Pawan Kalyan with his first herione: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు.. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా రాజకీయ పనులతో.m బిజీ అయిన సంగతి తెలిసిందే. తాజాగా పవన్ కళ్యాణ్ తో.. టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి ప్రముఖ నిర్మాతలతో సమావేశమయ్యారు. అందులో ఒకరు.. పవన్ కళ్యాణ్ మొదటి సినిమాలో హీరోయిన్ కావడం విశేషం.
Pawan Kalyan with his first herione: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా రాజకీయ పనులతో.m బిజీ అయిన సంగతి తెలిసిందే. తాజాగా పవన్ కళ్యాణ్ తో. టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి ప్రముఖ నిర్మాతలతో సమావేశమయ్యారు.
Pawan Kalyan with his first herione: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు.. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా రాజకీయ పనులతో.m బిజీ అయిన సంగతి తెలిసిందే. తాజాగా పవన్ కళ్యాణ్ తో.. టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి ప్రముఖ నిర్మాతలతో సమావేశమయ్యారు. అందులో ఒకరు.. పవన్ కళ్యాణ్ మొదటి సినిమాలో హీరోయిన్ కావడం విశేషం.Guru Gochar 2024: స్థానం మారుతున్న గురుడు.. ఈ నాలుగు రాశుల వారికి ఊహించని ధనలాభం, కొత్త ఉద్యోగాలు.. ఇవాళ సోమవారం ప్రముఖ టాలీవుడ్ నిర్మాతలు అందరూ.. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను కలిసిన.. సంగతి తెలిసిందే. అందులో సుప్రియ యార్లగడ్డ.. కూడా ఒకరు. పవన్ కళ్యాణ్ హీరోగా..పరిచయం అయిన అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాలో.. సుప్రియ హీరోయిన్ గా నటించారు. అక్కినేని నాగార్జున.. మేనకోడలిగా సుప్రియ.. హీరోయిన్ గా ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. కానీ ఆ సినిమా తర్వాత.. సుప్రియ పెద్దగా సినిమాలలో కనిపించలేదు. గత కొంతకాలంగా నిర్మాతగా.. తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న సుప్రియ ఇవాళ నిర్మాతల సమావేశంలో కూడా పాల్గొన్నారు. డిప్యూటీ సీఎం గా ఎంపిక అయినందుకు.. పవన్ కళ్యాణ్ కు అభినందనలు తెలిపిన సుప్రియ.. ఆయనతో ఫోటో కూడా దిగారు. మళ్లీ 28 ఏళ్ల తర్వాత ఆ జంటను చూస్తున్న అభిమానులు కూడా సంతోషించారు. ఈ ఫోటో ఇప్పుడు ఇంటర్నెట్ లో అందరి దృష్టిని ఆకట్టుకుంటుంది. ఇక ప్రస్తుతం పవన్ కళ్యాణ్ అటు సినిమాలతో పాటు ఇటు రాజకీయ పనులతో కూడా బిజీగా ఉండగా, సుప్రియ యాక్టింగ్ కి దూరం అయ్యి నిర్మాతగా బిజీగా మారింది. అన్నపూర్ణ స్టూడియో బాధ్యతలు కూడా ఆమె చూసుకుంటున్నారు. సినిమాటోగ్రఫి మంత్రి శ్రీ కందుల దుర్గేష్, నిర్మాతలు అశ్వనీదత్, ఎ.ఎం.రత్నం, సురేష్ బాబు, ఎస్.రాధాకృష్ణ, దిల్ రాజు, భోగవల్లి ప్రసాద్, డి.వి.వి.దానయ్య, సుప్రియ యార్లగడ్డ, ఎన్.వి.ప్రసాద్, బన్నీ వాసు, నవీన్ ఎర్నేని, నాగవంశీ, టి.జి.విశ్వప్రసాద్, రవిశంకర్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. విజయవాడలోని క్యాంప్ ఆఫీసులో.. ఈరోజు ఉదయం ఈ సమావేశం జరిగింది. కొత్త ప్రభుత్వానికి ఇండస్ట్రీ తరపున అభినందనలు తెలిపిన నిర్మాతలు.. తాము ఎదుర్కొంటున్న సమస్యలను కూడా విన్నవించుకున్నారు. పవన్ కళ్యాణ్ కూడా ఈ విషయాలలో సానుకూలంగానే స్పందించినట్లు తెలుస్తోంది. నిర్మాత అల్లు అరవింద్ ఈ విషయాన్ని తెలియజేశారు. స్వయంగా ఈ విషయాల గురించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో మాట్లాడుతానని.. పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చినట్లుగా చెప్పుకొచ్చారు అల్లు అరవింద్. అయితే ఉన్న సమస్యల గురించి పూర్తి స్థాయిలో చర్చించడం కుదరలేదని.. త్వరలోనే మరొకసారి కలిసి సినీ రంగా విస్తరణకు ఉన్న అవకాశాల గురించి మరొకసారి చర్చ జరపబోతున్నట్లు తెలిపారు.స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.AP Pension Scheme: జూలై 1న రూ. 7,000 పెన్షన్, కొత్త పాసు పుస్తకాల మంజూరుకు మంత్రి ఆదేశం..
