PF Account transfer: మీ పీఎఫ్ ఎక్కౌంట్ ఆన్‌లైన్‌లో బదిలీ చేయడం ఎలా

PF Account समाचार

PF Account transfer: మీ పీఎఫ్ ఎక్కౌంట్ ఆన్‌లైన్‌లో బదిలీ చేయడం ఎలా
EPFOEPF AccountEPS Account
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 58 sec. here
  • 9 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 51%
  • Publisher: 63%

PF Account Transfer Process know how to transfer epf account online PF Account transfer: ఈపీఎస్ అంటే ఎంప్లాయి పెన్షన్ స్కీమ్. ఇది ఒకవేళ మారకపోతే పీఎఫ్ విత్‌డ్రా చేసేటప్పుడు సమస్యలు లేదా ఇబ్బందులు ఎదురుకావచ్చు. ఒకవేళ ఈపీఎఫ్ నగదు విత్‌డ్రా చేయగలిగినా పెన్షన్ సర్టిఫికేట్ సమర్పించాల్సి ఉంటుంది.

PF Account transfer: ప్రభుత్వ ఉద్యోగమైనా లేక ప్రైవేట్ ఉద్యోగమైనా అందరికీ ఈపీఎఫ్ ఎక్కౌంట్ అనేది కామన్. ప్రైవేట్ ఉద్యోగులు కంపెనీ మారినప్పుడు ఈపీఎఫ్ ఎక్కౌంట్ అనేది బదిలీ అవుతుంది. ఈపీఎఫ్ ఎక్కౌంట్‌తో పాటు ఈపీఎస్ ఎస్కౌంట్ కూడా బదిలీ కావల్సిన అవసరముంది. అదెలాగో తెలుసుకుందాం.IRCTC: ప్రయాణికులు ఎగిరి గంతేసే శుభవార్త.. దసరా, దీపావళి నేపథ్యంలో అదరిపోయే ప్రకటన చేసిన కేంద్ర మంత్రి.. డిటెయిల్స్..APSRTC: దసర పండగ... ప్రయాణికులకు బంపర్ ఆఫర్ ప్రకటించిన ఏపీఎస్ఆర్టీసీ.. డిటెయిల్స్..

PF Account transfer: ఈపీఎస్ అంటే ఎంప్లాయి పెన్షన్ స్కీమ్. ఇది ఒకవేళ మారకపోతే పీఎఫ్ విత్‌డ్రా చేసేటప్పుడు సమస్యలు లేదా ఇబ్బందులు ఎదురుకావచ్చు. ఒకవేళ ఈపీఎఫ్ నగదు విత్‌డ్రా చేయగలిగినా పెన్షన్ సర్టిఫికేట్ సమర్పించాల్సి ఉంటుంది. అందుకే మీ కోసం ఈ వివరాలు..ఈపీఎఫ్ ఎక్కౌంట్ సులభంగా ఆన్‌లైన్‌లో ఎలా బదిలీ చేసుకోవచ్చో తెలుసుకుందాం..

ఈపీఎఫ్ ఎక్కౌంట్ సులభంగా ఇంట్లో కూర్చుని ఆన్‌లైన్ విధానంలో బదిలీ చేసేందుకు ముందుగా మెంబర్ ఇ సేవా పోర్టర్ ఓపెన్ చేయాలి. దీనికోసం మీక్కావల్సింది యూఏఎన్ నెంబర్, పాస్‌వర్డ్. లాగిన్ అయిన తరువాత వన్ మెంబర్ వన్ ఈపీఎఫ్ ఆన్‌లైన్ సర్వీస్ క్లిక్ చేయాలి. ఇప్పుడు మీ పీఎఫ్ ఎక్కౌంట్, వ్యక్తిగత సమాచారం వెరిఫై చేసుకోవాలి. ఇప్పుడు గెట్ డీటైల్స్ ఆప్షన్ ఎంచుకోవాలి. ఇందులో మీ పాత ఎక్కౌంట్ వివరాలు కన్పిస్తాయి.

ఎంప్లాయర్ ఎవరో ఎంచుకుని మెంబర్ ఐడీ లేదా యూఏఎన్ నెంబర్ సమకూర్చాలి. ఇప్పుడు మీ ఫోన్‌కు వచ్చే ఓటీపీతో ధృవీకరించి సబ్మిట్ చేయాలి. చివరిగా ఫామ్ 13 ప్రింట్ అవుట్ తీసుకుని సంతకం చేసి ఉంచుకోవాలి. ఈ ఫామ్‌ను 10 రోజుల్లోగా మీ ఎంప్లాయర్‌కు సమర్పించాలి. ఆ తరువాత మీ పీఎఫ్ ఎక్కౌంట్ బదిలీ అవుతుంది. పెన్షన్ ఎక్కౌంట్ కూడా బదిలీ అవుతుంది.స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ ..

