Pawan Kalyan Remunaration: ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పవన్ కళ్యాణ్ తన చేతిలో ఉన్న సినిమాలను పూర్తి చేసే పనిలో పడ్డారు. రీసెంట్ గా హరి హర వీరమల్లు’ సినిమాను రిలీజ్ చేయగా.. తాజాగా ‘ఓజీ’ మూవీతో ఆడియన్స్ ముందుకు వచ్చాడు.
Pawan Kalyan Remunaration :‘ఓజీ’ సినిమాకు పవన్ కళ్యాణ్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా.! మైండ్ బ్లాంక్ అంతే. Pawan Kalyan Remunaration : ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పవన్ కళ్యాణ్ తన చేతిలో ఉన్న సినిమాలను పూర్తి చేసే పనిలో పడ్డారు.
Pawan Kalyan Remunaration:‘ఓజీ’ సినిమాకు పవన్ కళ్యాణ్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా..! మైండ్ బ్లాంక్ అంతే.. Pawan Kalyan Remunaration: ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పవన్ కళ్యాణ్ తన చేతిలో ఉన్న సినిమాలను పూర్తి చేసే పనిలో పడ్డారు. రీసెంట్ గా హరి హర వీరమల్లు’ సినిమాను రిలీజ్ చేయగా.. తాజాగా ‘ఓజీ’ మూవీతో ఆడియన్స్ ముందుకు వచ్చాడు. ఈ సినిమాకు పవన్ కళ్యాణ్ తీసుకున్న రెమ్యునరేషన్ హాట్ టాపిక్ గా మారింది. Pawan Kalyan Remunaration: ‘హరి హర వీరమల్లు’ సినిమా కోసం తన పారితోషికాన్ని త్యాగం చేసినట్టు నిర్మాత ఏ.ఎం.రత్నం చెప్పారు. అంతేకాదు ఆ సినిమా కోసం ఎన్నడు లేనట్టుగా వరుసగా ప్రెస్ మీట్స్ కూడా పెట్టి నిర్మాతలను ఆదుకునే ప్రయత్నం చేసారనేది పవన్ అభిమానులు చెబుతున్న మాట. మరోవైపు ‘ఓజీ’ సినిమా కోసం పవన్ కళ్యాణ్ ఏకంగా రూ. 100 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. చేతిలో పవర్ ఉండటంతో అభిమానుల మొదటి రోజు చూడాలనే ఆతృతను క్యాష్ చేసుకోవడానికి ఈ చిత్రానికి ప్రీమియర్స్ తో పాటు మొదటి పది రోజులు టికెట్ రేట్స్ పెంచుకోవడానికి అనుమతులు ఇప్పించుకున్నారనేది ప్రత్యర్థి పార్టీలు చెబుతున్న మాట. తాను తీసుకున్న పారితోషికం తో పాటు నిర్మాతలను ఆదుకోవాలనే ఉద్దేశ్యంతో ప్రేక్షకులపై పవన్ కళ్యాణ్ మోయలేని భారాన్ని వేసారని చెబుతున్నారు నెటిజన్స్. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మాత్రం.. మా సినిమా మా ఇష్టం మీ నచ్చితే చూడండి.. నచ్చకపోతే చూడకండి అని ఖరాఖండీగా చెబుతున్నారు. మా అభిమాన హీరో సినిమాను ఎంత పెట్టైన మేము చూస్తామని తెగేసి చెబుతున్నారు. ఇదే నిర్మాతలకు వరంగా మారింది. అందుకే ఈ సినిమా ప్రీమియర్స్ ఏపీలో రూ. 1000, తెలంగాణలో రూ. 800 కు అమ్మారు. ఈ ప్రీమియర్స్ టికెట్ రేట్స్ ను అంతకంటే ఎక్కువగా రూ. 2500 నుంచి రూ. 3000 మధ్య బ్లాక్ లో విక్రయించారు ఈ సినిమాను కొన్న డిస్ట్రిబ్యూటర్లు. అలా అభిమానుల అత్యుత్సాహాన్ని భారీగా క్యాష్ చేసుకున్నారు. ఇందులో ఎవరిని నిందించాల్సిన పనిలేదు. చూసేవాళ్లుంటే.. అమ్మేవాళ్లు లుంటారనే డిమాండ్ అండ్ సప్లై ఆధారంగా ఈ సినిమాను కొన్నవాళ్లు డబ్బులు చేసుకున్నారు. ఇందులో ఎవరినీ నిందించాల్సిన పనిలేదు. మరోవైపు ‘ఓజీ’ సినిమా కోసం పవన్ కళ్యాణ్ ఏకంగా రూ. 100 కోట్లకు పైగా పారితోషికం తీసుకున్నట్టు చెబుతున్నారు. రూ. 250 కోట్ల బడ్జెట్ లో సగం బడ్జెట్ లో అటు ఇటుగా పవన్ కళ్యాణ్ రెమ్యునరేషన్ కే పోయింది. ఈ సినిమాలో నటించిన ప్రియాంక అరుల్ మోహన్ కు రూ. 2 కోట్లు.. ఇమ్రాన్ హష్మికి రూ. 