Pawan Kalyan: పవన్ అంటే పవన్ కాదు.. తుఫాన్.. ప్ర‌ధాని మోదీ మాస్ ఎలివేషన్

Pawan Kalyan समाचार

Pawan Kalyan: పవన్ అంటే పవన్ కాదు.. తుఫాన్.. ప్ర‌ధాని మోదీ మాస్ ఎలివేషన్
Pawan Kalyan Upcoming MoviesNarendra ModiModi Pawan Kalyan
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 17 sec. here
  • 6 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 24%
  • Publisher: 63%

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ గురించి నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.. నిన్న… మొన్నటి వరకు.. తెలుగు ప్రజలు పవర్ స్టార్ కి ఎలివేషన్స్ ఇవ్వగా.. ఇప్పుడు ఏకంగా మోడీనే ఎలివేషన్ ఇచ్చారు..

ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.. నిన్న… మొన్నటి వరకు.. తెలుగు ప్రజలు పవర్ స్టార్ కి ఎలివేషన్స్ ఇవ్వగా.. ఇప్పుడు ఏకంగా మోడీనే ఎలివేషన్ ఇచ్చారు..ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ విజయం పై సర్వత్రా ప్రశంసలు కురిపిస్తున్నారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఎలక్షన్స్ రిజల్ట్స్ వచ్చిన దగ్గర నుంచి.. పవన్ కళ్యాణ్ వీడియోలు మోత మోగుతున్నాయి. ఏపీలో జరిగిన ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ఘనవిజయం సాధించారు. కూటమితో కలిసి 21 పోటీ.. చేయగా 21 స్థానాలు గెలిచాడు. ఇక పవన్ పార్టీ ఇంతకీ సెన్సేషన్ క్రియేట్ చేయడంతో..

ఇక ఈ NDA పార్లమెంటరీ పార్టీ సమావేశంలో.. మోడీ గురించి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ"మోదీ జీ మీరు నిజంగా.. మన దేశానికి స్ఫూర్తి. మీరు ఈ దేశానికి ప్రధానమంత్రిగా ఉన్నంత కాలం మన దేశం ఎవరికీ తలవంచే అవసరం రాదు. మోదీజీ దిశానిర్దేశంతోనే ఆంధ్రప్రదేశ్లో 91 శాతం పైగా సీట్లు సాధించాము,” అని చెప్పుకోచ్చారు పవన్ కళ్యాణ్.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Pawan Kalyan Upcoming Movies Narendra Modi Modi Pawan Kalyan CBN And Pawan Kalyan

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Pawan Kalyan: నా గెలుపును ఎవడూ ఆపలేడు.. జీ తెలుగు న్యూస్‌తో పవన్ కళ్యాణ్‌ ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ..Pawan Kalyan: నా గెలుపును ఎవడూ ఆపలేడు.. జీ తెలుగు న్యూస్‌తో పవన్ కళ్యాణ్‌ ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ..Pawan Kalyan: నా గెలుపును ఎవడూ ఆపలేడు.. జీ తెలుగు న్యూస్‌తో పవన్ కళ్యాణ్‌ ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ..
और पढो »

Pawan Kalyan: అకీరా, ఆద్యాకు అన్ని ఇచ్చా.. పవన్ ఎమోషనల్!!Pawan Kalyan: అకీరా, ఆద్యాకు అన్ని ఇచ్చా.. పవన్ ఎమోషనల్!!Pawan Kalyan : జనసేనాని పవన్ కళ్యాణ్‌ 2024 ఆంధ్ర ప్రదేశ్‌కు జరిగిన అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసారు.
और पढो »

Pithapuram: పిఠాపురంలో ఎమ్మెల్యేగా గెలిచిన జనసేన అధినేత.. పవన్‌ కల్యాణ్‌ అనే నేనుPithapuram: పిఠాపురంలో ఎమ్మెల్యేగా గెలిచిన జనసేన అధినేత.. పవన్‌ కల్యాణ్‌ అనే నేనుPawan Kalyan Won As MLA From Pithapuram: ఏపీ ఎన్నికల్లో కూటమి ప్రభంజనం సృష్టించగా.. ఆ ప్రభంజనంలో పిఠాపురంలో జనసన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ విజయం సాధించారు.
और पढो »

Pawan Kalyan: అజ్ఞానం ప్రదర్శించిన పవన్‌ కల్యాణ్‌?.. నవ్వుకుంటున్న ఓటర్లుPawan Kalyan: అజ్ఞానం ప్రదర్శించిన పవన్‌ కల్యాణ్‌?.. నవ్వుకుంటున్న ఓటర్లుPawan Kalyan Casting Vote Video Goes Viral: ఎన్నికల సందర్భంగా పవన్‌ కల్యాణ్‌ తన అజ్ఞానాన్ని బయట పెట్టుకున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఆయన ఓటు వేసే సమయంలో వ్యవహరించిన తీరు సోషల్‌ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.
और पढो »

Narendra Modi: వారణాసిలో ప్రధాని మోదీ బల ప్రదర్శన.. బాబు, పవన్‌ ఎక్కడంటే..?Narendra Modi: వారణాసిలో ప్రధాని మోదీ బల ప్రదర్శన.. బాబు, పవన్‌ ఎక్కడంటే..?Narendra Modi Filed Nomination From Varanasi: మూడోసారి ప్రధానమంత్రి పీఠం అధిరోహించడానికి మరోసారి లోక్‌సభ ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీ పోటీ చేస్తున్నారు. తన సిట్టింగ్‌ స్థానం వారణాసి నుంచి మరోసారి పోటీ చేయడానికి నామినేషన్‌ దాఖలు చేశారు.
और पढो »

PM Modi: మోదీ జీవితంపై బయోపిక్.. బంపర్ ఆఫర్ కొట్టేసిన బాహుబలి నటుడు.. టైటిల్ మాములుగా లేదుగా..PM Modi: మోదీ జీవితంపై బయోపిక్.. బంపర్ ఆఫర్ కొట్టేసిన బాహుబలి నటుడు.. టైటిల్ మాములుగా లేదుగా..Modi biopic: ప్రధాని మోదీ జీవిత చరిత్రను తెరమీద ఎక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈనేపథ్యంలో లోక్ సభ ఎన్నికల వేళ ప్రస్తుతం ఈ వార్త రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
और पढो »



Render Time: 2025-02-19 13:42:07