Pushpa 2 - CPI Narayana: సీపీఐ తెలుగు రాష్ట్ర అగ్ర నాయకుడు నారాయణ గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ఎలాంటి విషయాన్నైనా కుండ బద్దలు కొట్టేలా మాట్లాడటం ఆయన నైజం. తాజాగా పుష్ప సినిమాపై మరోసారి తనదైన శైలిలో రెచ్చిపోయారు. గతంలో కూడా ఈ సినిమాపై ఇదే వ్యాఖ్యలు చేసినా..
తాజాగా పుష్ప 2 ఇష్యూతో మరోసారి ఈ సినిమా హీరోతో పాటు దర్శక, నిర్మాతలపై తనదైన శైలిలో ఇచ్చిపడేసాడు.Yamaha Rx100 New Model Pics Viral: యువతకు గుడ్ న్యూస్.. మళ్లీ Yamaha Rx100 వచ్చేస్తోంది.. ఫీచర్స్ క్రేజీ ఉంటాయ్!: ఒకప్పుడు హీరోలంటే.. రాముడు మంచి బాలుడు అన్న తరహాలో ఉండేది. ఒకవేళ హీరో దొంగనో.. డాన్ గానే ఉంటే ఆ తర్వాత అతనిలో పరివర్తన వచ్చి మారేలా చూపించేవారు దర్శకులు. రాను రాను ఇపుడు స్మగ్లర్లు, హంతకులు, డాన్లు తెరపై హీరోలవుతున్నారు. తాజాగా ఇదే విషయాన్ని నారాయణ ప్రస్తావించారు.
హీరో చేసే హింసను నేర ప్రవృత్తిని ‘తగ్తేదే లేదు’ అంటూ డైలాగులు చెప్పడం ఎంత వరకు కరెక్ట్ అన్నారు. ఇలాంటి సినిమాల వల్ల సమాజాం పెడదోవన పట్టే అవకాశం ఉందన్నారు. యువకులను పెడదోవ పట్టించే సినిమాను తీసిన బడుద్దాయి సినిమాకు తెలంగాణ ప్రభుత్వం ప్రీమియర్స్ అంటూ టికెట్స్ రేట్స్ పెంచుకోవడానికి అనుమతులు ఇచ్చిన ప్రేక్షకుల నడ్డి విరిచేలా చేసిన తెలంగాణ ప్రభుత్వం మొదటి దోషి అన్నారు.
ఏదైనా సందేశాత్మక చిత్రానికి రాయితీలిచ్చినా.. ఓ అర్ధం ఉంది. ముఖ్యంగా స్మగ్లింగ్ ను ప్రోత్సహించే ఇలాంటి సినిమాలకు ఇష్టం వచ్చినట్టు టికెట్ రేట్స్ పెంచుకోవడానికి అనుమతులు ఇచ్చిన.. అమాయక ప్రజల ప్రాణాలు పోవడానికి కారణం తెలంగాణ ప్రభుత్వానిదే అన్నారు. ముఖ్యంగా అమాయక ప్రజలు అలాంటి సినిమాలకు ఆదరించారు. కానీ సినిమాకు హీరో తీసుకునే రెమ్యునరేషన్ పెట్టుబడి ఎక్కువయిందని కోట్లకు పడగ లెత్తే ఆసాముల విన్నపాన్ని ఆలకిస్తారా..
పుష్ప సినిమాను సభ్యతతో కూడిన కుటుంబాలు కలసి కూర్చిని చూడగలవా అని ప్రశ్నించారు."లేస్తే ఒకసారి , కూరుచుంటి ఒకసారి"అనే చీపు డైలాగులు.. ఇది ఏ కళకు నిదర్శనం అన్నారు. ఏ తెలుగు భాషకు, యాసకు ఆదర్శం మన్నారు. ప్రముఖ సినిమా కుటుంబమైన"అల్లు"తరం వారు ఇటువంటి సినిమాలు తీసి ప్రోత్సహించడం ఎంత వరకు న్యాయం అన్నారు. మాతృమూర్తి నవమాసాలు మోసి కన్న తల్లి తన ప్రాణాలను లెక్కచేయకుండా తన పుత్రరత్నాన్ని కాపాడుకోడానికి తెగించి ఆమె బలి కావడం శోషనోయం.
