Paris Olympics 2024: ఒలింపిక్స్‌లో భారత్‌కు మరో పతకం.. పురుషుల హకీలో కాంస్యం కైవసం

Paris Olympics 2024 समाचार

Paris Olympics 2024: ఒలింపిక్స్‌లో భారత్‌కు మరో పతకం.. పురుషుల హకీలో కాంస్యం కైవసం
Hockey Mens IndiaIndia Vs SpainPR Sreejesh
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 49 sec. here
  • 11 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 54%
  • Publisher: 63%

Paris Olympics 2024 India Bags Bronze Medal In Mens Hockey: పారిస్‌ ఒలింపిక్స్‌లో భారతదేశానికి మరో పతకం దక్కింది. హోరాహోరీగా జరిగిన మ్యాచ్‌లో స్పెయిన్‌ను చిత్తు చేసి హకీలో కాంస్యం సొంతం చేసుకుంది.

పారిస్‌ ఒలింపిక్స్‌లో భారతదేశానికి మరో పతకం వచ్చి చేరింది. జాతీయ క్రీడ అయిన హాకీలో పురుషుల జట్టు కాంస్య పతకాన్ని కొల్లగొట్టింది. తృటిలో ఫైనల్‌ అవకాశాన్ని కోల్పోయి స్పెయిన్‌తో జరిగిన కీలకమైన మ్యాచ్‌లో భారత్‌ సత్తా చాటింది. 2-1 తేడాతో స్పెయిన్‌ను ఓడించిన హకీ ఆటగాళ్లు కాంస్య పతకాన్ని ముద్దాడారు. పురుషుల హకీలో మూడో స్థానంలో నిలిచి భారతదేశం మెడలో మరో మెడల్‌ వేశారు. టోక్యో ఒలింపిక్స్ లో కూడా భారత జట్టు కాంస్యం కైవసం చేసుకున్న విషయం తెలిసిందే.

ఈనెల 4వ తేదీన జరిగిన క్వార్టర్‌ ఫైనల్‌లో భారత్ అపురూప విజయం సాధించింది. మొదటి క్వార్టర్‌లో ఇరు జట్లు ఒక్క గోల్‌ కూడా సాధించలేవు. రెండో క్వార్టర్‌లో భారత్‌కు షాక్‌ తగిలింది. డిఫెండర్‌ అమిత్‌ రోహిదాస్‌ మ్యాచ్‌కు దూరమయ్యాడు. బ్రిటన్‌ ఆటగాడి తలపై దురుద్దేశంతో హాకీ స్టిక్‌తో రోహిదాస్‌ కొట్టాడని ఆరోపణలు రావడంతో రెడ్‌కార్డుతో అతడు మైదానం బయటకు వచ్చడు. 10 మందితో ఆడిన భారత జట్టు 22వ నిమిషంలో కెప్టెన్‌ హర్మన్‌ ప్రీత్‌ సింగ్‌ పెనాల్టీ కార్నర్‌ ద్వారా గోల్‌ సాధించాడు. ఈ గోల్‌తో భారత్‌ ఆధిక్యంలోకి వచ్చింది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Naga Chaitanya Sobhita Dhulipala engagement Naga Chaitanya Vs Sobhita: చైతూ, శోభితా ఫస్ట్ టైమ్ ఎక్కడ ఎపుడు కలుసుకున్నారో తెలుసా.. ! ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఇవే..Elinati Shani: ఈ రాశులవారికి ఏలినాటి శని నుంచి విముక్తి.. వీరికి స్టార్ట్‌.. ఇందులో మీ రాశి ఉందా?

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Hockey Mens India India Vs Spain PR Sreejesh India Vs Spain Live Score Amit Rohidas Mens Hockey Bronze Medal Match Indian Team Harmanpreet Singh Indian Mens Hockey Team

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Paris Olympics 2024 : భారత్ ఖాతాలో మరో పతకం..షూటింగ్‎లో స్వప్నిల్‎కు కాంస్యం..!!Paris Olympics 2024 : భారత్ ఖాతాలో మరో పతకం..షూటింగ్‎లో స్వప్నిల్‎కు కాంస్యం..!!Indian shooter Swapnil Kusale : పారిస్ ఒలింపిక్స్ లో భారత్ ఖాతాలో మరో పతకం చేరింది. పురుషుల రైఫిల్ 50 మీటర్ల 3-పొజిషన్స్ ఈవెంట్ లో భారత షూటర్ స్వప్నిల్ కుసాలే చక్కటి ప్రదర్శన కనబరిచారు. వ్యవసాయం నేపథ్యం వచ్చిన స్వప్నిల్ పారిస్ ఒలింపిక్స్ లో భారత త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించాడు.
और पढो »

Paris Olympics 2024: ఒలింపిక్స్‌లో భారత్‌కు మరో పతకం.. సరికొత్త చరిత్ర లిఖించిన మను బాకర్Paris Olympics 2024: ఒలింపిక్స్‌లో భారత్‌కు మరో పతకం.. సరికొత్త చరిత్ర లిఖించిన మను బాకర్Manu Bhaker and Sarabjot Singh won second Bronze in Shooting: పారిస్‌ ఒలింపిక్స్‌లో భారత్ ఖాతాలో మరో పతకం చేరింది. రబ్‌జోత్‌ సింగ్‌, మను బాకర్‌ జోడి మిక్స్‌డ్‌ 10 మీటర్ల ఎయిర్‌ పిస్తల్‌ విభాగంలో కాంస్య పతకం గెలుచుకుంది.
और पढो »

Paris Olympics 2024 : Manu Bhaker ने रचला इतिहास! एकाच ऑलिम्पिकमध्ये 2 पदकं जिंकणारी पहिली भारतीयParis Olympics 2024 : Manu Bhaker ने रचला इतिहास! एकाच ऑलिम्पिकमध्ये 2 पदकं जिंकणारी पहिली भारतीयParis Olympics 2024 : एकाच ऑलिम्पिक दोन पदकांची कमाई करणारी मनू भाकर ही पहिली भारतीय खेळाडू ठरलीय.
और पढो »

Paris Olympics 2024: মনু, কেয়া বাত, স্বাধীন ভারতে এই প্রথম, আসতে পারে তৃতীয় পদকও!Paris Olympics 2024: মনু, কেয়া বাত, স্বাধীন ভারতে এই প্রথম, আসতে পারে তৃতীয় পদকও!Manu Bhaker Creates History at Paris Olympics 2024
और पढो »

Paris Olympics 2024: অলিম্পিক্সে ৭ মাসের অন্তঃসত্ত্বার লড়াই! মিশরীয় চিকিৎসককে কুর্নিশ দুনিয়ারParis Olympics 2024: অলিম্পিক্সে ৭ মাসের অন্তঃসত্ত্বার লড়াই! মিশরীয় চিকিৎসককে কুর্নিশ দুনিয়ারEgyptian Fencer Nada Hafez Playesd Paris Olympics 2024 With 7 Months Pregnency
और पढो »

Paris Olympics 2024: হরমনপ্রীতের হাতযশে আইরিশদের উড়িয়ে টেবলের মগডালে ভারতParis Olympics 2024: হরমনপ্রীতের হাতযশে আইরিশদের উড়িয়ে টেবলের মগডালে ভারতIndia Beats Ireland To Remain Unbetaen in Paris Olympics 2024
और पढो »



Render Time: 2025-04-21 22:29:14