Pawan Kalyan Remunaration: భారతీయ చిత్ర పరిశ్రమలో ఏ సినీ పరిశ్రమలో లేనట్టు తెలుగులో చాలా మంది స్టార్ హీరోలున్నారు. ప్రెజెంట్ తెలుగు సినీ ఇండస్ట్రీ ప్రాంతీయ భాష సినిమా కాదు. భారతీయ సినిమా. మన టాలీవుడ్ హీరోల సినిమాలు వందల కోట్లు కొల్లగొడుతున్నారు.
: భారతీయ చిత్ర పరిశ్రమలో ఏ సినీ పరిశ్రమలో లేనట్టు తెలుగులో చాలా మంది స్టార్ హీరోలున్నారు. ప్రెజెంట్ తెలుగు సినీ ఇండస్ట్రీ ప్రాంతీయ భాష సినిమా కాదు. భారతీయ సినిమా. మన టాలీవుడ్ హీరోల సినిమాలు వందల కోట్లు కొల్లగొడుతున్నారు. ఈ నేపథ్యంలో తెలుగులో పవన్ కళ్యాణ్ నుంచి ఏయే హీరో ఒక్క సినిమాకు ఎంత రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకొంటున్నారో ఓ లుక్కేద్దాం..పవన్ కళ్యాణ్.. పవర్ స్టార్ పవన్ కళ్యాన్ ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈయన ఒక్కో సినిమాకు దాదాపు రూ. 50 కోట్ల నుంచి రూ.
140 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఎన్టీఆర్.. ఆర్ఆర్ఆర్ మూవీతో ఎన్టీఆర్ రేంజ్ ప్యాన్ భారత్ లెవల్‌కి పెరిగింది. ఆర్ఆర్ఆర్ మూవీకి రూ. 40 కోట్ల పారితోషకం తీసుకుంటున్న నటుడు ఎన్టీఆర్. దేవరతో పాటు హిందీలో చేస్తోన్న వార్ 2 కోసం ఏకంగా రూ. 100 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్టు సమాచారం.రామ్ చరణ్.. ఆర్ఆర్ఆర్ మూవీతో రామ్ చరణ్ గ్లోబల్ స్టార్‌గా సత్తా చూపెట్టాడు. ఇక శంకర్ దర్శకత్వంలో చేస్తోన్న 'గేమ్ ఛేంజర్' మూవీ కోసం రూ.
Pawan Kalyan Tollywood Telugu Cinema Janasena
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ బిరుదు వెనక ఆ వైసీపీ నేత హస్తం..Pawan Kalyan: పవన్ కళ్యాణ్ పేరు చెబితే అభిమానులకు పూనకం. అంతేకాదు మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన పవన్ కళ్యాణ్.. అన్నకు తగ్గ తమ్ముడిగా రాణించాడు. అయితే పవన్ కళ్యాణ్ ను అభిమానులు పవర్ స్టార్ అని పిలుస్తుంటారు. ఈ బిరుదు వెనక ఓ వైపీసీ నేత ఉన్నారు. వివరాల్లోకి వెళితే..
और पढो »
Pawan Kalyan: నాకు పదవిపై సోకులు లేవు.. రాయలసీమ కోసం కూలీగా పనిచేస్తా: పవన్ కల్యాణ్Pawan Kalyan Rayalaseema Region Development: రాయలసీమ ప్రజల కోసం కూలీగానైనా పని చేస్తానని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రకటించారు. సీమలో అభివృద్ధి జరగాలన్నే తన లక్ష్యమని తెలిపారు.
और पढो »
Pawan Kalyan: కంటికి కనిపించే ఆ దేవుళ్లకు నా సెల్యూట్: పవన్ కల్యాణ్Pawan Kalyan At Sriharikota: శ్రీహరికోటలోని భారత అంతరిక్ష పరిశోధనా కేంద్రంలో ఉప ముఖ్యమంత్రి, శాస్త్ర, సాంకేతిక శాఖా మంత్రి పవన్ కల్యాణ్ సందర్శించారు. జాతీయ అంతరిక్ష దినోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని అంతరిక్ష కేంద్రాన్ని సందర్శించి.. అక్కడి విశేషాలు తెలుసుకున్నారు.
और पढो »
Pawan Kalyan: ఆంధ్ర ప్రదేశ్ లో పవన్ కళ్యాణ్ ప్లాన్ అదేనా.. జనసేనాని తుఫాన్ క్రియేట్ చేస్తాడా..Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ఇప్పుడు రాజకీయాల్లో ఈ పేరు సంచలనంగా మారింది. వంద శాతం స్ట్రైక్ రేటుతో జన సేన పార్టీతో పాటు కూటమి విజయంలో కీలక పాత్ర పోషించారు. అంతేకాదు ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించారు. అంతేకాదు వచ్చే ఎన్నికల్లో పార్టీని బలోపేతం చేయడంపై ఇప్పటి నుంచే వర్కౌట్ చేస్తున్నారా..
और पढो »
Pawan Kalyan House: పవన్ కళ్యాణ్ ఇంటిని చూశారా.. ఇంద్ర భవనాన్ని తలదన్నేలా జనసేనాని ఇళ్లు..Pawan Kalyan House: పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎం రాజకీయాల్లో తలమునకలై ఉన్నాడు. ప్రస్తుతం సినిమాలు కాకుండా రాజకీయాలే లోకంగా బతుకుతున్నారు. ఆ సంగతి పక్కన పెడితే.. జనసేనానికి సంబంధించిన కొన్ని పర్సనల్ విషయానికొద్దాం. ఈయన హైదరాబాద్ లో ఉంటున్న ఇల్లు చూసారా.. ? చూడకపోతే.. ఎలా ఉందో మీరు ఓ లుక్కేయండి..
और पढो »
Pawan kalyan: కర్ణాటక సీఎంతో పవన్ కళ్యాణ్ కీలక భేటీ.. ఆ సమస్యల పరిష్కారానికి సహాకరించాలని చర్చలు..Pawan kalyan meets with siddramaiah: ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, కర్ణాటక సీఎం సిద్ధరామయ్యతో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో కర్ణాటక అటవీ శాఖ మంత్రి బి. ఖంద్రేతో కూడా ప్రత్యేకంగా సమావేశమైనట్లు తెలుస్తోంది.
और पढो »