Pari yata Yog Effect: పారిజాతయోగం అనేది అత్యంత అరుదైన యోగాల్లో ఒకటిగా జ్యోతిష్య పండితులు చెప్తుంటారు. ఈ కాలంలో ఏ పనిచేసిన కూడా అది గొప్ప ఫలితాలను ఇస్తుందని సమాచారం.
Parijata Yog: 44 ఏళ్ల తర్వాత పవర్ ఫుల్ పారిజాతయోగం.. ఈ రాశుల వారికి డబుల్ ప్రమోషన్‌లతో పాటు అఖండ ధనలాభం..
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్నియోగాలు మనిషి జీవితంలో అనుకొని విధంగా మంచి మార్పులకు కారణమౌతాయి. ఆ సమయంలో మనం ఎలాంటి పనులు చేసిన కూడా గొప్ప లాభాలు కల్గుతాయి.ఇదిలా ఉండగా.. దాదాపు 44 ఏళ్ల తర్వాత 26 వ తేదీన అరుదైన పారీజాత యోగం ఏర్పడుతుంది. దీని ప్రభావం ద్వాదశ రాశులపై ఉండబోతున్నట్లు తెలుస్తొంది. ఈ క్రమంలో ఒక మూడు రాశులకు మాత్రం జాబ్ లలో, ఇతర పనుల్లో అనుకొని విధంగా మంచి జరుగుతుందని తెలుస్తొంది.కొన్ని సమయంలో ఈ రాశులవారు ఏ పనిచేయాలో కూడా చేయకూడదో.. జ్యోతిష్య పండితులు సూచిస్తుంటారు.
Pari Jat Yogam Pari Jata Yog Effect Astrology Zodiac Signs Asrto Tips
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Raja Yogam: 50 యేళ్ల తర్వాత అరుదైన శని దేవుడి రాజయోగం.. ఈ రాశులకు అన్ని రాజభోగాలే..Raja Yogam: శని, రాహుల కలయికల వలన దాదాపు అర శతాబ్ధం తర్వాత ఈ రాశుల వారికి రాజయోగంతో పాటు అదృష్టం వరించబోతుంది. సంపదల వర్షం కురిపించబోతున్నట్టు జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.
और पढो »
Gajkesari yog: 500 ఏళ్ల తర్వాత దీపావళి రోజు ఐదు యోగాలు.. ఈ రాశుల వారికి ఐశ్వర్యంతో పాటు, జాబ్‌లో డబుల్ ప్రమోషన్..Diwali 2024: దీపావళి వేళ ఐదురకాల యోగాలు ఒకేసారి ఏర్పడుతున్నాయి. దీంతో కొన్ని రాశుల వారికి అధిక లాభాలు, మరికొన్ని రాశులకు మధ్యస్థ ఫలితాలు కల్గనున్నాయి. ఆ రాశులు ఏంటో ఇప్పుడు చూద్దాం.
और पढो »
Lakshmi Narayana Yogam: 82 ఏళ్ల తర్వాత శక్తివంతమైన లక్ష్మీనారాయణ యోగం.. ఈ రాశుల వారికి అఖండ ధనయోగంతో పాటు రాజభోగాలు..Dhanteras 2024: ధనత్రయోగదశి వేళ అత్యంత అరుదైన లక్ష్మీనారాయణ యోగం ఏర్పడుతుంది. దీని వల్ల కొన్ని రాశుల వారికి అనుకొని విధంగా సంపదలు సొంతం కానున్నాయి.
और पढो »
Navratri 2024: స్థానం మారుతున్న శనీశ్వరుడు.. నవరాత్రుల్లో ఈ రాశుల వారికి డబ్బుల కట్టలే ఇంకా.. మీరున్నారా..?Navratri shanidev effect: దసరా నవరాత్రుల నేపథ్యంలో శనీశ్వరుడు తన స్థానాన్ని మార్చుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో కొన్ని రాశుల వారికి అనుకొని విధంగా డబ్బుల ప్రాఫిట్స్ కలిసి వస్తున్నాయి.
और पढो »
Mechanic Rocky: ఒక్కొక్కడి ఇంజన్ తీసి కూష్మాండంలో బిగిస్తా.. పవర్‌ఫుల్‌గా విశ్వక్ మెకానిక్ రాకీMechanic Rocky Trailer Review: మాస్ కా దాస్ విశ్వక్ సేన్ మెకానిక్ రాకీ గా రాబోతున్నాడు. పవర్ ఫుల్ డైలాగ్స్, యాక్షన్ ఎలిమెంట్స్‌తో వస్తున్న ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది.
और पढो »
Kubera Yogam: 62 ఏళ్ల తర్వాత ధనత్రయోదశి వేళ కుబేర యోగం.. ఈ రాశులకు లగ్జరీ లైఫ్‌తో పాటు, అఖండ ధనయోగం..Dhanteras 2024: కొన్ని యోగాలు వల్ల మనిషి తన జీవితంలో ఉన్నత స్థానానికి ఎదుగుతాడు. ఆ సమయంలో చేసే ఏ పనులైన కూడా అఖండ విజయాలు అందిస్తాయి. ఈ క్రమంలో ధనత్రయోదశి వేళ కుబేర యోగం ఏర్పడనుంది.
और पढो »