Huzurabad: హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫిల్మ్ నగర్ వేంకటేశ్వర దేవాలయం సాక్షిగా బ్లాక్ బుక్ ను కౌశిక్ రెడ్డి ఓపెన్ చేశారు.
Padi Kaushik reddy: బ్లాక్ బుక్ లో మొదటి పేరు ఆ మినిస్టర్ దే.. కీలక వ్యాఖ్యలు చేసిన పాడి కౌశిక్ రెడ్డి..
ఈ సమావేశంలో కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ.. మీడియా సాక్షిగా బ్లాక్ బుక్ మొదటి పేజీలో మంత్రి పొన్నం ప్రభాకర్ రాస్తున్నమంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఐదేండ్ల తరువాత బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాబోతుందని జోస్యం చెప్పారు. అవినీతికి పాల్పడిన మంత్రులు, ఎమ్మెల్యేలు,అధికారుల పేర్లను బ్లాక్ బుక్ లో రాస్తున్నానంటున్న ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో వచ్చేఎన్నికలలో కేసీఆర్ ముఖ్యమంత్రి కావడం ఖాయమన్నారు.
Minister Ponnam Prabhakar Congress Party CM Revanth Reddy Block Book
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Chandrababu naidu: సీఎంగా బాధ్యతలు స్వీకరించిన చంద్రబాబు.. తొలి సంతకం ఈ ఫైల్ మీదే..Ap Cm chandrababunaidu: ఆంధ్ర ప్రదేశ్ సెక్రేటెరియట్ లో చంద్రబాబు కాసేటి క్రితమే బాధ్యతలు స్వీకరించారు. సచివాలయంలోని మొదటి బ్లాక్ లో తన ఛాంబర్ లో, సతీమణితో కలిసి పూజకార్యక్రమాలు నిర్వహించారు.
और पढो »
Kaushik Reddy: బ్లాక్ బుక్ లో మీ పేర్లు ఎంటర్ చేస్తున్న.. అందరి తాట తీస్తా.. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వార్నింగ్..Padi Kaushik Reddy: హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్ పై మండిపడ్డారు. అదే విధంగా కొందరు అధికారుల కోసం బ్లాక్ బుక్ లో చిట్టా రెడీగా ఉందని, దానిలో పేర్లు నమోదు చేస్తున్నామంటూ ధమ్కీ ఇచ్చారు.
और पढो »
AP Volunteers వాలంటీర్ల రాజీనామాలపై కీలక అప్‌డేట్.. మళ్లీ ఉద్యోగ అవకాశం?AP Volunteers Resignation Updates: ఎన్నికల సమయంలో రాజీనామాలు చేసిన వాలంటీర్ల విషయంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. రాజీనామాల విషయమై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.
और पढो »
CM Revanth reddy: ఈ ఫలితాలు ఉగాది పచ్చడిలాంటివి.. సంచలన వ్యాఖ్యలు చేసిన సీఎం రేవంత్ రెడ్డి..Mp election results 2024: లోక్ సభ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి మంచి మెజారిటీ కట్టబెట్టారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ద్వారా దేశవ్యాప్తంగా ప్రజాస్వామ్య వాదులను ఏకం చేశారన్నారు.
और पढो »
Minister Roja: ఓటమి దిశగా మంత్రి రోజా.. ఎక్స్ లో వేదాంతం వళ్లీస్తూ సంచలన ట్వీట్..Ap Assembly election results 2024: ఏపీలో అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ ఫలితాలు వైఎస్సార్సీపీ కలలో కూడా ఊహించి ఉండరని తెలుస్తోంది.
और पढो »
BJP Telugu States: తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ లో రాష్ట్రాల్లో బీజేపికి కలిసొచ్చిన ఆ సంఖ్య..BJP Telegu States : ఒక్కో వ్యక్తితో పాటు ఒక్కో పార్టీకి ఒక్కో లక్కీ నెంబర్ ఉంటుంది. తాజాగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి రెండు రాష్ట్రాల్లో ఓ నెంబర్ లక్కీగా కలిసొచ్చింది. దీని గురించి సోషల్ మీడియాలో జోరుగా చర్చ సాగుతోంది.
और पढो »