Prabhas: మరోసారి పెద్ద మనసు చాటుకున్న ప్రభాస్.. తెలుగు రాష్ట్రాల ప్రజలకు భారీ వరద సాయం..

Prabhas समाचार

Prabhas: మరోసారి పెద్ద మనసు చాటుకున్న ప్రభాస్.. తెలుగు రాష్ట్రాల ప్రజలకు భారీ వరద సాయం..
Prabhas Donates Flood VictimTelangana RainsAp Rains
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 56 sec. here
  • 10 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 54%
  • Publisher: 63%

Prabhas: రెబల్ స్టార్ ప్రభాస్ మరోసారి తన పెద్ద మనసు చాటుకున్నాడు. రెండు తెలుగు రాష్ట్రాల్లో సంభవించిన వరద బీభత్సానికి చలించిన పోయిన ప్రభాస్ ఉభయ రాష్ట్రాలకు తన వంతుగా భారీ ఆర్ధిక సాయాన్ని ప్రకటించారు.

8th Pay Commission Updates: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డబుల్ జాక్‌పాట్.. కొత్త పే కమిషన్, జీతాల పెంపుపై బిగ్ అప్‌డేట్స్: తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ సహా ఇతర రాష్ట్రాల్లో ప్రజలకు ఏ చిన్న కష్టమొచ్చినా.. మేమున్నామంటూ తెలుగు హీరోలు ఎపుడు ముందుంటారు. ఈ నేపథ్యంలో గత కొన్ని రోజులుగా వరదలతో అల్లాడుతున్న తెలుగు రాష్ట్రాలను ఆదుకోవడానికి మన హీరోలు ఒక్కొక్కరుగా ముందుకొస్తున్నారు. వరదల నేపథ్యంలో సర్వం కోల్పోయి రోడ్డున పడ్డ తెలుగు రాష్ట్రాల ప్రజలను ఆదుకునేందుకు తమ వంతుగా భారీ ఆర్ధిక సాయాన్ని అందిస్తున్నారు.

ప్రభాస్ కేవలం తెలుగు రాష్ట్రాలకే కాదు దేశంలో ఎక్కడ ఏ విపత్తు వచ్చినా స్పందిస్తూ తన వంతు బాధ్యతగా భారీ విరాళాలు ఇస్తూ వస్తున్నారు ప్రభాస్. ఇటీవల కేరళ వయనాడ్ లో కొండ చరియలు విరిగిపడిన ఘటనలో బాధితులను ఆదుకునేందుకు ప్రభాస్ రూ. 2 కోట్ల ఆర్ధిక సాయాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే కదా. ఇప్పటికే సీనియర్ అగ్ర హీరోలైన చిరంజీవి, బాలకృష్ణ యంగ్ టాప్ హీరోలైన ఎన్టీఆర్, మహేష్ బాబు, అల్లు అర్జున్ చెరో రూ. 50 లక్షల చొప్పున రూ. కోటి ని విరాళంగా అందజేసారు. ఈ నేపథ్యంలో ప్రభాస్.. చెరో కోటి రూపాయిల చొప్పున రెండు కోట్లను రెండు తెలుగు రాష్ట్రాలకు విరాళం ప్రకటించడం విశేషం. మరోవైపు నిర్మాతలు, ఇతర ఇతర నటీనటులు కూడా తెలుగు రాష్ట్రాల ప్రజలకు తమ వంతుగా ఆర్ధిక సాయం చేయడానికి ముందుకొస్తున్నారు. అటు తెలంగాణ ఉద్యోగ సంఘాలు రూ.

ప్రభాస్ విషయానికొస్తే.. రీసెంట్ గా ‘కల్కి 2898 ఏడి’ మూవీతో మంచి బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. అంతేకాదు ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ. 1200 కోట్ల గ్రాస్ వసూళ్లను రూ. 600 కోట్ల వరకు షేర్ ను రాబట్టినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతన్నాయి. ప్రస్తుతం ఈ సినిమా ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. నెట్ ఫ్లిక్స్ లో హిందీలో స్ట్రీమింగ్ వస్తే.. అమెజాన్ ప్రైమ్ తెలుగు సహా ఇతర రీజనల్ లాంగ్వెజ్ లో స్ట్రీమింగ్ అవుతోంది.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Prabhas Donates Flood Victim Telangana Rains Ap Rains Hyderabad Rains Heavy Rains Water Flow Krishna River Hyderabad

