తెలుసా? Pitru Paksha 2024 : పితృ పక్షం భాద్రపద పౌర్ణమి రోజు నుంచి ప్రారంభమై అశ్విన్ అమావాస్య రోజున ముగుస్తుంది. Pitru Paksha 2024 : పితృ పక్షం17 సెప్టెంబర్ 2024 నుంచి ప్రారంభమై 2 అక్టోబర్ 2024న ముగియనుంది. మొత్తం 16 రోజులలో పూర్వీకుల శ్రాద్ధ కర్మలు, తర్పణం, పిండ ప్రదానం చేయాలి. Pitru Paksha 2024 : పితృ పక్షంలో చనిపోయిన వారి ఆత్మ శాంతి, సంతృప్తి కోసం పూజలు, శ్రాద్ధ కర్మలు నిర్వహించాలి.
కుమారుడు లేకపోతే ఎవరు శ్రాద్ధ కర్మలు చేయాలనే దానిపై హిందూ ధర్మశాస్త్రాలు కొన్ని సూచనలు చేస్తున్నాయి.Pitru Paksha 2024: హిందూ మత గ్రంథాల ప్రకారం పెద్ద కుమారుడికి శ్రాద్ధం చేసే మొదటి అర్హత ఉంది. పెద్ద కొడుకు చనిపోతే.. లేకపోయినా లేదా కొన్ని కారణాల వల్ల శ్రాద్ధం చేయలేకపోయినా చిన్న కొడుకు శ్రాద్ధం చేయవచ్చు.Pitru Paksha 2024: కొడుకు లేకపోతే అతడి భార్య శ్రాద్ధం చేయవచ్చు. ఈ విషయాన్ని హిందూ శాస్త్రాలు చెబుతున్నాయి.
Son Shraddha Pindam Hindu Calendar Hindu Dharma Pitru Paksha 2024 Start Date And Time Pitru Paksha 2024 In Telugu States
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
மகாளயபட்சம் வரப்போகுது... தர்ப்பணம் தொடர்பான இந்த முக்கிய விஷயங்கள் தெரியுமா?Pitru Paksha Darpanam : மகாளய பட்சம் மட்டுமல்ல, எல்லா காலங்களிலும் தர்ப்பணம் செய்யும் விதிமுறைகள் பற்றி பலருக்கும் சரியாக தெரிவதில்லை
और पढो »
Masked Aadhaar Card Process: మాస్క్డ్ ఆధార్ కార్డు ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలో తెలుసాWhat is Masked Aadhaar Card and simple step by step process Masked Aadhaar Card Process: దేశంలోని ప్రతి పౌరుడికి యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధార్ కార్డు జారీ చేస్తుంటుంది. ఇదొక 12 అంకెల యూనిక్ కార్డు. how to download masked aadhaar card
और पढो »
Aadhaar Card Updates: ఆధార్ కార్డులో పేరు, అడ్రస్, జెండర్ ఎన్ని సార్లు ఎలా మార్చుకోవచ్చో తెలుసాUidai updates on Aadhaar card know how many time you can change address Aadhaar Card Updates: ప్రస్తుతం దేశంలో ప్రతి పనికీ ఆధార్ కార్డు అవసరమౌతోంది. ప్రభుత్వ, ప్రైవేటు పని ఏదైనా ఆధార్ కార్డు అనివార్యంగా మారుతోంది.
और पढो »
8th Pay Commission Updates: వేతన సంఘాలతో ఉద్యోగుల జీతాలు ఎలా పెరుగుతాయి, 8వ వేతన సంఘం ఎప్పుడో తెలుసా8th pay commission update know how govt employees salary change 8th Pay Commission Updates in Telugu: వేతన సంఘం ఏర్పాటు నుంచి ఇప్పటి వరకూ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు జీతభత్యాలు, పెన్షన్లలో భారీ పెరుగుదల వస్తోంది
और पढो »
Tulabharam News: కొడుకుకి తులాభారం, తూగిన 10 లక్షల్ని ఏం చేశాడో తెలుసాMadhya pradesh ujjain incident a father weighed his son with notes మద్యప్రదేశ్ రాష్ట్రం ఉజ్జయిని జిల్లా బాద్‌నగర్‌లో జరిగిన తేజ దశమి పండుగ సందర్భం. బాద్‌నగర్‌కు చెందిన చతుర్బుజ్ జాట్ అందర్నీ ఆశ్చర్యపరిచాడు. తన 30 ఏళ్ల కుమారుడికి నోట్లతో తులాభారం వేశాడు.
और पढो »
Pitru Paksha 2024: पितृ पक्ष में करें काले तिल के उपाय, प्रसन्न होकर आशीर्वाद देंगे पितृभाद्रपद पूर्णिमा से पितृपक्ष की शुरुआत होती है ऐसे में इस साल पितृपक्ष की शुरुआत 17 सितंबर 2024 से हो रही है। ऐसा माना जाता है कि इन 15 दिनों की अवधि में पितृ धरती लोक पर आते हैं और साधक को आशीर्वाद देते हैं। ऐसे में चलिए जानते हैं पितरों को प्रसन्न करने के लिए काले तिल के...
और पढो »