Beyond the Breaking News

Pawan kalyan: మరోసారి వివాదంలో జడ్చర్ల ఎమ్మెల్యే.. పవన్ కళ్యాణ్ పై వివాదస్పద వ్యాఖ్యలు..

Pawan Kalyan समाचार

Pawan kalyan: మరోసారి వివాదంలో జడ్చర్ల ఎమ్మెల్యే.. పవన్ కళ్యాణ్ పై వివాదస్పద వ్యాఖ్యలు..
MLA Anirudh ReddyJadcherla MLA Anirudh ReddyTelangana Politics

Jadcharla mla Anirudh reddy fires on Pawan kalyan: టీటీడీ కొండ గట్టు అంజన్నకు నిధులు ఇస్తే పవన్ కళ్యాణ్ తానేఇచ్చినట్లు ప్రచారం చేసుకున్నారని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి మండిపడ్డారు. డిప్యూటీ సీఎంపై మరోసారి ఆయన చేసిన కామెంట్స్ రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారాయి.

Jadcharla mla Anirudh reddy fires on Pawan kalyan: టీటీడీ కొండ గట్టు అంజన్నకు నిధులు ఇస్తే పవన్ కళ్యాణ్ తానేఇచ్చినట్లు ప్రచారం చేసుకున్నారని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి మండిపడ్డారు. డిప్యూటీ సీఎంపై మరోసారి ఆయన చేసిన కామెంట్స్ రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారాయి.

Gold Rate TodayGold Rate: 24 క్యారెట్ బంగారం ధర ఒక్కసారిగా డౌన్.... హైదరాబాద్, విజయవాడలో తాజా ధరలు ఇవే! తెలంగాణలో మరికొన్ని గంటల్లో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ముగియనుంది. ఈ క్రమంలో నేతలు మాత్రం తమ పదునైన ఆరోపణలు చేయడంపై మాత్రం వెనక్కు తగ్గలేదు. ఎక్కడ అవకాశం దొరికిన ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటున్నారు. మొత్తంగా రాజకీయాలు మరింత హీటెక్కాయి. ఈ నేపథ్యంలో తెలంగాణలో ఇటీవల కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ బీజేపీ చీఫ్ లు రాంచందర్ రావులు ఎన్నికల ప్రచారంకు పిలిచారు.ఆ తర్వాత కాంగ్రెస్, బీఆర్ఎస్ లు దీనిపై పవన్ పై కౌంటర్ లు వేశాయి.గతంలో తెలంగాన వారిని కోనసీమ చెట్లు ఎండిపోతే.. దిష్టి కళ్లు అంటూ ఆయన అన్నారని గుర్తు చేశారు. దీంతో పవన్ తెలంగాణకు వస్తే అది నెగెటివ్ అవుతుందని బీజేపీ భావించినట్లు తెలుస్తొంది. దీంతొ అంతర్గతంగా చర్చించుకుని జనసేన పవన్ పర్యటనను రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటించారు. తాజాగా.. పవన్ వివాదంపై మరోసారి జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ ఒక ఇగోయిస్ట్ అని, కొండగట్టు ఆలయానికి టీటీడీ నుండి డబ్బులిచ్చి పవన్ కళ్యాణ్ జేబులో నుండి ఇచ్చినట్లు డప్పు కొట్టుకున్నాడన్నారు. పవన్ కళ్యాణ్‌కి ప్రొడ్యూసర్ చంద్రబాబు, కో ప్రొడ్యూసర్ లోకేష్, కొత్త ప్రొడ్యూసర్ మోదీ అని ఎద్దేవా చేశారు. తెలంగాణలో జనసేనకు ప్రచారం చేసినా డిపాజిట్లు కూడా రావని తెలిసే పర్యటనని రద్దు చేసుకున్నాడని జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే విమర్శించారు. గతంలో తెలంగాణ గురించి నోరు జారి మాట్లాడిండు అని, క్షమాపణలు చెప్పమని అడిగినా చెప్పలేదన్నారు. తెలంగాణలో ఉన్న భూములు, నిధుల కోసమే ఆంధ్రా నాయకులు వస్తున్నారు తప్ప ప్రజల మీద ప్రేమతో కాదని జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి సెటైర్లు వేశారు. అయితే.. మున్సిపల్ ఎన్నికల ప్రచారం ముగింపు వేళ జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి పవన్ కళ్యాణ్ పై చేసిన వ్యాఖ్యలు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తి కరంగా మారాయి. Tiger Attack: పులులు ఎదురు పడినప్పుడు ఎలా ప్రవర్తించాలి..?.. ఫారెస్ట్ అధికారిణి చెప్పిన సూచనలు ఏమిటంటే..? మరోవైపు కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై జనసేన అభిమానులు, పవన్ ఫ్యాన్స్ మాత్రం మండిపడుతున్నారు. మరోవైపు తెలంగాణ మున్సిపల్ ఎన్నికలను అన్ని పార్టీలు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. తమను తప్పకుండా గెలిపించుకొవాలని ప్రచారంను హోరెత్తించాయి. స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.Peddi Second Song Release: 'పెద్ది' సెకండ్ సాంగ్ రెడీ! మాస్ సాంగ్‌తో మెగా ఫ్యాన్స్‌కు పూనకాలే..రిలీజ్ ఎప్పుడంటే?

