Pawan Kalyan Tour: ఢిల్లీ పర్యటనలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బిజీ బిజీ..

Pawan Kalyan Delhi Tour समाचार

Pawan Kalyan Tour: ఢిల్లీ పర్యటనలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బిజీ బిజీ..
Pawan Kalyan Maharastra ElectionsPawan Kalyan HawaMaharashtra Election Result 2024
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 22 sec. here
  • 11 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 43%
  • Publisher: 63%

Pawan Kalyan Tour: ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఢిల్లీలో బిజీ బిజీగా ఉన్నారు. ఇప్పటికే మహారాష్ట్రలో బీజేపీ తరుపున ఎన్నికల ప్రచారం నిర్వహించిన పవన్ కళ్యాణ్.. ఆ తర్వాత కేంద్ర పెద్దల సూచనలతో త్వరలో ఢిల్లీలో ప్రచారం చేయనున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్..

Pawan Kalyan Tour: ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఢిల్లీలో బిజీ బిజీగా ఉన్నారు. ఇప్పటికే మహారాష్ట్రలో బీజేపీ తరుపున ఎన్నికల ప్రచారం నిర్వహించిన పవన్ కళ్యాణ్.. ఆ తర్వాత కేంద్ర పెద్దల సూచనలతో త్వరలో ఢిల్లీలో ప్రచారం చేయనున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్.. పలువురు కేంద్ర మంత్రులను కలవనున్నారు.Pawan Kalyan Tour:ఢిల్లీ పర్యటనలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ బిజీ బిజీగా గడపనున్నారు. అంతేకాదు కాసేట్లో కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ తో పవన్ భేటి కానున్నారు.

మధ్యాహ్నం 3 గంటల 15 నిమిషాలకు కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ తో భేటి కానున్నారు. ఏపీ ఆర్ధిక లోటును పూడ్చడంతో పాటు రాష్ట్రానికి రావాల్సని నిధుల గురించి చర్చించే అవకాశం ఉంది.సాయంత్రం 4:30 గంటలకు రైల్వేశాఖ మంత్రి అశ్వినివైష్ణవ్‌తో భేటి కానున్నారు. ముఖ్యంగా అమరావతికి రైల్వై లైన్ నిర్మాణంతో పాటు ఏపీలో పలు లెవల్ క్రాసింగ్స్ వద్ద రైల్వే ఓవర్ బ్రిడ్డిల నిర్మాణంతో పాటు అండర్ పాస్ లు నిర్మించే విషయమై చర్చించనున్నారు.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Pawan Kalyan Maharastra Elections Pawan Kalyan Hawa Maharashtra Election Result 2024 BJP NCP Shiva Sena Devendra Fadnavis Eknath Shinde Congress

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Pawan Kalyan Tour: సొంత ఇలాకాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన..Pawan Kalyan Tour: సొంత ఇలాకాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన..Pawan Kalyan Tour: ఆంధ్ర ప్రదేశ్ లో కూటమి ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తనదైన శైలిలో దూసుకుపోతున్నాడు. తాజాగా పవన్ కళ్యాణ్ తన సొంత నియోజకవర్గం పిఠాపురంలో పర్యటించనున్నారు.
और पढो »

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ బీజేపీ బ్రాండ్ అంబాసిడర్‌గా మారనున్నారా, ఏం జరుగుతోందిPawan Kalyan: పవన్ కళ్యాణ్ బీజేపీ బ్రాండ్ అంబాసిడర్‌గా మారనున్నారా, ఏం జరుగుతోందిMaharashtra Assembly Elections janasena leader pawan kalyan Pawan Kalyan: 2024 ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో బీజేపీ-తెలుగుదేశం-జనసేన కూటమి విజయం తరువాత ఇటీవల జరిగిన పరిణామాల నేపధ్యంలో ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాత్ర ఒక్కసారిగా సనాతనం అవతారమెత్తారు
और पढो »

Pawan Kalyan Delhi Tour: పవన్ కళ్యాణ్ ఆకశ్మిక ఢిల్లీ పర్యటన వెనుక కారణమేంటి, ఏం జరుగుతోందిPawan Kalyan Delhi Tour: పవన్ కళ్యాణ్ ఆకశ్మిక ఢిల్లీ పర్యటన వెనుక కారణమేంటి, ఏం జరుగుతోందిAndhra pradesh Deputy Cm Pawan Kalyan Sudden Delhi Tour to meet amit shah Pawan Kalyan Delhi Tour in Telugu: ఏపీలో రాజకీయాలు మారనున్నాయా అంటే జరుగుతున్న పరిణామాలు అవుననే అంటున్నాయి. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మారుతున్న స్వరం ఓ కారణం
और पढो »

Pawan Kalyan: మనతోపాటు వన్య ప్రాణులకు బతుకినివ్వాలి.. డిప్యూటీ సీఎం పవన్ పిలుపుPawan Kalyan: మనతోపాటు వన్య ప్రాణులకు బతుకినివ్వాలి.. డిప్యూటీ సీఎం పవన్ పిలుపుPawan Kalyan Calls Safe Wildlife: అటవీ సంపద పరిరక్షణకు డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ కొత్త కార్యక్రమం ప్రారంభించి.. వన్యప్రాణులు, సహజ సంపద పరిరక్షణకు టోల్‌ ఫ్రీ నంబర్‌ తీసుకువచ్చారు.
और पढो »

Deputy CM Pawan Kalyan: వాలంటీర్ల వ్యవస్థ ఉంటే కదా రద్దు చేయడానికి: డిప్యూటీ సీఎం పవన్‌..Deputy CM Pawan Kalyan: వాలంటీర్ల వ్యవస్థ ఉంటే కదా రద్దు చేయడానికి: డిప్యూటీ సీఎం పవన్‌..Deputy CM Pawan Kalyan On Volunteers: వాలంటీర్ల వ్యవస్థపై ఏపీ పంచాయతీరాజ్‌ ఛాంబర్‌, రాష్ట్ర సర్పంచుల సమావేశంలో కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. కూటమి ప్రభుత్వం త్వరలోనే పంచాయితీలకు రూ.750 కోట్లు నిధులు జమా అవుతాయి అన్నారు.
और पढो »

Pawan Kalyan: ఇంటింటికీ తాగునీరు ఇవ్వడమే నా లక్ష్యం: డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌Pawan Kalyan: ఇంటింటికీ తాగునీరు ఇవ్వడమే నా లక్ష్యం: డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌Pawan Kalyan Review On Drinking Water Supply: ఐదేళ్లు ఉన్న వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ప్రజలకు కనీసం తాగునీళ్లు ఇవ్వలేదని.. ఇంటింటికి తాగునీళ్లు ఇవ్వడమే తమ లక్ష్యమని డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ ప్రకటించారు.
और पढो »



Render Time: 2025-02-15 10:16:12