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

EPFO EPF Account EPS Account PF Account Transferred How To Transfer Pf Account Transfer Your Pf Account Online Online Pf Account Transfer In Simple 5 Steps

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Cars Damaged In Floods: వరదల్లో మీ కారు మునిగిపోయిందా..అయితే ఇన్సురెన్స్ క్లెయిం ఎలా చేయాలో తెలుసుకోండి..?Cars Damaged In Floods: వరదల్లో మీ కారు మునిగిపోయిందా..అయితే ఇన్సురెన్స్ క్లెయిం ఎలా చేయాలో తెలుసుకోండి..?Car Insurance : మీ కారు వరదల్లో మునిగిపోయిందా అయితే ఇన్సూరెన్స్ పాలసీ ఉన్నట్లయితే మీరు సేఫ్ అయినట్లే.. కానీ ఎలాంటి ఇన్సూరెన్స్ పాలసీ ఉంటే మీ కారు సేఫ్ అవుతుంది. ఇన్సూరెన్స్ ఎలా క్లెయిం చేసుకోవాలి వంటి విషయాలను తెలుసుకుందాం.
और पढो »

Gmail Alert: సెప్టెంబర్ 20 డెడ్‌లైన్, ఇలా చేయకుంటే మీ జీమెయిల్ ఎక్కౌంట్ డిలీట్Gmail Alert: సెప్టెంబర్ 20 డెడ్‌లైన్, ఇలా చేయకుంటే మీ జీమెయిల్ ఎక్కౌంట్ డిలీట్Google issues alert do activate your unused gmail accounts before the deadline Gmail Alert: ప్రపంచవ్యాప్తంగా జీమెయిల్ సేవల్ని 1.5 బిలియన్ల మంది ఉపయోగిస్తున్నారు. స్మార్ట్‌ఫోన్ వినియోగం పెరడంతో జీ మెయిల్ వాడకం మరింతగా పెరిగింది
और पढो »

Kidney Stones: కిడ్నీలో రాళ్లు ఎలా ఏర్పడతాయి, ఎలా తొలగించుకోవచ్చుKidney Stones: కిడ్నీలో రాళ్లు ఎలా ఏర్పడతాయి, ఎలా తొలగించుకోవచ్చుKidney Stones major problem know how they formed Kidney Stones: మనిషి శరీరంలో అత్యంత ముఖ్యమైంది కిడ్నీలు. తినే ఆహారం ఫిల్టర్ అయ్యేది ఇక్కడే. ఇదే లేకుంటే మనిషి మొత్తం విషపూరితమౌతాడు
और पढो »

Healthy Liver Foods: మీ డైట్ ఇలా మార్చుకుంటే మీ లివర్‌కు శాశ్వత రక్షణ, ఫ్యాటీ లివర్ ఇట్టే మాయంHealthy Liver Foods: మీ డైట్ ఇలా మార్చుకుంటే మీ లివర్‌కు శాశ్వత రక్షణ, ఫ్యాటీ లివర్ ఇట్టే మాయంSperfoods and powerful diet to make your liver healthy add these foods Healthy Liver Foods: మనం రోజూ తినే ఆహారం జీర్ణమయ్యేందుకు, రక్త సరఫరా, ఇన్‌ఫెక్షన్ నుంచి రక్షణ ఇలా చాలా అన్నింటిలో లివర్ పాత్ర కీలకం
और पढो »

Life Certificate: ఈ సర్టిఫికేట్‌ లేకుంటే పెన్షన్‌ ఆపేస్తారు.. లైఫ్‌ సర్టిఫికేట్‌ ఆన్‌లైన్‌లో ఎలా అప్లై చేయాలో తెలుసుకోండి..Life Certificate: ఈ సర్టిఫికేట్‌ లేకుంటే పెన్షన్‌ ఆపేస్తారు.. లైఫ్‌ సర్టిఫికేట్‌ ఆన్‌లైన్‌లో ఎలా అప్లై చేయాలో తెలుసుకోండి..Life Certificate Online Apply: ప్రతి ఏడాది పెన్షనర్లు అక్టోబర్‌ 1 నుంచి నవంబర్‌ 30వ తేదీలోపు ఈ లైఫ్‌ సర్టిఫికేట్‌ను సబ్మిట్‌ చేయాల్సి ఉంటుంది.
और पढो »

Mahalaya Pitru Paksham: మహాలయ పక్షాల్లో ఎలా శ్రాద్దం పెట్టాలి.. ? ఇలా చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు ఇవే..Mahalaya Pitru Paksham: మహాలయ పక్షాల్లో ఎలా శ్రాద్దం పెట్టాలి.. ? ఇలా చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు ఇవే..Mahalaya Pitru Paksham: భాద్రపద మాసంలో పౌర్ణమి తర్వాత వచ్చే 15 రోజులను పితృ పక్షాలుగా పిలుస్తారు. ఈ పక్షం రోజుల్లో పెద్దలను తలచుకొని తమ శక్తి కొలది శ్రాద్ధం పెట్టడం అనాదిగా వస్తుంది. ఈ పక్షం రోజుల్లో కేవలం తల్లిదండ్రులు మాత్రమే కాదు..
और पढो »



Render Time: 2025-02-19 11:14:08