Modi Cabinet: దేశంలో హ్యట్రిక్ ప్రధానిగా మోదీ నిన్న (ఆదివారం) రాష్ట్రపతి భవన్ లో ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్ లో ఈ కార్యక్రమం ఎంతో వేడుకగా సాగింది.
Modi Cabinet: దేశంలో హ్యట్రిక్ ప్రధానిగా మోదీ నిన్న రాష్ట్రపతి భవన్ లో ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్ లో ఈ కార్యక్రమం ఎంతో వేడుకగా సాగింది.Actress Sanjeeda shaikh: ఆ రోజు రాత్రి అక్కడ టచ్ చేశారు.. షాకింగ్ అనుభవాన్ని పంచుకున్న హీరా మండి నటి..దేశంలో 18 వ లోక్ సభకు ప్రజలు వినూత్నంగా రిజల్ట్ ఇచ్చారు. అప్ కీ బార్ చార్ సో పార్ అన్న మోదీకి.. కనీసం మ్యాజిక్ ఫిగర్ కు చేరుకునేంత స్థానాలు కూడా రాలేదు.ఈ నేపథ్యంలో మోదీ తన మిత్ర పక్ష పార్టీల సహాయంలో కేంద్రంలో ప్రభుత్వం ను ఏర్పాటు చేశారు.
సాధారణంగా ఎన్నికలలో ఏ పార్టీకి చెందిన నేతలైన ఓడిపోతే వారిని ఎవరు పట్టించుకోరు. కానీ మోదీ కాస్త డిఫరెంట్ గా ఆలోచిస్తుంటారు. ఈ క్రమంలో మోదీ ఇద్దరు కీలక నేతలు ఎంపీ ఎన్నికలలో ఓడిన కూడా కేంద్ర మంత్రులుగా అవకాశం కల్పించారు.వారు పార్టీ కోసం చేసిన సేవలకు గుర్తుగా మోదీ 3.0 కేబినేట్ లో ఈ అవకాశం ఇచ్చినట్లు సమాచారం. తమిళనాడుకు చెందిన బీజేపీ నేత ఎల్. మురుగన్, పంజాబ్ కు చెందిన బీజేపీ నేత రవ్నీత్ సింగ్ బిట్టూ ఆదివారం సాయంత్రం కేంద్ర మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు.బీజేపీ తమిళనాడు రాష్ట్ర మాజీ అధ్యక్షుడు ఎల్.
ఈ నేపథ్యంలో తమిళనాడుకు పెద్దపీట వేయాలని బీజేపీ పెద్దలు భావించినట్లు సమాచారం. మొదట్లో అన్నమలైకి కేంద్ర మంత్రి పదవి ఇస్తారని ప్రచారం జరిగినప్పటికి.. అనూహ్యంగా.. ఎల్ మురుగన్ కు బీజేపీ పెద్దలు కేంద్ర మంత్రి వర్గంలో అవకాశం కల్పించారు. 2021 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలలో మురుగన్ పార్టీ కోసం ఎంతో కష్టపడ్డారని నాయకులు చెబుతుంటారు.రవనీత్ సింగ్ బిట్టూ తొలుత కాంగ్రెస్ లో ఉన్నారు. ఆయన మూడు సార్ల లోక్ సభకు ప్రాతిధ్యం వహించారు.ఈ నేపథ్యంలో ఎన్నికల ముందు 2024 లో అనూహ్యంగా బీజేపీలో చేరారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Purandeswari As Lok Sabha Speaker: లోక్ సభ స్పీకర్ గా పురంధేశ్వరి.. చిన్నమ్మ విషయంలో బీజేపీ అధిష్ఠానం అనూహ్య నిర్ణయం..Vijay Devarakonda
Ravneet Singh L Murugan Taking Oaths Central Ministrs PM Narendra Modi Cabinet Punjab Tamilnadu
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
PM Modi Oath Ceremony Live Updates: మోదీ ప్రమాణస్వీకారోత్సవం.. కేంద్ర మంత్రుల ఫుల్ లిస్ట్ ఇదే..!PM Modi Oath Ceremony Live Updates: మోదీ ప్రమాణస్వీకారోత్సవం.. కేంద్ర మంత్రుల ఫుల్ లిస్ట్ ఇదే..!
और पढो »
PM Modi Oath Ceremony: Narendra Modi लगातार तीसरी बार बने प्रधानमंत्री | Modi 3.0 PM Modi Oath Ceremony Update: देश को आज नई सरकार मिल गई.नरेंद्र मोदी ने लगातार तीसरी बार भारत के प्रधानमंत्री पद की शपथ ली. राष्ट्रपति भवन के प्रांगण में हुए इस भव्य शपथ तीस कैबिनेट मंत्रियों, पांच राज्य मंत्री स्वतंत्र प्रभार और 36 राज्य मंत्रियों ने शपथ ली. कुल 33 नए चेहरों को मंत्री बनाया गया जिनमें नौ कैबिनेट मंत्री हैं...
और पढो »
Telangana Exit Poll Results 2024: రేవంత్ కు మోడీ దెబ్బ.. తెలంగాణలో బీజేపీ జోరు..Telangana Exit Poll Results 2024: తెలంగాణలో కొత్తగా కొలువైన రేవంత్ సర్కారుకు.. తాజాగా జరిగిన లోక్ సభ ఎన్నికల్లో మోడీ దెబ్బ తగలనుందా అంటే ఔననే అంటున్నాయి మెజారిటీ సర్వేలు.
और पढो »
मैं, नरेंद्र दामोदर दास मोदी...जानें क्यों ली जाती है शपथ, क्या है नियम, पढ़ें सबकुछPM Modi 3.0 Oath Ceremony: लोकसभा चुनाव 2024(Lok Sabha Election Results) का परिणाम आ चुका है, नरेंद्र मोदी लगातार तीसरी बार प्रधानमंत्री की शपथ लेने वाले हैं.
और पढो »
PM Modi Oath Ceremony: शपथ के बाद Modi 3.0 में कब होगा विभागों का बटवारा?PM Modi Oath Ceremony: नरेंद्र मोदी (Narendra Modi) ने तीसरी बार देश के प्रधानमंत्री पद की शपथ ली. राष्ट्रपति भवन में शपथ ग्रहण समारोह हुआ, जिसमें 30 कैबिनेट, 5 राज्यमंत्री (स्वतंत्र प्रभार) और 36 राज्यमंत्री समेत कुल 72 मंत्रियों ने प्रधानमंत्री नरेंद्र मोदी के साथ शपथ ली.
और पढो »
PM Modi की सरकार नई, तेवर वही के साथ दिए ये नौ संकेत, जानिए कैसे सर्वपंथ समभाव व सर्वमत से चलेगी NDA की सरकार?PM Modi Government 3.0 : मोदी 3.
और पढो »