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Chiranjeevi: చిరంజీవి పెద్ద మనసు.. తెలుగు రాష్ట్రాల వరద బాధితులకు భారీ ఆర్ధిక సాయం..Chiranjeevi: చిరంజీవి పెద్ద మనసు.. తెలుగు రాష్ట్రాల వరద బాధితులకు భారీ ఆర్ధిక సాయం..Chiranjeevi Donates Flood Victim, Telangana Rains, Telugu States Rains, AP Rains, Chiranjeevi: తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఏ చిన్న కష్టమొచ్చినా.. మేమున్నామంటూ తెలుగు హీరోలు ముందుంటారు. ఈ కోవలో గత కొన్ని రోజులుగా వరదలతో తెలుగు రాష్ట్రాల ప్రజలు అల్లాడుతున్నారు.
और पढो »

Prabhas: ప్రభాస్ పెద్ద మనసు.. వయనాడ్ వరద బాధితులకు బాహుబలి భారీ విరాళం..Prabhas: ప్రభాస్ పెద్ద మనసు.. వయనాడ్ వరద బాధితులకు బాహుబలి భారీ విరాళం..Prabhas: రెబల్ స్టార్ ప్రభాస్ పెద్ద మనసు చాటుకున్నాడు. వరదలతో అతలాకుతలమైన కేరళలోని రాష్ట్రంలోని వయనాడ్ లోని జరిగిన ప్రకృతి బీభత్సానికి ఎంతో మంది ప్రజలు విగత జీవులయ్యారు. ఇప్పటికే పలువురు సినీ నటులు వయనాడ్ బాధితులకు తమ వంతు ఆర్ధిక సహాయం అందిస్తున్నారు. తాజాగా రెబల్ స్టార్ ప్రభాస్..
और पढो »

Indian Railways: అతలాకుతలమైన మహబూబాబాద్‌.. ధ్వంసమైన రైల్వే ట్రాక్స్‌.. నిలిచిపోయిన రైల్లు..!Indian Railways: అతలాకుతలమైన మహబూబాబాద్‌.. ధ్వంసమైన రైల్వే ట్రాక్స్‌.. నిలిచిపోయిన రైల్లు..!Mahabubabad Railway track Destroyed: ఆకాశానికి చిల్లు పడిందా? అన్నట్లుగా మూడు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు తెలుగు రాష్ట్రాల ప్రజలు అతలాకుతలమవుతున్నారు.
और पढो »

Airtel net work: తెలుగు రాష్ట్రాల వరద బాధితులకు ఎయిర్ టెల్ బంపర్ ఆఫర్..Airtel net work: తెలుగు రాష్ట్రాల వరద బాధితులకు ఎయిర్ టెల్ బంపర్ ఆఫర్..Airtel net work: రెండు తెలుగు రాష్ట్రాలు కూడా వర్షాలకు అల్లకల్లోలంగా మారిపోయాయి. కనీసం తినడానికి తిండి, కట్టుకొవడానికి బట్టలు లేక చాలా మంది ఇబ్బందికర పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నారు.
और पढो »

Telangana Rain Alert: తెలంగాణలో భారీ వర్షాలు, ఖమ్మంలో మళ్లీ అతి భారీ వర్షాల హెచ్చరికTelangana Rain Alert: తెలంగాణలో భారీ వర్షాలు, ఖమ్మంలో మళ్లీ అతి భారీ వర్షాల హెచ్చరికTelangana and Hyderabad Weather Forecast heavy to severe heavy rains Telangana Rain Alert: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీరం దాటినా మరో అల్పపీడనం పొంచి ఉండటంతో పాటు ఉపరితల ద్రోణి కొనసాగుతుండటంతో తెలంగాణలో మరోసారి భారీ వర్షాలు దంచి కొడుతున్నాయి
और पढो »

Hyderabad Rains Live Updates: వరుణుడు అన్‌స్టాపబుల్.. తెలుగు రాష్ట్రాలను ముంచెత్తిన భారీ వర్షాలుHyderabad Rains Live Updates: వరుణుడు అన్‌స్టాపబుల్.. తెలుగు రాష్ట్రాలను ముంచెత్తిన భారీ వర్షాలుHyderabad Rains Live Updates: వరుణుడు అన్‌స్టాపబుల్.. తెలుగు రాష్ట్రాలను ముంచెత్తిన భారీ వర్షాలు
और पढो »



Render Time: 2025-02-19 11:29:18