5 కోట్లు.. సుజిత్ కు రూ. 8 కోట్లు.. తమన్ కు రూ. 5 కోట్లు ఇచ్చినట్టు సమాచారం. ఈ సినిమా కోసం పనిచేసిన అందరి రెమ్యునరేషన్స్ కలిపినా.. పవన్ కళ్యాణ్ పారితోషికంలో సగం కూడా ఉండదు.అయితే.. ‘ఓజీ’ సినిమాను పవన్ కళ్యాణ్ కటౌట్ చూసే థియేటర్స్ కు వస్తున్నారు. ఈ లెక్కన పవన్ కళ్యాణ్ కు రూ. 100 కోట్లు ఇచ్చిన తక్కువే అంటున్నారు ఆయన అభిమానులు. సినిమా ఇండస్ట్రీ అయినా.. ఎక్కడైనా.. డిమాండ్ అండ్ సప్లై ఆధారంగా వాళ్ల పారితోషికాలు నిర్ణయించబడుతాయి. ఇందులో ఎవరికి నిందించాల్సిన పనిలేదనే వాదన వినిపిస్తోంది. Best Recharge Plan: BSNL యూజర్లు పండగ చేస్కోండి.. సింగిల్ రీఛార్జ్‌తో 11 నెలల వ్యాలిడిటీ.. రోజుకు 1.5GB డేటాతో పాటు మరెన్నో బెనిఫిట్స్..!
Pawan Remunaration Og Movie OG Premiers Records OG 1St Day Box Office Collection OG Review OG Real Hero OG First Day Collections OG Movie Review OG Ticktet Rates Hike OG World Wide Business S OG Ticket Rates Hike In Telangana OG Ticket Rates Hike In Andhra Pradesh OG Overseas Pre Sales OG Tollywood
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Pawan Kalyan Warning: తెలుగు సినిమా పెద్దలకు పవన్ వార్నింగ్, బయటపడిన నిజ స్వరూపంAndhra Pradesh Deputy cm pawan Kalyan Warns Telugu Film Industry for not meeting him Pawan Kalyan Warning: ఓ వ్యక్తి గుణగణాల్ని గుర్తించాలంటే అధికారం ఇచ్చి చూడాలంటూ పెద్దలు. అప్పుడే మనిషిలోని నిజమైన అంతరంగం బయటపడుతుంది.
और पढो »
Pawan Kalyan: నాలో ఉద్యమ స్పూర్తి నింపింది తెలంగాణ నేల: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్AP Deputy CM Pawan Kalyan Tweet On Telangana: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.
और पढो »
'मैं जिंदा नहीं रह पाऊंगा', 'Hari Hara Veera Mallu' की रिलीज के बाद ऐसा क्यों बोले पवन कल्याण?मनोरंजन: Pawan Kalyan on Filmy And Political Career: हरि हर वीर मल्लू की रिलीज के बीच पवन कल्याण ने एक इंटरव्यू में अपने फिल्मी और पॉलीटिकल करियर के बारे में बात की.
और पढो »
'पवन सिंह ने कमर छुई,मैं मंच पर असहज हो गई': हरियाणवी एक्ट्रेस अंजलि राघव बोलीं- ये मेरे राज्य में होता तो ...anjali raghav controversy with pawan singh
और पढो »
HBD Pawan Kalyan: పవన్ కళ్యాణ్ కు బాలకృష్ణ స్పెషల్ బర్త్ డే విషెస్..PM Modi Special birthday Pawan Kalyan: ఈ రోజు జనసేన అధినేత.. ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్బంగా ఆయనకు ప్రధాన మంత్రి నుంచి ముఖ్యమంత్రి వరకు బర్త్ డే విషెస్ తెలియజేస్తున్నారు. అటు హీరో కమ్ ఎమ్మెల్యే బాలకృష్ణ పవన్ కళ్యాణ్ కు ప్రత్యేకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసారు.
और पढो »
OG: OGలో అసలు హీరో పవన్ కళ్యాణ్ కాదా.. బిగ్ ట్విస్ట్ ఇదే..!OG Movie Pawan Not Real Hero: పవన్ కళ్యాణ్ హీరోగా ప్రియాంక అరుల్ మోహన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఓజీ’ (OGs). సుజిత్ దర్శకత్వంలో డీవీవీ దానయ్య నిర్మాణంలో తెరకెక్కిన చిత్రం. ఈ రోజు విడుదలైన OGలో అసలు హీరో పవన్ కళ్యాణ్ కాదా..
और पढो »




