Puja khedkar: దేశంలో సంచలనంగా మారిన ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేడ్కర్.. వెలుగులోకి వచ్చిన మరిన్ని షాకింగ్ విషయాలు..

Puja Khedkar समाचार

Puja khedkar: దేశంలో సంచలనంగా మారిన ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేడ్కర్.. వెలుగులోకి వచ్చిన మరిన్ని షాకింగ్ విషయాలు..
Trainee Ias Puja KhedkarPuja Khedkar IasPuja Khedkar Latest News
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 24 sec. here
  • 6 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 27%
  • Publisher: 63%

Trainee IAS Puja khedkar: మహరాష్ట్ర క్యాడర్ కు చెందిన ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేడ్కర్ దేశంలో హాట్ టాపిక్ గా మారారు. ఆమెతో పాటు, ఆమె తల్లిదండ్రులు కూడా ఇటీవల వరుసగా వివాదాస్ప అంశాలలో ఇరుక్కున్నారు. తాజగా, ఆమె తల్లి మనోరమ ఖేడ్కర్ ను పోలీసులు అరెస్టు చేశారు.

Puja khedkar: దేశంలో సంచలనంగా మారిన ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేడ్కర్.. వెలుగులోకి వచ్చిన మరిన్ని షాకింగ్ విషయాలు..

మహారాష్ట్ర కేడర్‌కు చెందిన ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేడ్కర్ ప్రస్తుతం వివాదాలకు కేరాఫ్ గా మారారని చెప్పుకొవచ్చు. పూజా ఖేడ్కర్ అనేక అబద్ధాలు చెప్పి ఐఏఎస్ ఉద్యోగం పొందారని కూడా విమర్శలు వస్తున్నాయి. దీనిపై అధికారులు సైతం విచారణకు ఆదేశించారు. ఈ క్రమంలో పూజా ఖేద్కర్, ఆమె తల్లిదండ్రులు మనోరమా, దిలిప్ ఖేడ్కర్ సైతం వార్తలలో నిలిచారు.డాక్టర్ పూజా ఖేడ్కర్ 2023 బ్యాచ్‌కి చెందిన IAS అధికారిణి. యూపీఎస్సీలో 841 ర్యాంకు సాధించినట్లు తెలుస్తోంది. పూజా తండ్రి కూడా రిటైర్డ్ అధికారి.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Trainee Ias Puja Khedkar Puja Khedkar Ias Puja Khedkar Latest News Ias Puja Khedkar Controversy

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

पुणे पुलिस ने की जब्त IAS पूजा खेडकर की 'लग्जरी कार', लाल बत्ती लगाकर जमाती थीं धौंसपुणे पुलिस ने की जब्त IAS पूजा खेडकर की 'लग्जरी कार', लाल बत्ती लगाकर जमाती थीं धौंसIAS Puja Khedkar की Maharashtra Police ने ज़ब्त की 'लाल बत्ती' वाली Audi Car
और पढो »

Trainee IAS Officer Puja Khedkars Mother Detained Over Land DisputeTrainee IAS Officer Puja Khedkars Mother Detained Over Land DisputePolice have detained Manorama Khedkar, mother of controversial IAS probationer Puja Khedkar, in a case of allegedly threatening some persons by brandishing a gun over a land dispute, officials said on Wednesday.
और पढो »

Puri Ratna Bhandar: మళ్లీ తెరుచుకున్న పూరీ రత్న భండార్.. వెలుగులోకి వచ్చిన సంచలన విషయాలు ఇవే..Puri Ratna Bhandar: మళ్లీ తెరుచుకున్న పూరీ రత్న భండార్.. వెలుగులోకి వచ్చిన సంచలన విషయాలు ఇవే..Puri jagannath temple: ఒడిశాలోని ప్రముఖ పుణ్య క్షేత్రం పూరీ జగన్నాథుడి రత్న భండార్‌ని ఇది వరకే.. జులై 14 ఆదివారంనాడు తెరిచిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా.. ఈరోజు జులై 18 గురువారం మరోసారి అధికారులు రహస్య భాండార్ ను ఓపెన్ చేశారు. దీనిపై దేశ వ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది.
और पढो »

चुकीला माफी नाही! IAS पूजा खेडकर राहत असलेल्या शासकीय विश्रामगृहात पोलिसांची टीम दाखलचुकीला माफी नाही! IAS पूजा खेडकर राहत असलेल्या शासकीय विश्रामगृहात पोलिसांची टीम दाखलIAS Pooja Khedkar Controversy, Pooja Khedkar Controversy, Maharashtra,IAS Pooja Khedkar Mother Video, Dr Pooja Khedkar Case, IAS Pooja Khedkar, Pooja Khedkar Another Expose, Medical Examination, Disability Certificate, Pune, Manorama Khedkar,Pooja Khedkar Mother Viral Video, Pune Khedkar Family,...
और पढो »

IAS Puja Khedkars Training Program Put On Hold Over Disability Certificate Forgery ProbeIAS Puja Khedkars Training Program Put On Hold Over Disability Certificate Forgery ProbeThe government has suspended the district training program of IAS officer Puja Khedkar, who is under investigation for allegedly forging disability certificates to pass the Civil Services examination.
और पढो »

DNA: पूजा खेडकर के खिलाफ सरकार का बड़ा एक्शनDNA: पूजा खेडकर के खिलाफ सरकार का बड़ा एक्शनIAS Puja Khedkar Controversy Update: अब बात ट्रेनी IAS पूजा खेडकर की । जिन्होंने अपने एक सर्टिफिकेट Watch video on ZeeNews Hindi
और पढो »



Render Time: 2025-02-13 22:07:28