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

MLA Anirudh Reddy Jadcherla MLA Anirudh Reddy Telangana Politics Ap Politics Telangana Municipal Elections Row Deputy CM Pawan Kalyan

 

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

ಪವನ್ ಕಲ್ಯಾಣ್ ಚಿಕನ್ ತಿನ್ನುತ್ತಾರಾ? ವೈರಲ್‌ ಆಗುತ್ತಿದೆ ಈ ಫೋಟೋ.. ನಟನ ಅವತಾರ ಕಂಡು ಶಾಕ್‌ ಆದ ಫ್ಯಾನ್ಸ್‌ !!ಪವನ್ ಕಲ್ಯಾಣ್ ಚಿಕನ್ ತಿನ್ನುತ್ತಾರಾ? ವೈರಲ್‌ ಆಗುತ್ತಿದೆ ಈ ಫೋಟೋ.. ನಟನ ಅವತಾರ ಕಂಡು ಶಾಕ್‌ ಆದ ಫ್ಯಾನ್ಸ್‌ !!Pawan Kalyan: ಪವನ್ ಕಲ್ಯಾಣ್ ಚಿಕನ್ ತಿನ್ನುತ್ತಾರೋ ಇಲ್ಲವೋ ಎಂಬ ಪ್ರಶ್ನೆ ಸಾಮಾಜಿಕ ಜಾಲತಾಣದಲ್ಲಿ ವೈರಲ್ ಆಗಿದೆ.
और पढो »

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ బీజేపీ బ్రాండ్ అంబాసిడర్‌గా మారనున్నారా, ఏం జరుగుతోందిPawan Kalyan: పవన్ కళ్యాణ్ బీజేపీ బ్రాండ్ అంబాసిడర్‌గా మారనున్నారా, ఏం జరుగుతోందిMaharashtra Assembly Elections janasena leader pawan kalyan Pawan Kalyan: 2024 ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో బీజేపీ-తెలుగుదేశం-జనసేన కూటమి విజయం తరువాత ఇటీవల జరిగిన పరిణామాల నేపధ్యంలో ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాత్ర ఒక్కసారిగా సనాతనం అవతారమెత్తారు
और पढो »

Chameleon vs Pawan Kalyan: ఊసరవల్లి కంటే వేగంగా పవన్ కళ్యాణ్, ట్రెండ్ అవుతోన్న ఆ పదంChameleon vs Pawan Kalyan: ఊసరవల్లి కంటే వేగంగా పవన్ కళ్యాణ్, ట్రెండ్ అవుతోన్న ఆ పదంAndhra Pradesh deputy Cm pawan kalyan facing Trolling on his comments to support hindi Chameleon vs Pawan Kalyan: పిఠాపురంలో జరిగిన జనసేన ఆవిర్భావ సభ జయకేతనంలో జనసేనాని పవన్ కళ్యాణ్ చేసిన ప్రసంగంలో రెండు కీలకాంశాలున్నాయి.
और पढो »

Actor Vijay Warning: పవన్..నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడితే మంచిదిActor Vijay Warning: పవన్..నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడితే మంచిదిJanasena Chief Pawan Kalyan Controversy Continues TVK Party Chief Actor Vijay Slams at Pawan Kalyan Actor Vijay Warning: పిఠాపురంలో జరిగిన జనసేన జయకేతనం సభలో జనసేనాని పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి.
और पढो »

Pawan Kalyan Surender Reddy Movie: పవన్ కల్యాణ్ సరసన ప్రభాస్ హీరోయిన్..సురేందర్ రెడ్డి సినిమాతో మరో బ్లాక్‌బాస్టర్?!Pawan Kalyan Surender Reddy Movie: పవన్ కల్యాణ్ సరసన ప్రభాస్ హీరోయిన్..సురేందర్ రెడ్డి సినిమాతో మరో బ్లాక్‌బాస్టర్?!Imanvi In Pawan Kalyan Movie: పవర్ స్టార్ పవన్ కల్యాణ్, స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి కాంబినేషన్‌లో రాబోతున్న భారీ ప్రాజెక్ట్ గురించి ప్రస్తుతం ఫిలింనగర్‌లో ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది.
और पढो »



Render Time: 2026-06-03 16:09:01