Pawan Kalyan 1st Wife: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మొదటి భార్య ఎవరు? ప్రస్తుతం ఏం చేస్తున్నారో తెలుసా..!

Pawan Kalyan 1St Wife समाचार

Pawan Kalyan 1st Wife: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మొదటి భార్య ఎవరు? ప్రస్తుతం ఏం చేస్తున్నారో తెలుసా..!
Pawan KalyanJanasenaAP Deputy CM
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 99 sec. here
  • 8 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 60%
  • Publisher: 63%

Pawan Kalyan 1st Wife: ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ తన పంతం నెరవేర్చుకున్నారు. జగన్ (వైయస్ఆర్సీపీ) ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోనివ్వనని చెప్పిన పవన్ కళ్యాణ్ అనుకుంటే మాట నిలబెట్టుకున్నారు. అంతేకాదు ఈ ఎన్నికల్లో గెలవడమే కాకుండా.. ఏపీ డిప్యూటీ సీఎంగా పదవి బాధ్యతలు స్వీకరించారు.

Pawan Kalyan 1st Wife: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మొదటి భార్య ఎవరు? ప్రస్తుతం ఏం చేస్తున్నారో తెలుసా..!

Pawan Kalyan 1st Wife: ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ తన పంతం నెరవేర్చుకున్నారు. జగన్ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోనివ్వనని చెప్పిన పవన్ కళ్యాణ్ అనుకుంటే మాట నిలబెట్టుకున్నారు. అంతేకాదు ఈ ఎన్నికల్లో గెలవడమే కాకుండా.. ఏపీ డిప్యూటీ సీఎంగా పదవి బాధ్యతలు స్వీకరించారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ మొదటి భార్య గురించి అందరు చర్చించుకుంటున్నారు. ప్రస్తుతం ఆమె ఏం చేస్తున్నారనే విషయం ఆసక్తికరంగా మారింది.: పవన్ కళ్యాణ్ నిన్న మొన్నటి వరకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. జనసేనానిగారు అందరు పిలిచేవారు.

ఈ నేపథ్యంలో పవన్ కళ్యాన్ మంత్రిగా, పార్టీ అధినేతగా రెండు పడవలపై ప్రయాణం చేయాలి. అంతేకాదు ఇంతకు ముందులా సినిమాలు చేస్తారా అనేది కూడా డౌటే. ఆ సంగతి పక్కన పెడితే..ఈ ఎన్నికల్లో వైసీపీ అధినేత జగన్ మూడు పెళ్లిళ్ల గురించి పదే పదే ప్రస్తావించినా.. ప్రజలు అవేమి పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ మొదటి భార్య గురించి అందరు చర్చించుకుంటున్నారు. అందరికీ పవన్ కళ్యాణ్ రెండో భార్య రేణు దేశాయ్ తో పాటు మూడో భార్య అన్నా లెజినోవా ల గురించే తెలుసు. కానీ ఫస్ట్ వైఫ్ గురించి చాలా తక్కువ మందికి తెలుసు.

అసలు పవన్ కళ్యాణ్ మొదటి భార్య ప్రస్తుతం ఏం చేస్తున్నారనే విషయం కూడా ఆసక్తికరంగా మారింది. పవన్ కళ్యాణ్ 1996లో ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు. ఆ తర్వాత యేడాది 1997లో నందిని అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత 2007లో మొదటి భార్యకు విడాకులు ఇచ్చి రేణు దేశాయ్ ను రెండో పెళ్లి చేసుకున్నాడు. అప్పటికే వీరికి ఒక అబ్బాయి అకిరానందన్ ఉన్నాడు. ఆ తర్వాత రెండో భార్య రేణుకు విడాకులు ఇచ్చిన రష్యన్ యువతి అన్నా లెజినోవాను మూడో పెళ్లి చేసుకున్నారు పవన్ కళ్యాణ్.

