Pankaj Tripathi: మీర్జాపూర్ నటుడు పంకజ్ త్రిపాఠి ఇంట్లో తీవ్ర విషాదం.. వైరల్ గా మారిన వీడియో..

Actor Pankaj Tripathi समाचार

Pankaj Tripathi: మీర్జాపూర్ నటుడు పంకజ్ త్రిపాఠి ఇంట్లో తీవ్ర విషాదం.. వైరల్ గా మారిన వీడియో..
Mirzapur ActorPankaj Tripathi Brother In Law DiedRoad Accidet
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 44 sec. here
  • 5 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 31%
  • Publisher: 63%

Pankaj Tripathi: మీర్జాపూర్ నటుడు పంకజ్ త్రిపాఠి ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన బావ రాకేష్‌ తివారి ఫ్యామిలీతో కలిసి వెస్ట్ బెంగాల్ కు బయలుదేరారు. ఇంతలో అత్యంత వేగంగా ఉంటం వల్ల అదుపు తప్పి డివైడర్ ను ఢీకొట్టింది. దీంతో స్పాట్ లోనే తివారి చనిపోయినట్లు తెలుస్తోంది.

Chandrababu Naidu Birthday: చంద్రబాబు నాయుడు బర్త్ డే.. విద్యార్థి నాయకుడి నుంచి ముఖ్యమంత్రి వరకు రాజకీయ ప్రస్థానం ఇలా..!బాలీవుడ్ నటుడు పంకజ్ త్రిపాఠి ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆయన బావ రాకేష్ తివారీ, భార్యతో కలిసి ప్రత్యేక వాహానంలో డ్రైవింగ్ చేస్తూ వెస్ట్ బెంగాల్ లోని గోపాల్ గంజ్ కు బయల్దేరారు. కారును వేగంగా నడిపిస్తున్నారు. ఈక్రమంలో అది చౌరస్తా కూడలి దగ్గర అదుపులోకి రాలేదు. దీంతో ఆయన కారు వేగంగా వెళ్లి డివైడర్ ను బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో కారు పూర్తిగా ధ్వంసమైపోయింది.

Pregnant With Twins: దిగ్భ్రాంతి కరఘటన.. కవలలతో ఉన్న గర్భవతిని సజీవ దహానం చేసిన భర్త.. మహిళా కమిషన్ సీరియస్.. ధన్‌బాద్‌లోని షాహిద్ నిర్మల్ మహ్తో మెడికల్ కాలేజ్ హాస్పిటల్ లో రాకేష్ తివారీ మరణించినట్లు ప్రకటించారు. సబితా తివారికి కాలు ఫ్రాక్చర్‌తో బాధపడుతున్నట్లు సమాచారం. త్రిపాఠి సోదరి ప్రాణాపాయం నుంచి బయటపడిందని SNMMCH ఎమర్జెన్సీ HOD డాక్టర్ దినేష్ కుమార్ గిందౌరియా తెలిపారు. ఈ ఘటనతో మీర్జాపూర్ నటుడు పంకజ్ త్రిపాఠి, ఆయన కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదనకు గురైనట్లు సమాచారం.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Lucky Zodiacs In Telugu: మే 1 నెలలో ఎక్కువగా లాభాలు పొందబోయే రాశులవారు వీరే.. మీ రాశి కూడా ఉందా?Venus transit: స్థానం మారుతున్న శుక్రుడు.. ఈ 4 రాశులకు అనుకోని శుభవార్తలు, పట్టిందల్లా బంగారమే..