చౌకబారు ప్రచారానికి సినిమా వాళ్లు పాల్పడేచ్చేమోగాని రాజకీయనాయకులు అంత కక్కుర్తి పడాలనాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నించారు. ఇలాంటి ఘటనలు సభ్యసమాజం సిగ్గుతో తలవంచి తీవ్రంగా ఖండించాలి . ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రగతిశీల కళాకారులు , సాహితీవేత్తలు , సామజిక స్పృహ వున్నవాళంతా ముక్త కంఠంతో ఖండించాలన్నారు. . బాధిత కుటుంబానికి పుష్ప యాజమాన్యం యిచ్చే ముదనష్టపు ఆర్థికసాయాన్ని తిరస్కరించాలన్నారు. ప్రభుత్వం , సభ్యసమాజం ఆదుకోవాలని విజ్ఞప్తి చేసారు.
Telangana Govt Pushpa 2 Movie Collections Pushpa 2 Movie CPI Narayana Narayana Allu Arjun Rashmika Tollywood Bollywood
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
కళ్లులేని కింగ్ కోబ్రా పిల్ల గుడ్డు నుంచి బయటికి వచ్చిన వీడియోఓ వ్యక్తి పాము పిల్లను గుండు నుంచి తీస్తున్న ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో పాము కళ్లు లేకుండా పుట్టి బయటికి వచ్చడం కనిపిస్తుంది.
और पढो »
Pushpa 2 Review: अल्लू अर्जुन की 500 करोड़ की एक्शन फिल्म रिलीज, जानें कैसी है पुष्पा, पढ़ें मूवी रिव्यूPushpa 2 The Rule Review: इस बार भी फायर है Pushpa, जानें कैसी है Allu Arjun की मूवी
और पढो »
Pushpa 2 Box Office Collection Day 2: पुष्पा 2 की आंधी में पत्ते की तरह बिछ गईं फिल्में, दूसरे दिन की कमाई ने बनाया नया रिकॉर्डPushpa 2 The Rule Review: इस बार भी फायर है Pushpa, जानें कैसी है Allu Arjun की मूवी
और पढो »
Delhi Politics Pushpa 2 War: ఢిల్లీలో ‘పుష్ప 2’ పొలిటికల్ వార్.. బీజేపీ Vs కేజ్రీవాల్..Delhi Politics Pushpa 2 War: ఇయర్ ఎండింగ్ లో బాక్సాఫీస్ దగ్గర విడుదలైన అల్లు అర్జున్ ‘పుష్ప 2’ బాక్సాఫీస్ దగ్గర ఇరగదీస్తోంది. ముఖ్యంగా తెలుగు ప్రేక్షకుల కంటే హిందీ ఆడియన్స్ ఈ సినిమాను నెత్తిన పెట్టుకున్నారు. అక్కడ బీ, సీ సెంటర్స్ లో ఈ సినిమా ఓ రేంజ్ లో దూసుకుపోతుంది.
और पढो »
Pushpa 2 Hindi Box Office Day 3: पुष्पा 2 ने 3 दिनों में बॉलीवुड को किया ढेर! हिंदी में डबल सेंचुरी बना SRK की जवान को भी किया फीकाPushpa 2 The Rule Review: इस बार भी फायर है Pushpa, जानें कैसी है Allu Arjun की मूवी
और पढो »
पुष्पा 2 को नंबर वन बनने के लिए पहले वीकेंड कमाने होंगे इतने करोड़, सब सही रहा तो चुटकियों में बना देगी रिकॉर्डPushpa 2 The Rule Review: इस बार भी फायर है Pushpa, जानें कैसी है Allu Arjun की मूवी
और पढो »