Beyond the Breaking News

Pawan Kalyan On Nurses Day: స్టాఫ్ నర్సుల్ని సత్కరించిన పవన్ కళ్యాణ్.. వీరి సేవలు అమూల్యం అంటూ ఎమోషనల్.. పిక్స్ వైరల్..

Pawan Kalyan समाचार

Pawan Kalyan On Nurses Day: స్టాఫ్ నర్సుల్ని సత్కరించిన పవన్ కళ్యాణ్.. వీరి సేవలు అమూల్యం అంటూ ఎమోషనల్.. పిక్స్ వైరల్..
Nurses DayDeputy CM Pawan KalyanInternational Nurses Day

Pawan kalyan honored nurses: అంత‌ర్జాతీయ న‌ర్సుల దినోత్స‌వం సంద‌ర్భంగా పిఠాపురం నియోజ‌క వ‌ర్గానికి చెందినఎనిమిది మంది స్టాఫ్ నర్సులను పవన్ కళ్యాన్ ఘనంగా సత్కరించారు. వైద్యరంగంలో వీరి సేవలు అమూల్యమైనవన్నారు.

Pawan Kalyan On Nurses Day : స్టాఫ్ నర్సుల్ని సత్కరించిన పవన్ కళ్యాణ్. వీరి సేవలు అమూల్యం అంటూ ఎమోషనల్. పిక్స్ వైరల్. Pawan kalyan honored nurses: అంత‌ర్జాతీయ న‌ర్సుల దినోత్స‌వం సంద‌ర్భంగా పిఠాపురం నియోజ‌క వ‌ర్గానికి చెందినఎనిమిది మంది స్టాఫ్ నర్సులను పవన్ కళ్యాన్ ఘనంగా సత్కరించారు.

Pawan Kalyan On Nurses Day: స్టాఫ్ నర్సుల్ని సత్కరించిన పవన్ కళ్యాణ్.. వీరి సేవలు అమూల్యం అంటూ ఎమోషనల్.. పిక్స్ వైరల్.. Pawan kalyan honored nurses: అంత‌ర్జాతీయ న‌ర్సుల దినోత్స‌వం సంద‌ర్భంగా పిఠాపురం నియోజ‌క వ‌ర్గానికి చెందినఎనిమిది మంది స్టాఫ్ నర్సులను పవన్ కళ్యాన్ ఘనంగా సత్కరించారు. వైద్యరంగంలో వీరి సేవలు అమూల్యమైనవన్నారు.డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అంతర్జాతీయ నర్సుల దినోత్సవం నేపథ్యంలో పిఠాపురంకు వెళ్లారు . అక్కడ ఎనిమిది మంది స్టాఫ్ నర్సులతో భేటీ అయ్యారు. నర్సుల సేవల్ని కొనియాడుతూ.. తన కొడుకుకు సింగపూర్ లో నర్సులు చేసిన సపర్యల్ని గుర్తుకు తెచ్చుకున్నారు.ఈ రోజు అంతర్జాతీయ నర్సుల దినోత్సవం జరుపుకుంటున్నాం.. ఫ్లోరెన్స్ నైటింగేల్ స్ఫూర్తితో రోగుల‌కు స్వ‌స్థ‌త క‌లిగేలా నర్సులు తమ వృత్తికి గౌర‌వాన్ని తీసుకువ‌స్తున్నార‌ని పవన్ కళ్యాణ్ ప్రశంసించారు. తన కొడుకు సింగపూర్ లో అగ్రిప్రమాదంలో గాయపడినప్పుడు నర్సులు ఎంత సేవలు చేస్తారో.. దగ్గరుండి చూశానన్నారు. నిస్వార్థంగా వారు అందించే సేవల్ని ఎమిచ్చిన తీర్చుకోలేమన్నారు. ఈ క్రమంలో పిఠాపురంలోని ఎనిమిది మంది స్టాఫ్ నర్సుల్ని అంతర్జాతీయ నర్సుల దినోత్సవం నేపథ్యంలో సన్మానించారు. అదే విధంగా.. కరోనా మహమ్మారి సమయంలో కూడా తమ ప్రాణాల్ని పణంగా పెట్టి మరీ నర్సులు దేశం కోసం సేవలు అందించారని పవన్ అన్నారు. అంత‌ర్జాతీయ న‌ర్సుల దినోత్స‌వం సంద‌ర్భంగా వారిని క‌లవ‌డం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందన్న పవన్ కళ్యాన్.. నర్సులు తమ సమస్యల్ని తనకు చెప్పారని.. వీటిని ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ దృష్టికి తీసుకెళ్లి ప‌రిష్క‌రించే దిశ‌గా చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని భ‌రోసా ఇచ్చారు. Vaishakh Purnima 2025: 66 ఏళ్ల తర్వాత వైశాఖ పౌర్ణమి వేళ అద్భుతం.. ఈ రాశులకు అఖండ ధనయోగం, తిరుగులేని విజయాలు..Iron Lady: "నువ్వు అలా ఐరన్ లేడీగా మారవు" ఇందిరాగాంధీ పాకిస్తాన్ మోకరిల్లేలా చేసిన ఈ 5 నిర్ణయాలు ఏంటో తెలుసా?Imran Khan Murder News: జైలులో పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ దారుణ హత్య..?.. ఐఎస్ఐ, పాక్ రెంజర్ల దారుణం..Gold Rates: మీ భార్య షాపింగ్‌ చేస్తానంటే అడ్డు చెప్పవద్దు.. ఈ లెక్కలు చూస్తే మీ బెటర్‌ హాఫ్‌ను ఆనందంతో ఎత్తుకోని తిప్పేస్తారు..!!

