Manu bhaker: ఉమెన్స్ ఎయిర్ పిస్టల్ -10 మీటర్స్ లో భారత షూటర్ సత్తా చాటింది. షూటర్ మనూబాకర్ కాంస్య పతకం గెలుచుకుని భారత్ సత్తా చాటింది.
7th Pay Commission DA Hike News: డీఏ 4 శాతం పెరిగితే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు జీతం ఎంత పెరుగుతుంది..? పూర్తి లెక్కలు ఇవిగో..!Highest Paid TV Serial Actress: దేశంలోనే అత్యధిక పారితోషికం తీసుకునే సీరియల్ నటి ఎవరో తెలుసా..! 42 ఏళ్ల వయసులోనూ ఆమె చాలా హాట్ గురుHyderabad Bonalu 2024: హైదరాబాద్ బోనాలు.. 28, 29 తేదీల్లో ఈ రూట్లలో ట్రాఫిక్ ఆంక్షలు ముందుగానే తెలుసుకోండి
భారత్ షూటర్ మనూబాకర్ ఒలింపిక్స్ లో సత్తా చాటింది. ఎయిర్ పిస్టల్ విభాగంలో10 కాంస్యం గెలుచుకుంది. దీంతో మన దేశం ఒలింపిక్స్ లో బోణి కొట్టిందని చెప్పుకొవచ్చు. ఇదిలా ఉండగా.. 221.7 పాయింట్లతో మూడో స్థానంలో మనూబాకర్ నిలిచింది. ఇద్దరు కొరియన్ అథ్లేట్లు స్వర్ణం, రజతం సాధించారు. పారిస్ లో ఒలింపిక్ వేడుకలు అట్టహసంగా ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో మన భారత్ నుంచి మొత్తం 117 మంది భారత క్రీడాకారులు వివిధ క్రీడాంశాలలో.. ఒలింపిక్స్ లో పాల్గొనడానికి వెళ్లారు.
పారిస్ ఒలింపిక్స్ 2024 మొదటి రోజు నుంచే భారత్ సత్తాచాటిందనిచెప్పుకొవచ్చు. ఈరోజు 11 క్రీడాంశాల్లో వివిధ అథ్లేట్లు బరిలోకి దిగారు. ముఖ్యంగా షూటింగ్‌లో మను బాకర్ అదరగొట్టిందని చెప్పుకొవచ్చు. పారిస్ ఒలింపిక్స్ మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ క్వాలిఫికేషన్‌లో మూడో స్థానంలో నిలిచి ఫైనల్‌కు అర్హత సాధించింది. బ్యాడ్మింటన్‌లోనూ ..సాత్విక్-చిరాగ్ శెట్టి ద్వయంతో పాటు లక్ష్యసేన్ కూడా రెండో రౌండ్‌కు దూసుకెళ్లారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Bigg Boss
Olympics Indian Athletes Manu Bhaker Wins Bronze Shooter Manu Bhaker
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Paris Olympics 2024: భారత్‌కు శుభవార్త..షూటింగ్‌లో ఫైనల్ చేరుకున్న మను భాకర్..!!Paris Olympics 2024: పారిస్ వేదికగా జరుగుతున్న 2024 ఒలింపిక్స్ లో మెడల్స్ వేట షురూ అయ్యింది. ఇండియాకు ఎన్నో ఆశలు ఉన్న షూటింగ్ లో భారత షూటర్ 22 మను భాకర్ మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఫైనల్‌కు అర్హత సాధించింది.
और पढो »
पेरिस ओलंपिक पर आतंकवादी हमले की धमकीParis Olympics 2024: Paris Olympics is going to start from 26 July. There is a threat of terrorist Watch video on ZeeNews Hindi
और पढो »
Paris Olympics: పారిస్ ఒలింపిక్స్ లో బీజేపీ ఎమ్మెల్యే.. శ్రేయాసీ సింగ్ గురించి ఈ విషయాలు తెలుసా..?Paris Olympics: పారిస్ లో ఒలింపిక్ వేడుకలు అట్టహసంగా ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో మన భారత్ నుంచి మొత్తం 117 మంది భారత క్రీడాకారులు వివిధ క్రీడాంశాలలో.. ఒలింపిక్స్ లో పాల్గొనడానికి వెళ్లారు. వీరిలో బీజేపీ ఎమ్మెల్యే కూడా ఉన్నారు.
और पढो »
क्या ओलिंपिक में 10 प्लस मेडल जीतेगा भारत: 117 भारतीय मैदान में; शूटिंग, एथलेटिक्स समेत 9 खेलों में मेडल की...Paris Olympics 2024 India Medal Chances Explained; क्या ओलिंपिक में 10 प्लस मेडल जीत पाएगा भारत
और पढो »
Paris Olympics 2024: অলিম্পিক্স উদ্ধোধনের আগেই জ্বলছে ফ্রান্স! ভয়ঙ্কর ঘটনায় প্রায় ৮ লক্ষ মানুষ আক্রান্তFrance train lines hit by arson attacks just hours before Paris Olympics 2024
और पढो »
Paris Olympics 2024 Opening Ceremony: অন ইওর মার্কস, গেট সেট, গো... কখন কোথায় কীভাবে দেখবেন উদ্বোধনী অনুষ্ঠান?Paris Olympics 2024 Opening ceremony Time in India know Schedule, where to watch all details
और पढो »