ఇక పవన్ కళ్యాణ్ విశాఖ పట్నానికి చెందిన నందిని అనే అమ్మాయిని కుటుంబ సభ్యుల సమక్షంలో వివాహాం చేసుకున్నారు. ఆ తర్వాత వీరిద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో ఇద్దరు పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకొని విడిపోయారు. నందిని కూడా ఎపుడు మీడియాకు ఎక్కి రచ్చ చేసింది లేదు. ఆ తర్వాత నందిని తన పేరును జాహ్నవిగా పేరు మార్చుకున్నట్టు సమాచారం. అంతేకాదు 2010లో ఈమె డాక్టర్ కృష్ణారెడ్డిని రెండో వివాహాం చేసుకున్నారు. అంతేకాదు ప్రస్తుతం ఈమె అమెరికాలో సెటిల్ అయినట్టు సమాచారం. అంతేకాదు వీళ్లిద్దరికి దాదాపు రూ.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Pawan Kalyan Janasena AP Deputy CM Tollywood Andhra Pradesh

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Pawan Kalyan As Deputy CM: పవన్ కళ్యాణ్ కు డిప్యూటీ సీఎం..Pawan Kalyan As Deputy CM: పవన్ కళ్యాణ్ కు డిప్యూటీ సీఎం..Pawan Kalyan As Deputy CM: ఆంధ్ర ప్రదేశ్ లో ఎన్నికల్లో ప్రజలు ఏకపక్షంగా తీర్పు ఇచ్చారు. అంతేకాదు ఈ ఎన్నికల్లో ప్రజలు తెలుగు దేశం, భారతీయ జనతా పార్టీ, జనసేన కూటమికి రికార్డు విజయం కట్టబెట్టారు.
और पढो »

Pithapuram: పిఠాపురంలో ఎమ్మెల్యేగా గెలిచిన జనసేన అధినేత.. పవన్‌ కల్యాణ్‌ అనే నేనుPithapuram: పిఠాపురంలో ఎమ్మెల్యేగా గెలిచిన జనసేన అధినేత.. పవన్‌ కల్యాణ్‌ అనే నేనుPawan Kalyan Won As MLA From Pithapuram: ఏపీ ఎన్నికల్లో కూటమి ప్రభంజనం సృష్టించగా.. ఆ ప్రభంజనంలో పిఠాపురంలో జనసన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ విజయం సాధించారు.
और पढो »

Deputy CM Pawan Kalyan: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆన్ డ్యూటీ.. నెక్ట్స్ టార్గెట్ ఇదే..!Deputy CM Pawan Kalyan: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆన్ డ్యూటీ.. నెక్ట్స్ టార్గెట్ ఇదే..!Deputy CM Pawan Kalyan: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ డ్యూటీ మొదలుపెట్టారు. తన శాఖల గురించి ఆయన మాట్లాడారు. జనసేన మూల సిద్ధాంతాలకు తన శాఖలు దగ్గరగా ఉన్నాయన్నారు.
और पढो »

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ సహా గతంలో మంత్రులుగా పనిచేసిన సినీ నటులు వీళ్లే..Pawan Kalyan: పవన్ కళ్యాణ్ సహా గతంలో మంత్రులుగా పనిచేసిన సినీ నటులు వీళ్లే..Pawan Kalyan: తాజాగా నేడు జరిగిన చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం తర్వాత.. పవన్ కళ్యాణ్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. పవన్ కంటే ముందు కొంత మంది సినీ నటులు ఎమ్మెల్యే, ఎంపీలుగా గెలిచారు.
और पढो »

Chandrababu Oath Ceremony Live: చంద్రబాబు పట్టాభిషేకం.. డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్Chandrababu Oath Ceremony Live: చంద్రబాబు పట్టాభిషేకం.. డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్Chandrababu Oath Ceremony Live: చంద్రబాబు పట్టాభిషేకం.. డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్
और पढो »

AP Elections Results: డిప్యూటీ సీఎం, హోంమంత్రిగా పవన్, లోకేష్ కు పార్టీ బాధ్యతలు..AP Elections Results: డిప్యూటీ సీఎం, హోంమంత్రిగా పవన్, లోకేష్ కు పార్టీ బాధ్యతలు..AP Elections Results 2024: ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికల్లో వార్ వన్ సైడ్ అన్నట్టుగా సాగిపోయింది. గతంలో ఎన్నడు లేనట్టుగా తెలుగు దేశం పార్టీ కూటమికి ప్రజలు భారీ మెజారిటీ కట్టబెట్టారు.
और पढो »



Render Time: 2025-02-19 04:43:17