Passport Renewal: మీ పాస్‌పోర్ట్‌ను ఇలా ఆన్లైన్లో సింపుల్‌గా రెన్యువల్ చేసుకోవచ్చు.. ఎలాగో తెలుసా?

Passport Renewal समाचार

Passport Renewal: మీ పాస్‌పోర్ట్‌ను ఇలా ఆన్లైన్లో సింపుల్‌గా రెన్యువల్ చేసుకోవచ్చు.. ఎలాగో తెలుసా?
Us Passport Renewal ProcessPassport Renewal Application
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 42 sec. here
  • 4 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 27%
  • Publisher: 63%

Passport Renewal: 18 లోపు ఉన్న మైనారిటీ ఉన్నవాళ్లకి పాస్‌పోర్ట్‌ ఐదేళ్లు మాత్రమే వ్యాలిడిటీ ఉంటుంది. మీరు 15 -18 ఏళ్ల వయసు వారు అయితే పాస్‌పోర్ట్‌ వాలిడిటీ చేయించాలనుకుంటే 10 ఏళ్ల వరకు రెన్యువల్ చేసుకోవచ్చు.

Step by Step Process for Passport Renewal : సాధారణంగా ఏ ఇతర దేశాలకు వెళ్లాలన్నా మనకు పాస్‌పోర్ట్‌ ,వీసా తప్పనిసరి. వీసా ఇతర దేశాలకు వెళ్లడానికి అనుమతి అయితే పాస్పోర్ట్ మీరు ఏ దేశానికి చెందినవారు అని ఒక ప్రూఫ్.సాధారణంగా ఏ ఇతర దేశాలకు వెళ్లాలన్నా మనకు పాస్‌పోర్ట్‌ ,వీసా తప్పనిసరి. వీసా ఇతర దేశాలకు వెళ్లడానికి అనుమతి అయితే పాస్పోర్ట్ మీరు ఏ దేశానికి చెందినవారు అని ఒక ప్రూఫ్. చాలామంది సమ్మర్ హాలిడేస్, వర్క్‌పరంగా, చదువుకోవడానికి ఇతర దేశాలకు వెళ్తారు. దీనికి పాస్‌పోర్ట్‌ తప్పనిసరిగా కలిగి ఉండాలి.

18 లోపు ఉన్న మైనారిటీ ఉన్నవాళ్లకి పాస్‌పోర్ట్‌ ఐదేళ్లు మాత్రమే వ్యాలిడిటీ ఉంటుంది. మీరు 15 -18 ఏళ్ల వయసు వారు అయితే పాస్‌పోర్ట్‌ వాలిడిటీ చేయించాలనుకుంటే 10 ఏళ్ల వరకు రెన్యువల్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఆన్లైన్లోనే పాస్‌పోర్ట్‌ రెన్యూవల్ చేయించుకోవాలంటే అది ఎలాగో తెలుసుకుందాం. మీరు మీ పాస్‌పోర్ట్‌ రెన్యువల్ చేసుకోవాలంటే ముందుగా మీరు పాస్‌పోర్ట్‌ అధికారిక వెబ్సైట్ ఓపెన్ చేయాల్సి ఉంటుంది

ఒకవేళ మీరు అందులో రిజిస్టర్ అయి ఉండకపోతే దాని రిజిస్ట్రేషన్ ప్రాసెస్ పూర్తి చేయాలి. ఆ తర్వాత మీకు లాగిన్ ఐడి వస్తుంది.అప్లై ఫర్ ఫ్రెష్ పాస్‌పోర్ట్‌ /రి ఇష్యూ ఆఫ్ పాస్వర్డ్ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోవాలి.ఆ తర్వాత పే అండ్ షెడ్యూల్ అపాయింట్మెంట్ ఆప్షన్ సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది.అప్లికేషన్ అంతా సరిచూసుకొని చివరగా అప్లికేషన్ సబ్మిట్ చేయాలి.తాగడానికి ఒప్పుకోలేదని దారుణం.. టెర్రస్ పై నుంచి తోసేసిన మందు బాబులు.. వీడియో వైరల్..