Pawan Kalyan With Supriya Pawan Kalyan Supriya Yarlagadda Pawan Kalyan First Love Pawan Kalyan First Heroine
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Prabhas-Pawan Kalyan: ప్రభాస్, పవన్ కళ్యాణ్ తో మల్టీస్టారర్.. సుజిత్ సినిమాటిక్ యూనివర్స్ క్రియేట్ చేయనున్నారా?OG Update: రన్ రాజా రన్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన దర్శకుడు సుజిత్. ఆ తరువాత సాహో సినిమా తీసిన ఈ డైరెక్టర్ ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తో ఓజీ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ క్రమంలో ఈ డైరెక్టర్ చేసిన కొన్ని ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు ప్రస్తుతం తెగ వైరల్ అవుతున్నాయి..
और पढो »
Pawan Kalyan As Deputy CM: పవన్ కళ్యాణ్ కు డిప్యూటీ సీఎం..Pawan Kalyan As Deputy CM: ఆంధ్ర ప్రదేశ్ లో ఎన్నికల్లో ప్రజలు ఏకపక్షంగా తీర్పు ఇచ్చారు. అంతేకాదు ఈ ఎన్నికల్లో ప్రజలు తెలుగు దేశం, భారతీయ జనతా పార్టీ, జనసేన కూటమికి రికార్డు విజయం కట్టబెట్టారు.
और पढो »
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ సహా గతంలో మంత్రులుగా పనిచేసిన సినీ నటులు వీళ్లే..Pawan Kalyan: తాజాగా నేడు జరిగిన చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం తర్వాత.. పవన్ కళ్యాణ్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. పవన్ కంటే ముందు కొంత మంది సినీ నటులు ఎమ్మెల్యే, ఎంపీలుగా గెలిచారు.
और पढो »
Pawan Kalyan Pen: పవన్ కళ్యాణ్ కు వదినమ్మ సురేఖ ఇచ్చిన పెన్ను ఖరీదు ఎంతో తెలుసా..?Pawan Kalyan Pen: ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎంగా జనసేనాని పవన్ కళ్యాణ్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా కొత్తగా మంత్రిగా బాధ్యతలు స్వీకరించబోతున్న పవన్ కు వదినమ్మ సురేఖ ఓ పెన్నును బహుమతిగా ఇచ్చింది. తాజాగా వదినమ్మ జనసేనానికి ఇచ్చిన ఈ పెన్ను రేటు ఎంతనేది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
और पढो »
Pawan Kalyan: నిర్మాతపై పవన్ అభిమానుల ఆగ్రహం…వెనుక పవన్ కళ్యాణ్ హస్తంOG Movie Update: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న.. ఓజి సినిమా.. విడుదల విషయంలో బోలెడు వార్తలు వినిపిస్తున్నాయి. సెప్టెంబర్ 27న సినిమా విడుదల కావాలి.. అయితే చిత్ర బృందం.. ఈ సినిమాని వాయిదా వేయనుంది. రోజులు దగ్గర పడుతున్నాయి.. కానీ చిత్ర బృందం ఇంకా ఈ విషయం గురించి నోరు విప్పకపోవడంతో..
और पढो »
Hyper Aadi: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను వాడేసుకుంటున్న కమెడియన్ హైపర్ ఆదిHyper Aadi Celebrates Pawan Kalyan Success: తన అభిమాన నటుడు పవన్ కల్యాణ్ ఉప ముఖ్యమంత్రి కావడంతో అతడి పేరును హైపర్ ఆది యథేచ్చగా వాడేసుకుంటున్నాడు. పవన్ పేరును ఇష్టారాజ్యంగా వాడుతున్నాడు.
और पढो »




