Tollywood: గత ప్రభుత్వంలో.. ఆంధ్రప్రదేశ్ లో చాలామంది సినిమా నిర్మాతలు.. ఎన్నో ఇబ్బందులు పడ్డారు అని అందరికీ తెలిసిన విషయమే. ఇక ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం మారిపోయింది. దీంతో కొందరు టాలీవుడ్ నిర్మాతలు.. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిని కలిసి.. తమ ఇబ్బందులను ఏకరువు పెట్టనున్నారు.
ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు రోజులు మారిపోయాయి. ప్రభుత్వం మారిపోయింది. వైఎస్ఆర్సిపిని దారుణంగా ఓడించి కూటమి.. పవర్ లోకి వచ్చింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, క్యాబినెట్ మినిస్టర్లు, ఉప ముఖ్యమంత్రి.. ఇలా అందరూ ప్రమాణస్వీకారాలు కూడా చేసేసారు. ఇక ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో.. కూడా సినిమా వాళ్లకి మంచి రోజులు వచ్చాయి అన్నమాట ఎక్కువగా వినిపిస్తోంది.
వైజయంతి మూవీస్ బ్యానర్ నుంచి అశ్విని దత్, హారిక హాసిని క్రియేషన్స్ నుంచి చిన్నబాబు, మైత్రి మూవీ మేకర్స్ నుంచి నవీన్, రవి శంకర్, సితార ఎంటర్టైన్మెంట్స్ నుంచి నాగవంశీ, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ తరపున విశ్వ ప్రసాద్, వివేక్ కూచిబొట్ల, డివివి ఎంటర్టైన్మెంట్స్ నుంచి డివివి దానయ్య లతో పాటు తెలుగు ఫిలిమ్స్ అంబర్ అధ్యక్షుడు దిల్ రాజు, దామోదర ప్రసాద్, భోగవల్లి ప్రసాద్ తదితరులు కూడా పవన్ కళ్యాణ్ ను కలవనున్నారు.
Power Star Pawan Kalyan Andhra Pradesh Deputy CM Deputy CM Pawan Kalyan Janasena
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Pawan Kalyan: నిర్మాతపై పవన్ అభిమానుల ఆగ్రహం…వెనుక పవన్ కళ్యాణ్ హస్తంOG Movie Update: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న.. ఓజి సినిమా.. విడుదల విషయంలో బోలెడు వార్తలు వినిపిస్తున్నాయి. సెప్టెంబర్ 27న సినిమా విడుదల కావాలి.. అయితే చిత్ర బృందం.. ఈ సినిమాని వాయిదా వేయనుంది. రోజులు దగ్గర పడుతున్నాయి.. కానీ చిత్ర బృందం ఇంకా ఈ విషయం గురించి నోరు విప్పకపోవడంతో..
और पढो »
Pawan Kalyan As Deputy CM: పవన్ కళ్యాణ్ కు డిప్యూటీ సీఎం..Pawan Kalyan As Deputy CM: ఆంధ్ర ప్రదేశ్ లో ఎన్నికల్లో ప్రజలు ఏకపక్షంగా తీర్పు ఇచ్చారు. అంతేకాదు ఈ ఎన్నికల్లో ప్రజలు తెలుగు దేశం, భారతీయ జనతా పార్టీ, జనసేన కూటమికి రికార్డు విజయం కట్టబెట్టారు.
और पढो »
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ సహా గతంలో మంత్రులుగా పనిచేసిన సినీ నటులు వీళ్లే..Pawan Kalyan: తాజాగా నేడు జరిగిన చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం తర్వాత.. పవన్ కళ్యాణ్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. పవన్ కంటే ముందు కొంత మంది సినీ నటులు ఎమ్మెల్యే, ఎంపీలుగా గెలిచారు.
और पढो »
Pawan Kalyan Pen: పవన్ కళ్యాణ్ కు వదినమ్మ సురేఖ ఇచ్చిన పెన్ను ఖరీదు ఎంతో తెలుసా..?Pawan Kalyan Pen: ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎంగా జనసేనాని పవన్ కళ్యాణ్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా కొత్తగా మంత్రిగా బాధ్యతలు స్వీకరించబోతున్న పవన్ కు వదినమ్మ సురేఖ ఓ పెన్నును బహుమతిగా ఇచ్చింది. తాజాగా వదినమ్మ జనసేనానికి ఇచ్చిన ఈ పెన్ను రేటు ఎంతనేది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
और पढो »
Pithapuram: పిఠాపురంలో ఎమ్మెల్యేగా గెలిచిన జనసేన అధినేత.. పవన్ కల్యాణ్ అనే నేనుPawan Kalyan Won As MLA From Pithapuram: ఏపీ ఎన్నికల్లో కూటమి ప్రభంజనం సృష్టించగా.. ఆ ప్రభంజనంలో పిఠాపురంలో జనసన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ విజయం సాధించారు.
और पढो »
Renudesai: పవనే నన్ను వదిలేశాడు.. నేను కాదు .. రేణు దేశాయ్ సంచలన వ్యాఖ్యలు..Renudesai: పవన్ కళ్యాణ్ మాజీ సతీమణి సోషల్ మీడియాలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల పవన్ కళ్యాణ్ అభిమాని.. రేణు దేశాయ్ ను ట్యాగ్ చేసి .. మా దేవుడు (పవన్ కళ్యాణ్ )ని అర్ధం చేసుకోకుండా వెళ్లిపోయారంటూ కూడా పోస్టులు పెట్టాడు.
और पढो »