Pushpa 2 Day 1 WW Box Collections: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా యాక్ట్ చేసిన చిత్రం ‘పుష్ప 2’. సుకుమార్ డైరెక్షన్ లో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రీమియర్స్ ద్వారా సంచలనం రేపింది.
Pushpa 2 Day 1 WW Box Collections: ఇండియా బాక్సాఫీస్ పై పుష్ప 2 వైల్డ్ పైర్ ఊచకోత.. రికార్డుల రప రప..: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా యాక్ట్ చేసిన చిత్రం ‘పుష్ప 2’. సుకుమార్ డైరెక్షన్ లో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రీమియర్స్ ద్వారా సంచలనం రేపింది. అంతేకాదు ఈ గురువారం విడుదలైన ఈ సినిమా పెంచిన టికెట్ రేట్స్ తో భారతీయ బాక్సాఫీస్ దగ్గర సంచలన రికార్డు నమోదు చేసింది. అంతేకాదు ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర వైల్డ్ ఫైర్ ఊచకోత కోసింది.పుష్ప 2 ఫైర్ కాదు..
32 కోట్ల షేర్ వసూళ్లను రాబట్టినట్టు ట్రేడ్ రిపోర్ట్స్ చెబుతున్నాయి. మొత్తంగా ప్రీమియర్స్ మరియు మొదటి రోజు కలిపితే $4 మిలియన్ యూఎస్ డాలర్స్ కలెక్ట్ చేసింది.పుష్ప 2 ఏరియా వైజ్ కలెక్షన్స్ విషయానికొస్తే.. తెలంగాణ లో ఈ సినిమా రూ. 25.0 కోట్లు.. సీడెడ్ .. రూ. 12.48 కోట్లు.. ఉత్తరాంధ్ర.. రూ. 7.70 కోట్లు..ఉమ్మడి తూర్పు గోదావరి .. 4.90 కోట్లు.. ఉమ్మడి పశ్చిమ గోదావరి.. రూ. 4.45 కోట్లు.. ఉమ్మడి గుంటూరు.. రూ. 7.60 కోట్లు.. ఉమ్మడి కృష్ణా .. రూ. 5.20 కోట్లు.. ఉమ్మడి నెల్లూరు.. రూ. 2.28 కోట్లు..
Pushpa 2 Movie Review Pushpa 2 Telugu Review Pushpa 2 Hindi Review Pushpa 2 The Rule Movie Review Allu Arjun Rashmika Tollywood Bollywood
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
पहले दिन 250 करोड़ से ज्यादा कमा सकती है पुष्पा-2: ऐसा हुआ तो सारे रिकॉर्ड टूटेंगे; शाहरुख की फिल्म जवान भी...Pushpa- The Rule Movie Box Office Collection Update; Follow Allu Arjun Pushpa 2 Box Office Day Wise Collection, Review Story Details On Dainik Bhaskar.
और पढो »
Pushpa 2 1st day Box Office Collections: బాలీవుడ్ బాక్సాపీస్ దగ్గర పుష్ప రాజ్ అరాచకం.. ఈ కలెక్షన్స్ ఏంటి సామి..Pushpa 2 1st day Hindi Box Office Collections: అంతా అనుకున్నట్టే జరిగింది. పుష్ప ది రైజ్ మూవీతో బాలీవుడ్ ప్రేక్షకులకు చేరువ అయిన అల్లు అర్జున్.. తాజాగా సుకుమార్ దర్శకత్వంలో ‘పుష్ప 2 ది రూల్’ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. తాజాగా ఈ సినిమా హిందీ బెల్ట్ లో పెద్ద సెన్సేషనే అనే కంటే..
और पढो »
Pushpa 2 The Rule: ఇంటర్నెట్‌లో పుష్ప 2 సినిమా లీక్..? వైల్డ్ ఫైర్‌గా అల్లు అర్జున్ ఎంట్రీAllu Arjun Wild Entry In Pushpa 2 The Rule: సినీ పరిశ్రమ అల్లు అర్జున్ మేనియాతో ఊగిపోతుంది. ప్రేక్షకులతో తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లు కిక్కిరిసిపోయాయి. ఈ సినిమాకు సంబంధించి కొన్ని సీన్లు సోషల్ మీడియాలో షేక్ అవుతోంది.
और पढो »
Pushpa 2 Movie Review: ‘పుష్ప 2 ది రూల్’ రివ్యూ.. ‘వైల్డ్’ ఫైర్ రేటింగ్..!Pushpa 2 The Rule Movie Review: అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘పుష్ప 1 ది రైజ్’ మూవీ ప్యాన్ ఇండియా లెవల్లో సత్తా చాటింది. ఆ మూవీ సక్సెస్ నేపథ్యంలో ఇపుడు రెండో భాగాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.
और पढो »
Pushpa 2 RGV Review: ‘పుష్ప 2’ పై రామ్ గోపాల్ వర్మ మార్క్ రివ్యూ.. ట్రోలర్స్ కు ఆర్జీవి మార్క్ కౌంటర్..Pushpa 2 RGV Review: రామ్ గోపాల్ వర్మ గురించి కొత్తగా ఏమి చెప్పాల్సిన పనిలేదు. ఎపుడు ఏ విషయంపై ఎలా స్పందిస్తారనేది ఎవరు చెప్పలేరు. తాజాగా మరికాసేపట్లో విడుదల కాబోతున్న పుష్ప 2 మూవీపై రామ్ గోపాల్ వర్మ తనదైన శైలిలో ప్రముఖ సామాజిక మాధ్యమం ఎక్స్ లో కూడా తనదైన శైలిలో సెటైరికల్ గా స్పందించారు.
और पढो »
Pushpa 2 Twitter Review: ఇది పుష్ప గాడి మాస్ జాతర.. నీయవ్వా తగ్గేదేలే.. కలెక్షన్స్‌లో వైల్డ్ ఫైర్..!Pushpa 2 review: పుష్ప సినిమా సంబరాలు అంబరాన్ని తాకుతున్నాయి. ఈ చిత్రం టికెట్ రేట్లు.. అత్యధికంగా పెంచినా కానీ.. ఈ సినిమా ప్రీమియర్స్, ప్రీ బుకింగ్ జోరు మాత్రం తగ్గలేదు. ఈ క్రమంలో అల్లు అర్జున్ అభిమానులు ఇప్పటికే కొన్నిచోట్ల ప్రీమియర్స్ పడగా.. ఇక తగ్గేదేలే అంటే ట్విట్టర్లో..
और पढो »