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Nurses Day Deputy CM Pawan Kalyan International Nurses Day Pawan Kalyan Felecitating Nurses Pawan Kalyan In Pithapuram Nurses Servics Nursing Services AP Govt

 

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Pawan Kalyan Video: కోలుకున్న మార్క్‌ శంకర్‌.. హైదరాబాద్‌ తీసుకువచ్చిన పవన్‌ దంపతుల వీడియో వైరల్Pawan Kalyan Video: కోలుకున్న మార్క్‌ శంకర్‌.. హైదరాబాద్‌ తీసుకువచ్చిన పవన్‌ దంపతుల వీడియో వైరల్Mark Shankar with Pawan un Hyderabad: పవన్‌ దంపతులు మార్క్‌ శంకర్‌ను హైదరాబాద్‌ తీసుకవచ్చిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియోలో డిప్యూటీ సీఎం స్వయాన తన కొడుకు మార్క్ శంకర్‌ను భుజాన ఎత్తుకొని వచ్చారు.
और पढो »

Pawan Kalyan and Allu Arjun: ఎన్నాళ్లకెన్నాళ్లకు..!. పవన్ ఇంటికి బన్నీ... ఆనందంలో అభిమానులు..Pawan Kalyan and Allu Arjun: ఎన్నాళ్లకెన్నాళ్లకు..!. పవన్ ఇంటికి బన్నీ... ఆనందంలో అభిమానులు..Allu Arjun meets with Pawan kalyan: అల్లు అర్జున్ చాలా ఏళ్ల తర్వాత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లడం ప్రస్తుతం ప్రాధాన్యత సంతరించుకుంది. మొత్తంగా కొన్నేళ్లుగా మెగా వర్సెస్ అల్లు వివాదం రూమర్స్ వేళ ఈ భేటీ మాత్రం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.
और पढो »

Pawan Kalyan: ఉగ్రవాదంపై దేశ ప్రజలంతా గళం విప్పాలి.. పవన్ కళ్యాణ్..Pawan Kalyan: ఉగ్రవాదంపై దేశ ప్రజలంతా గళం విప్పాలి.. పవన్ కళ్యాణ్..Pawan Kalyan: దేశ ప్రజలంతా ఉగ్రవాదంపై గళం విప్పాల్సిన సమయం వచ్చిందన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌. ఉగ్రవాదం ఎక్కడ ఉన్నా కూకటి వేళ్ళతో పెకిలించాల్సిన సమయం ఆసన్నం అయిందన్నారు.
और पढो »

Pawan Kalyan: ప్రధాని నరేంద్ర మోదీ ముందు పవన్‌ కల్యాణ్‌ డ్యాన్స్‌లు చేసుకో..!Pawan Kalyan: ప్రధాని నరేంద్ర మోదీ ముందు పవన్‌ కల్యాణ్‌ డ్యాన్స్‌లు చేసుకో..!Congress MP Chamala Kiran Kumar Reddy Sensational Comments On Pawan Kalyan: సినీ నటుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌పై తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీ చామల కిరణ్‌ కుమార్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీ ముందు డ్యాన్స్‌లు చేసుకోవాలి.. ఆయనపై సినిమాలు తీయాలని హితవు పలికారు.
और पढो »

Pawan Kalyan: ప్రధాని మోడీ అమరావతి పర్యటనలో పవన్ కళ్యాణ్ కు ఘోర అవమానం..Pawan Kalyan: ప్రధాని మోడీ అమరావతి పర్యటనలో పవన్ కళ్యాణ్ కు ఘోర అవమానం..Pawan Kalyan: ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ప్రధాని నరేంద్ర మోడీ అమరావతి పర్యటనలో భాగంగా ఏపీలోని కూటమి ప్రభుత్వం అడుగడున అవమానించేలా ప్రవర్తిస్తోంది. దీనికి సంబంధించిన జనసేన, టీడీపీ నేతల మధ్య సోషల్ మీడియా వార్ జరగుతోంది.
और पढो »

Pawan Kalyan : మురళి నాయక్‌ తల్లిని ఓదార్చిన పవన్‌.. వ్యక్తిగతం గానూ వీరజవాన్‌ కుటుంబానికి భారీ సాయం..Pawan Kalyan : మురళి నాయక్‌ తల్లిని ఓదార్చిన పవన్‌.. వ్యక్తిగతం గానూ వీరజవాన్‌ కుటుంబానికి భారీ సాయం..Pawan Kalyan Meets Murali Nayak Family: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ ఇండియా పాకిస్తాన్ యుద్ధంలో అమరుడైన మురళి నాయక్ కుటుంబాన్ని నేడు కలిశారు. ఆయన భౌతిక కాయానికి నివాళులర్పించి వారి కుటుంబాన్ని ఓదార్చారు.
और पढो »



Render Time: 2026-06-03 04:21:29