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Us Passport Renewal Process Passport Renewal Application

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

TS EAPCET 2024 Results: తెలంగాణ ఈఏపీసెట్ ఫలితాలు ఇలా చెక్ చేసుకోండిTS EAPCET 2024 Results: తెలంగాణ ఈఏపీసెట్ ఫలితాలు ఇలా చెక్ చేసుకోండిTelangana EAPCET 2024 Results Declared check your results తెలంగాణ ఎంసెట్ ఫలితాలు ఇవాళ విడుదలవుతున్నాయి TS EAPCET 2024 ఫలితాలను http: eapcet.tsche.ac.inలో ఇలా చెక్ చేసుకోవచ్చు
और पढो »

Voter Slip: ఓటరు స్లిప్ అందకున్నా నో ప్రాబ్లెమ్, ఇలా సింపుల్‌గా డౌన్‌లోడ్ చేయవచ్చుVoter Slip: ఓటరు స్లిప్ అందకున్నా నో ప్రాబ్లెమ్, ఇలా సింపుల్‌గా డౌన్‌లోడ్ చేయవచ్చుAp Elections 2024, know how to download voter slip దేశవ్యాప్తంగా నాలుగో విడత ఎన్నికలు రేపు మే 13 న జరగనున్నాయి. అటు ఎన్నికల సిబ్బంది, ఇటు రాజకీయ పార్టీల నేతలు ఓటరు స్లిప్ పంపిణీ చేస్తున్నారు.
और पढो »

Voter List: SMS ద్వారా ఓటరు జాబితాలో మీ పేరు ఉందో లేదో ఇలా తెలుసుకోండి!Voter List: SMS ద్వారా ఓటరు జాబితాలో మీ పేరు ఉందో లేదో ఇలా తెలుసుకోండి!Find Out If Your Name Is on Voter List Via Single Sms అందులో మీ పోలింగ్ నంబర్ మీ పేరు, ఇతర పూర్తి వివరాలను సెక్లలలో సులభంగా ఫోన్‌ ద్వారా తెలుసుకోవచ్చు. అయితే ఎలా తెలుసుకోవచ్చో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
और पढो »

Weight Loss: తక్కువ ఖర్చుతో సింపుల్‌గా వంటింటిలోని ఈ దినుసుతో ఇలా బరువు తగ్గండి..Weight Loss: తక్కువ ఖర్చుతో సింపుల్‌గా వంటింటిలోని ఈ దినుసుతో ఇలా బరువు తగ్గండి..Weight Loss: బరువు తగ్గానికి మన దగ్గర చాలా ఉంది ఉదయం లేచిన దగ్గర నుంచి నడక, పరుగు సహా ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ వంటింట్లోని ఈ దినుసుతో సింపుల్‌గా ఇలా బరువు ఈజీగా తగ్గచ్చు.
और पढो »

International Labour Day 2024: మే డే స్పెషల్‌ కోట్స్‌.. మీ స్నేహితులకు వాట్సాప్‌, ఫేస్‌బుక్‌లో ఇలా విషెస్‌ తెలపండిInternational Labour Day 2024: మే డే స్పెషల్‌ కోట్స్‌.. మీ స్నేహితులకు వాట్సాప్‌, ఫేస్‌బుక్‌లో ఇలా విషెస్‌ తెలపండిInternational Labour Day 2024: ప్రపంచవ్యాప్తంగా కార్మిక వర్గాల కోసం చేసిన పోరాటానికి గుర్తుగా వారిని స్మరించుకుంటూ ఈ రోజు అంతర్జాతీయ లేబర్‌ డే ను సెలబ్రేట్‌ చేసుకుంటారు.
और पढो »

Aadhar card misuse: మీ ఆధార్‌కార్డ్‌ మీకు తెలియకుండా ఎవరైనా వాడుతున్నారా? ఈ చిన్న ట్రిక్‌తో తెలుసుకోండి..Aadhar card misuse: మీ ఆధార్‌కార్డ్‌ మీకు తెలియకుండా ఎవరైనా వాడుతున్నారా? ఈ చిన్న ట్రిక్‌తో తెలుసుకోండి..Aadhar card misuse: ఒక వేళ మీ ఆధార్ కార్డును ఎవరైనా దుర్వినియోగం చేశారని తెలిస్తే మీరు వెంటనే కంప్లైంట్‌ చేయాలసి ఉంటుంది
और पढो »



Render Time: 2025-02-19 12:47:13