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Mirzapur Actor Pankaj Tripathi Brother In Law Died Road Accidet

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Shekar Master: ఫెమస్ కొరియో గ్రాఫర్ శేఖర్ మాస్టర్ ఇంట్లో తీవ్ర విషాదం..Shekar Master: ఫెమస్ కొరియో గ్రాఫర్ శేఖర్ మాస్టర్ ఇంట్లో తీవ్ర విషాదం..Shekar Master: ఫెమస్ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ ఇంట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. శేఖర్ మాస్టర్ వదిన కన్నుమూశారు. తన వదినతో చనిపోయారంటూ.. శేఖర్ మాస్టర్ ఇన్ స్టాలో పోస్టు పెట్టారు. మమ్మల్ని అనాథలను చేసి వెళ్లిపోయావ్.. నువ్వులేవనే వార్తను మేము జీర్ణించుకోలేకపోతున్నాం.. నువ్వు భౌతికంగా లేకున్నా..
और पढो »

Manthani Police Station: పోలీస్ స్టేషన్ లో డ్యాన్స్‌తో రెచ్చిపోయిన జెడ్పీటీసీ భర్త.. వీడియో వైరల్..Manthani Police Station: పోలీస్ స్టేషన్ లో డ్యాన్స్‌తో రెచ్చిపోయిన జెడ్పీటీసీ భర్త.. వీడియో వైరల్..Manthani Police Station: మంథనీ పోలీస్ స్టేషల్ లో కాంగ్రెస్ జెడ్పిటీసీ భర్త చేసిస నిర్వాకం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నీకోసం..నీ కోసం అంటూ ఆయన డ్యాన్సులు చేస్తుండగా.. అక్కడున్న పోలీసులు పెద్దగా పాటలు పెడుతూ ఆయనను ఎంకరేజ్ చేశారు. ఈ ఘటనకు చెందిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
और पढो »

Principal Facial In Classroom: స్కూల్ లో అమ్మాయిలతో ఫెషియల్ చేయించుకున్న ప్రిన్స్ పాల్.. వైరల్ వీడియో..Principal Facial In Classroom: స్కూల్ లో అమ్మాయిలతో ఫెషియల్ చేయించుకున్న ప్రిన్స్ పాల్.. వైరల్ వీడియో..Principal Facial In Classroom: ఒక లేడీ ప్రిన్స్ పాల్ స్కూల్ లో విద్యార్థినులతో ఫెషియల్ చేయించుకుంది. దీన్ని మరో టీచర్ గమనించి వీడియో రికార్డు తీయడానికి ప్రయత్నించింది. ఈక్రమంలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.
और पढो »

Pankaj Tripathi Sister: पंकज त्रिपाठी के जीजा की एक्सीडेंट में मौत, बहन की हालत गंभीरPankaj Tripathi Sister: पंकज त्रिपाठी के जीजा की एक्सीडेंट में मौत, बहन की हालत गंभीरPankaj Tripathi Sister: पंकज त्रिपाठी के बहनोई राकेश तिवारी धनबाद से कोलकाता जा रहे थे. इस दौरान उनकी कार डिवाइडर से टकरा गई.
और पढो »

नहीं रहे Pankaj Tripathi के बहनोई... बहन अस्पताल में हुईं भर्ती, CCTV में रिकॉर्ड हुआ पूरा एक्सीडेंटनहीं रहे Pankaj Tripathi के बहनोई... बहन अस्पताल में हुईं भर्ती, CCTV में रिकॉर्ड हुआ पूरा एक्सीडेंटबॉलीवुड एक्टर पंकज त्रिपाठी (Pankaj Tripathi) के बहन और बहनोई की सड़क दुर्घटना का आया सीसीटीवी Watch video on ZeeNews Hindi
और पढो »

Pankaj Tripathi के बहनोई का निधन, बहन अस्पताल में भर्ती, हुआ रोड एक्सीडेंटPankaj Tripathi के बहनोई का निधन, बहन अस्पताल में भर्ती, हुआ रोड एक्सीडेंटPankaj Tripathi Brother-in-Law: पंकज त्रिपाठी के बहनोई का सड़क हादसे में निधन हो गया है. और उनकी बहन क्रिटिकल कंडीशन में अस्पताल में भर्ती हैं.
और पढो »



Render Time: 2025-02-21 05:01:07