PM Kisan Money: 19th Installment to be Released Soon

NEWS समाचार

PM Kisan Money: 19th Installment to be Released Soon
PM KisanSamman NidhiInstallment
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 59 sec. here
  • 8 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 48%
  • Publisher: 63%

The 19th installment of PM Kisan Samman Nidhi is expected to be released soon. Beneficiaries are advised to complete their land verification, eKYC, Aadhaar card linkage, and bank account details update to ensure smooth receipt of the funds.

PM Kisan Money: అన్నదాతలకు గుడ్‌న్యూస్. పీఎం కిసాన్ యోజన 19వ వాయిదా డబ్బులు మరి కొద్దిరోజుల్లో ఎక్కౌంట్లలో పడనున్నాయి. ఈ డబ్బులు ఎప్పుడు పడనున్నాయి, అన్నదాతలు ఏం చేయాలనేది తెలుసుకుందాం.Profitable Small Business Idea: జీవితాంతం సాగే ఏకైక బిజినెస్.. తక్కువ పెట్టుబడితో నెలకు రూ.30 వేల లాభం.. డోంట్ మిస్ గురూ..Aishwarya - Salman Pics: అభిషేక్ బచ్చన్ కు హ్యాండ్ ఇచ్చిన ఐశ్వర్య రాయ్.. సల్మాన్ తో చెట్టాపట్టాల్..

PM Kisan Money: కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న వివిధ రకాల సంక్షేమ పథకాలతో దేశంలోని మెజార్టీ ప్రజలు లబ్ది పొందుతున్నారు. ప్రతి ఏటా కోట్లాది ప్రజలు సంక్షేమ పధకాలతో ప్రయోజనం అందుకుంటున్నారు. కొన్ని పథకాలతో సబ్సిడీ లభిస్తుంటే మరి కొన్ని పథకాలతో నేరుగా నగదు అందుతోంది. అందులో ఒకటి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం.

పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద దేశంలోని అన్నదాతలకు ప్రతి ఏటా 6 వేల రూపాయలు అందుతున్నాయి. ప్రతి నాలుగు నెలలకోసారి 2 వేల చొప్పున ఏడాదిలో 6 వేలు కేంద్ర ప్రభుత్వం నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేస్తోంది. ఇప్పుడు రైతులకు 19వ వాయిదా అందాల్సి ఉంది. మరి కొద్దిరోజుల్లో ఈ డబ్బులు అందనున్నాయి. ఇప్పటి వరకూ రైతులకు 18 వాయిదాలు అందాయి. చివరి సారిగా 18వ వాయిదా అక్టోబరా్ నెలలో అందింది. అంటే 19వ వాయిదా మరో పదిహేను రోజుల్లో జనవరి నెలలో తీసుకోవల్సి ఉంది.

ఈ అన్నింటిలో ఏది జరగకపోయినా 19వ వాయిదా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి డబ్బులు ఆగిపోవచ్చు. అందుకే మరో 15 రోజుల్లో అంటే జనవరి నెలలో పీఎం కిసాన్ డబ్బులు ఎలాంటి అంతరాయం లేకుండా అందుకోవాలంటే ఈ పనులు అప్‌డేట్ చేసుకోవాలి.స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

PM Kisan Samman Nidhi Installment Farmers Government Scheme Agriculture

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

PM Kisan Yojana 19th Installment: पीएम किसान योजना की 19वीं किस्त तिथि जारी, तुरंत करें चेकPM Kisan Yojana 19th Installment: पीएम किसान योजना की 19वीं किस्त तिथि जारी, तुरंत करें चेकPM Kisan Yojana 19th Installment: 19th installment date of PM Kisan Yojana released, पीएम किसान योजना की 19वीं किस्त तिथि जारी, तुरंत करें चेक
और पढो »

लो हो गया क्लियर, इस महीने आ सकती है पीएम किसान योजना की नई किस्तलो हो गया क्लियर, इस महीने आ सकती है पीएम किसान योजना की नई किस्तPM Kisan 19th Installment Update: February 2025 Release Expected यूटिलिटीज PM Kisan scheme, 19th installment date, farmer benefits, e-KYC for PM Kisan, Kisan Samman Nidhi Yojana
और पढो »

PM Kisan 19th Installment: మన దేశంలో సగం జనాభాకు పైగా వ్యవసాయంపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు.PM Kisan 19th Installment: మన దేశంలో సగం జనాభాకు పైగా వ్యవసాయంపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు.మన దేశంలో సగం జనాభాకు పైగా వ్యవసాయంపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. వీరి కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పథకాలు కూడా అందిస్తున్నాయి. ఇందులో పీఎం కిసాన్ సమ్మాన నిధి యోజన. ఈ పథకానికి దరఖాస్తు చేసుకున్నారా?
और पढो »

खुशखबरीः इस दिन आएगी PM Kisan की 19वीं किस्त, तुरंत निपटा लें अपना यह कामखुशखबरीः इस दिन आएगी PM Kisan की 19वीं किस्त, तुरंत निपटा लें अपना यह कामPM Kisan 19th installment Date: This is how new farmers will get the money of PM Kisan Yojana, do this work! खुशखबरीः इस दिन आएगी PM Kisan की 19वीं किस्त, तुरंत निपटा लें अपना यह काम
और पढो »

Good News: घर बैठे-बैठे फॉर्म भर दें यह फॉर्म, हर महीने मिलेंगे 3 हजार रुपए!Good News: घर बैठे-बैठे फॉर्म भर दें यह फॉर्म, हर महीने मिलेंगे 3 हजार रुपए!PM KISAN MANDHAN YOJANA 2024 | PM Kisan Maandhan Yojana, getpension of Rs 36000, Good News: घर बैठे-बैठे फॉर्म भर दें यह फॉर्म, हर महीने मिलेंगे 3 हजार रुपए!
और पढो »

अभी-अभी आई बुरी खबर: पीएम किसान से कट गया इन लोगों को नाम, तुरंत चेक करें योजना की लिस्टअभी-अभी आई बुरी खबर: पीएम किसान से कट गया इन लोगों को नाम, तुरंत चेक करें योजना की लिस्टPM Kisan New List: Names of these people have been removed from PM Kisan, check the list, अभी-अभी आई बुरी खबर: पीएम किसान से कट गया इन लोगों को नाम
और पढो »



Render Time: 2025-02-19 08:22:21